Home / Tag Archives: dharmapuri arvind

Tag Archives: dharmapuri arvind

ముఖ్యమంత్రి కేసీఆర్ పై అర్వింద్ అగ్రహాం

తెలంగాణ ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై బీజేపీకి చెందిన నిజామాబాద్  ఎంపీ అర్వింద్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన సంఘటనలపై   ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించకపోవడంపై ఆయన ఫైర్ అయ్యారు. వీధి కుక్కల దాడిలో బాలుడు బలైతే ముఖ్యమంత్రి ఎక్కడున్నారని ప్రశ్నించారు. ర్యాగింగ్ భూతానికి మెడికో ప్రీతి ఇబ్బంది పడుతుంటే సీఎం ఎక్కడ అని నిలదీశారు. ఈ రెండు ఘటనలపై ఆయన మాట్లాడకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం …

Read More »

అర్వింద్‌.. పసుపు బోర్డు ఏదీ?.. ఇంకెన్నాళ్లు మాయమాటలు?: కవిత

అబద్ధాలు చెప్పి బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిందని మాజీ ఎంపీ, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. హైస్పీడ్‌లో అబద్ధాలు చెప్పడం తప్ప బీజేపీ నేతలు చేసిందేమీ లేదని మండిపడ్డారు. నిజామాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడారు. బీజేపీ నాయకులు కులాలు, మతాల మధ్య చిచ్చుపెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో, కేంద్రం జరిగిన అభివృద్ధిని ప్రజలు బేరీజు వేసుకోవాలని సూచించారు. బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ మూడేళ్ల క్రితం పసుపు …

Read More »

BJP ఎంపీ ధర్మపురి అర్వింద్ కు షాక్ -వెంటనే అరెస్ట్ కు కోర్టు ఆదేశం

ఎప్పుడు ఏదోక వివాదస్పద వ్యాఖ్యలతో నిత్యం మీడియా సమావేశం నిర్వహించే తెలంగాణ రాష్ట్ర బీజేపీకి చెందిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కు ఇది నిజంగా బిగ్ షాకే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీకి చెందిన యువమంత్రి కేటీఆర్ గురించి దుర్భాషలాడిన కేసులో ఎంపీ ధర్మపురి అర్వింద్ కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. రాష్ట్ర రాజధాని మహానగరం జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంలో …

Read More »

ఎంపీ అర్వింద్ రాజీనామా చేయాలి

తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ తన పదవీకి రాజీనామా చేయాలని నియోజకవర్గంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా నిరసనలు ,ధర్నాలు జరుగుతున్నాయి. జిల్లాకి గత ఎన్నికల సమయంలో ఇచ్చిన జిల్లా రైతుల చిరకాల కోరిక పసుపు బోర్డును తీసుకురాని ఎంపీ అర్వింద్ తన పదవీకి రాజీనామా చేయాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. నిన్న బుధవారం జగిత్యాలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ”ఎంపీగా …

Read More »

మాజీ ఎంపీ కవిత పోరాట ఫలితమే అది..?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయ,నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత నిజామాబాద్ లో పసుపుబోర్డు పెట్టాలని చేసిన పోరాట ఫలితమే కేంద్ర ప్రభుత్వం జిల్లాలో సుగంధ ద్రవ్యాల బోర్డు ప్రాంతీయ కార్యాలయాన్ని మంజూరు చేసింది అని టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాష్ తెలిపారు. నిన్న బుధవారం పార్లమెంట్ మీడియా పాయింట్ దగ్గర ఎంపీ ప్రకాష్ మాట్లాడుతూ” వరంగల్ లో ఉన్న …

Read More »

ఎంపీ అర్వింద్ ఇజ్జత్ తీసిన కేంద్ర మంత్రి

తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి గెలుపొంది పార్లమెంట్లో అడుగుపెట్టిన ధర్మపురి అర్వింద్ గత కొంతకాలంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తూ.. అవాస్తవాలను మీడియా ముందు చెబుతూ వస్తున్నారు. తాజాగా ఎంపీ అర్వింద్ పార్లమెంట్ లో మాట్లాడుతూ” తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మీ,షాదీ ముబారక్ పథకాల్లో అవినీతి జరుగుతుంది. అందుకే ఈ పథకాలను …

Read More »

పసుపు రైతులు కన్నెర్ర..!

తెలంగాణలో నిజామాబాద్ జిల్లాలో రైతులు మరోసారి ఆందోళనకు సిద్ధమవుతున్నారు. మద్దతు ధరతోపాటు పసుపు బోర్డును ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో గతంలో ఉద్యమించిన రైతులు మలిదశ ఉద్యమానికి సన్నద్ధమవుతున్నారు. ఇవాళ ఆర్మూర్‌ మార్కెట్‌ యార్డులో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి కార్యాచరణను ప్రకటించడానికి సన్నాహాలు చేస్తున్నారు. గతంలో మాదిరిగా రాజకీయ పార్టీలకు అతీతంగానే సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఎన్నికల సమయంలో ఐదు రోజుల్లో పసుపు బోర్డును తీసుకొస్తానని హామీచ్చిన ప్రస్తుత బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ …

Read More »

పసుపు బోర్డుపై బీజేపీ కొత్త నాటకం..!

తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా పసుపు రైతన్నల చిరకాల వాంఛ పసుపు బోర్డు డిమాండ్‌ను నీరు గార్చేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలను కొనసాగిస్తున్నదని పసుపు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పసుపు బోర్డు అవసరం లేదని రైతులతోనే అనిపించేలా ప్రణాళికలు చేస్తున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొన్న ఢిల్లీలో సమావేశం పేరిట ఎంపీ ధర్మపురి అర్వింద్ చేసిన కుతంత్రం మరువక ముందే.. తాజాగా నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లిలో పసుపు పరిశోధనా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat