Home / Tag Archives: Cricketer (page 2)

Tag Archives: Cricketer

అత్యధికంగా సంపాదిస్తున్న క్రికెటర్లు వీళ్లే

అత్యధికంగా సంపాదిస్తున్న క్రికెటర్లు వీళ్లే 1.విరాట్ కోహ్లి సంవత్సరానికి రూ.208.56కోట్లు 2. MS ధోనీ రూ.108.28కోట్లు 3. రోహిత్ శర్మ రూ.74.49కోట్లు 4. బెన్ స్టోక్స్ రూ.60కోట్లు 5. హార్దిక్ పాండ్యా రూ.59.9కోట్లు 6. స్టీవ్ స్మిత్ రూ.55.86కోట్లు 7. బుమ్రా రూ. 31.65కోట్లు 8. డివిలియర్స్ రూ.22.50కోట్లు 9. కమిన్స్ రూ.22.40కోట్లు. 10.సురేశ్ రైనా రూ.22.24కోట్లు

Read More »

మరో ఐపీఎల్ ఆటగాడికి కరోనా

కివీస్ వికెట్ కీపర్.. ఐపీఎల్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న  ఆటగాడు టిమ్ సైఫెర్ట్ కరోనా బారిన పడ్డాడు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఛార్టర్ విమానంలో భారత్ విడిచి న్యూజిలాండ్ వెళ్లడానికి సిద్ధమవుతున్న వేళ జరిపిన ఆర్టీపీసీఆర్   పరీక్షల్లో కొవిడ్ పాజిటివ్ అని తేలడంతో అతన్ని విమానం ఎక్కించకుండా క్వారంటైన్లోకి తరలించారు. కొవిడ్ నెగిటివ్ వచ్చాక సైఫెర్ట్ను న్యూజిలాండ్ పంపిస్తారు. ఇక ఐపీఎల్  లో …

Read More »

అమిత్ మిశ్రాకి కరోనా

ఐపీఎల్ 2021ను కరోనా వాయిదా వేయించింది. ఆటగాళ్లలో వరసగా కేసులు వస్తున్నాయి. తాజాగా.. ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ అమిత్ మిశ్రా కరోనా పాజిటివ్ గా తేలాడు. నిన్న సాయంత్రం చేసిన టెస్టులో మిశ్రాకు పాజిటివ్ వచ్చింది. రెండురోజుల వ్యవధిలో కరోనా సోకిన నాల్గవ ప్లేయర్ అమిత్ మిశ్రా. DC క్యాంపులో ఇది తొలి కరోనా కేసు.

Read More »

కోలుకున్న ధోనీ తల్లిదండ్రులు…!

టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ తల్లిదండ్రులు కోవిడ్ నుంచి కోలుకున్నారు. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ధోనీ త‌ల్లిదండ్రులు దేవ‌కీ దేవి, పాన్‌సింగ్‌ ఈ నెల 20 నుంచి రాంచీలోని ఓ హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. గత రెండు రోజులుగా ఆరోగ్యం స్థిరంగా ఉండడంతో వైద్యులు తాజాగా పరీక్షలు నిర్వహించారు.  కరోనా నెగటివ్‌ అని నిర్ధారణ కావడంతోపాటు, లక్షణాలేవీ …

Read More »

ఐపీఎల్ లో వార్నర్ రికార్డ్ల హోరు

ఐపీఎల్ లో SRH కెప్టెన్ డేవిడ్ వార్నర్ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు. ఇవాళ చెన్నైతో హాఫ్ సెంచరీ ద్వారా IPLలో 50 హాఫ్ సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. వార్నర్ 148 ఇన్నింగ్స్ 4 సెంచరీలు, 50 హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నాడు. T20 క్రికెట్లో మొత్తం 10,000 పరుగులు చేశాడు. అలాగే IPLలో చరిత్రలో 200 సిక్సర్లు బాదాడు.

Read More »

ఐపీఎల్‌కు భారీ షాక్‌.. వార్నర్‌, స్మిత్ కూడా గుడ్‌బై!

ఇండియ‌న్ ప్రిమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 14వ సీజ‌న్ క‌ళ త‌ప్ప‌నుందా? ఇప్ప‌టికే ఒక్కొక్క‌రుగా ఆస్ట్రేలియా ప్లేయ‌ర్స్ లీగ్‌ను వీడి వెళ్లిపోతున్నారు. తాజాగా ఆస్ట్రేలియా స్టార్ ప్లేయ‌ర్స్ డేవిడ్ వార్న‌ర్, స్టీవ్ స్మిత్ కూడా తిరిగి వెళ్లిపోతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇండియా నుంచి వ‌చ్చే విమానాల‌పై ఆస్ట్రేలియా నిషేధం విధించే అవ‌కాశం ఉన్న‌దన్న వార్త‌ల నేప‌థ్యంలో అంత‌కుముందే ఇంటికి వెళ్లిపోవాల‌ని ఈ ఇద్ద‌రు ప్లేయ‌ర్స్ భావిస్తున్న‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికే ఆర్సీబీ నుంచి …

Read More »

కోహ్లికి అరుదైన గౌరవం

టీమిండియా కెప్టెన్ కోహ్లి 2010వ దశాబ్దపు ఉత్తమ క్రికెటర్గా నిలిచాడు. మొట్టమొదటి క్రికెట్ మ్యాచ్(1971) జరిగి 50ఏళ్లు పూర్తైన సందర్భంగా.. 1971-2021 మధ్య ఒక్కో దశాబ్దానికి సంబంధించి ఐదుగురు క్రికెటర్లను విజ్డెన్ ఎంపిక చేసింది. 2008లో అరంగేట్రం చేసిన కోహ్లి 254మ్యాచ్ 12,169 పరుగులు చేశాడు. దశాబ్దాల ప్రకారం 1970-రిచర్డ్స్, 1980 – కపిల్ దేవ్, 1990 సచిన్, 2000-మురళీధరన్ ఉత్తమ క్రికెటర్లుగా నిలిచారు.

Read More »

బుమ్రా సతీమణి సంజన గురించి మీకు తెలియని విషయాలు..?

టీమిండియా స్టార్ బుమ్రా పెళ్లి చేసుకున్న సంజనా గణేశన్ ఎవరు? అని నెటిజన్లు చర్చిస్తున్నారు. సంజనా స్టార్‌ స్పోర్ట్స్ లో టీవీ ప్రజెంటర్ గా చేస్తోంది. గతేడాది దుబాయ్లో జరిగిన ఉమెన్ టీ20 wcకు ప్రజెంటర్గా పని చేసింది. 1991 మే 6న పుణెలో జన్మించిన సంజనా బీటెక్ వరకు చదివింది. మోడలింగ్ లో కెరీర్ మొదలుపెట్టి ఫెమినా అఫిషీయల్లీ గార్జియస్ టైటిల్ గెలుచుకుంది ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో …

Read More »

క‌పిల్‌ త‌ర్వాత తొలిపేస‌ర్‌గా ఇషాంత్‌

టీమ్‌ఇండియా తరఫున ఓ పేసర్‌ వంద టెస్టులు ఆడటం అంటే మామూలు విషయం కాదు. అప్పట్లో దిగ్గజ ఆల్‌రౌండర్‌ కపిల్‌దేవ్‌ (131) ఈ ఘనత సాధించగా.. ఆ తర్వాత ఎందరో పేసర్లు జట్టులోకి వచ్చినా.. వారెవరూ ఈ మార్క్‌ చేరుకోలేకపోయారు. జహీర్‌ ఖాన్‌ (92) ఆశలు రేపినా సెంచరీ మాత్రం కొట్టలేక పోయాడు. ఆ అవకాశం ఇషాంత్‌ శర్మకు దక్కింది. 2007లో అరంగేట్రం చేసిన ఈ ఆరడుగుల బుల్లెట్‌ తన …

Read More »

144 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిసారి..?

వెస్టిండీస్ నయా సంచలనం కైల్ మేయర్స్ బ్యాటింగ్ తీరుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తన అరంగేట్ర మ్యాచులోనే డబుల్ సెంచరీ చేసిన ఈ లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్ మన్ అరుదైన రికార్డు సాధించాడు. 144 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో అరంగేట్ర మ్యాచులోనే నాలుగో ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీ బాదిన తొలి ఆటగాడిగా రికార్డులకెక్కాడు. 310 బంతుల్లోనే 20 ఫోర్లు సిక్సర్లతో 210 రన్స్ చేసి విండీస్కు మరపురాని విజయాన్ని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat