Home / Tag Archives: dead

Tag Archives: dead

అవసరమైతే ఆ ఫ్యాక్టరీ మూసేస్తాం: మంత్రి తానేటి వనిత

ఏలూరు జిల్లాలోని పోరస్‌ కెమికల్‌ ఫ్యాక్టరీలో జరిగిన అగ్నిప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం రూ.25లక్షల పరిహారం అందజేయనుంది. ఫ్యాక్టరీ యాజమాన్యం తరఫున పరిహారం అందిస్తామని మంత్రి తానేటి వనిత చెప్పారు. అగ్ని ప్రమాదంలో గాయపడిన బాధితుల్ని ఆంధ్రా హాస్పిటల్‌లో మంత్రి పరామర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ పోరస్‌ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం చాలా బాధాకరమని.. బాధితుల పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ఘటనపై విచారణకు ఆదేశించామని.. అవసరమైతే ఫ్యాక్టరీని …

Read More »

డీఎంకే ఎమ్మెల్యే ఎస్‌. కథావరయణ్‌ మృతి

డీఎంకే ఎమ్మెల్యే ఎస్‌. కథావరయణ్‌(58) మృతి చెందాడు. గతకొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కథావరయణ్‌.. చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం కన్నుమూశారు. కథావరయణ్‌.. వేలూరు జిల్లాలోని గుడియథం నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. డీఎంకే ఎమ్మెల్యే మృతిపట్ల రాజకీయ పార్టీల నాయకులు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Read More »

కోనసీమలో కొత్త వైరస్..20 ఆవులు మృతి

తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో కొత్త వైరస్ విజృంభిస్తోంది. ఈ వైరస్ ను లంపీ స్కిన్‌గా పిలుస్తున్నారు. వెయ్యికి పైగా ఆవులకు ఈ వైరస్ సోకినట్టు తెలుస్తోంది. అందులో ఇరవై ఆవులు ఇప్పటికే మృతి చెందినట్టు సమాచారం. కాగా, ఉత్తరాది నుంచి కోనసీమకు ఈ వైరస్ వ్యాపించినట్టు వెటర్నరీ డాక్టర్లు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమలో కొత్త వైరస్ వ్యాధి జంతువులను కబళిస్తోంది. కరోనా వైరస్‌ను తలపిస్తున్న ఈ వైరస్‌ను వైద్య వర్గాలు …

Read More »

టెలివిజన్ పరిశ్రమలో విషాదం.. నటుడు హఠాన్మరణం

టీవీ నటుడు కుశాల్‌ పంజాబీ మరణవార్త హిందీ టెలివిజన్ పరిశ్రమలో విషాదం నింపింది. చిన్న వయస్సు(37)లోనే కుశాల్‌ హఠాన్మరణం చెందడంతో తోటి నటులు శోకసంద్రంలో మునిగిపోయారు. రియాలిటీ షో జోర్‌ కా జట్కాలో విజేతగా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించిన కుశాల్‌.. టీవీ నటుడిగా గుర్తింపు పొందాడు. ఫియర్‌ ఫాక్టర్‌, నౌటికా నావిగేటర్స్‌ ఛాలెంజ్‌, ఝలక్‌ దిఖ్లా జా వంటి రియాలిటీ షోల్లో పాల్గొని అభిమానులను సంపాదించుకున్నాడు. అంతేగాకుండా ఫర్హాన్‌ …

Read More »

రాజస్తాన్ లో దారుణం..18వేల పక్షులు దుర్మరణం !

రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ మంగళవారం నాడు రాష్ట్ర వెట్ ల్యాండ్ అధికారాన్ని త్వరగా అమలు చేయాలని ఆదేశించారు. జైపూర్ సమీపంలోని దేశంలోని అతిపెద్ద లోతట్టు నీటి ఉప్పునీటి సరస్సు అయిన సంభార్ సరస్సు చుట్టుపక్కల మరియు దాని సమీపంలో సుమారు 18వేల వలస పక్షులు మరణించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఘటన 11రోజుల క్రితమే వెలుగులోకి వచ్చింది. అయితే మొత్తంమీద 17,981 పక్షులు చనిపోయినట్లు గుర్తించారు. …

Read More »

విషాదంలో టాలీవుడ్‌..!

ప్ర‌ముఖ నిర్మాత‌, ప్ర‌తాప్ ఆర్ట్ ప్రొడ‌క్ష‌న్ అధినేత కె.రాఘ‌వ క‌న్ను మూశారు. జూబ్లీహిల్స్‌లోని ఆయ‌న నివాసంలో ఇవాళ తెల్ల‌వారు జామున గెండెపోటుతో ఆయ‌న మృతి చెందారు. తూర్పు గోదావ‌రి జిల్లాలోని కోటిప‌ల్లి గ్రామంలో 1913 డిసెంబ‌ర్ 9న ఆయ‌న జ‌న్మించారు. సినిమాల‌పై అభిమానంతో.. సినీ రంగంలోకి ప్ర‌వేశించిన రాఘ‌వ‌ అంచెలంచెలుగా ఎదిగారు. సుఖ‌దుఃఖాలు, జ‌గ‌త్కిలాడీలు, తాతామ‌న‌వ‌డు, చ‌దువు – సంస్కారం వంటి గొప్ప చిత్రాల‌ను నిర్మించారు. 1973లో సంసారం సాగ‌రం …

Read More »

లోపల బాయ్ ఫ్రెండ్.. బయట తండ్రి..ఇంతలోనే షాక్..!!

లోప‌ల బాయ్ ఫ్రెండ్‌.. బ‌య‌ట తండ్రి.. ఇంత‌లోనే షాక్..:!! ఏంట‌నుకుంటున్నారా..? కొంద‌రు పిల్ల‌లు త‌ల్లిదండ్రుల మాట‌ల‌ను చెవిన‌పెట్ట‌డం లేదు. ఈ విష‌యంలో పిల్ల‌ల‌ది ఎంత త‌ప్పు ఉందో.. త‌ల్లిదండ్రుల‌దీ అంతే త‌ప్పు ఉందన‌డంలో అతిశ‌యోక్తి లేదు. దీని వ‌ల్ల విలువైన ప్రాణాలు గాల్లో క‌లుస్తున్నాయి. కాగా, మాన‌వ సంబంధాల‌ను మంట క‌లిపే ఇటువంటి సంఘ‌ట‌న ఆట ప్రాంతంలో చోటు చేసుకుంది. కాగా, ఆట ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్ మూడో అంత‌స్తులో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat