Home / Tag Archives: Dil Raju

Tag Archives: Dil Raju

నితిన్ పెళ్లికి ముహుర్తం ఖరారు

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో నితిన్ పెళ్లి కరోనా వైరస్ ప్రభావంతో వాయిదా పడిన సంగతి తెల్సిందే. లాక్డౌన్ కారణంగా తన పెళ్లిని వాయిదా వేస్తున్నట్లు గతంలో హీరో నితిన్ ప్రకటించారు.తాజాగా నితిన్ పెళ్లికి ముహుర్తం ఖరారైందని వార్తలు విన్పిస్తున్నాయి.ఇందులో భాగంగా వచ్చే నెలలో నితిన్ వివాహాం జరగనున్నట్లు సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లలో ఇరు కుటుంబాలు నిమగ్నమైనట్లు సమాచారం.అయితే మరోవైపు లాక్డౌన్ సమయంలోనే ప్రముఖ నిర్మాత …

Read More »

దిల్ రాజుకు పెళ్ళి అయిందా..!

టాలీవుడ్ పెద్ద నిర్మాత దిల్ రాజు(49) రెండో పెళ్ళి చేసుకున్న‌ట్టు కొద్ది రోజుల నుండి జోరుగా ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. 3 ఏళ్ల క్రితం దిల్ రాజు భార్య అనిత గుండెపోటుతో మ‌ర‌ణించారు. అప్ప‌టి నుండి సింగిల్‌గా ఉన్న దిల్ రాజు కుటుంబ స‌భ్యుల ఒత్తిడితో త‌న ఫ్యామిలీలోని 30 ఏళ్ళ అమ్మాయిని వివాహ‌మాడార‌ని చెప్పుకొచ్చారు. ప్రైవేట్ వేడుక‌గా జ‌రిగిన ఈ పెళ్ళిలో కేవ‌లం కుటుంబ స‌భ్యులు మాత్ర‌మే …

Read More »

బ్రేకింగ్ న్యూస్ .. ఈ నెల 15న దిల్ రాజు రెండో పెళ్లి అమ్మాయి ఎవరో తెలుసా

టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు రెండో పెళ్లి చేసుకుంటున్నారనే వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. గత వారం రోజులు నుండి ఈ వార్తలు వినిపిస్తున్నప్పటికీ… వీటిని ఇంత వరకు ఎవరూ ఖండించలేదు. అయితే ఆయన రెండో పెళ్లికి సంబంధించి ఈరోజు మరో అప్ డేట్ చక్కర్తు కోడుతుంది. అధి ఏమీటంటే ఈ నెల 15న పెళ్లి జరగబోతోందనే వార్త ఇప్పుడు సంచలనం రేపుతోంది. దిల్ రాజు చేసుకోబోయే …

Read More »

దిల్ రాజుకు మళ్లీ పెళ్లా..?

దిల్ రాజు ప్ర్తస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ ప్రోడ్యూసర్లలో ఒకరు. ప్రతి శుక్రవారం విడుదలయ్యే చిత్రాల్లో చాలా సినిమాలు దిల్ రాజు సమర్పణలో లేదా నిర్మాతగా ఉన్నవే వస్తుంటాయి. అంతటి పాపులర్ నిర్మాత అయిన దిల్ రాజు సతీమణి అనిత గతంలో అకాలమరణం నొందిన సంగతి విదితమే. ఇటీవలే దిల్ రాజు తన కూతురు వివాహాం చేశాడు. అప్పటి నుండి దిల్ రాజు ఒంటరిగానే ఉంటున్నాడు. తాజాగా …

Read More »

జక్కన్నను పట్టేసిన దిల్ రాజు..ఇక కాసుల వర్షమే !

టాలీవుడ్ సెన్సేషనల్ మరియు తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. బాహుబలి సినిమాతో రికార్డులు సృష్టించాడు. ఇప్పుడు అదే ఊపుతో రాంచరణ్, ఎన్టీఆర్ హీరోలాగా పెట్టి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్నాడు. ప్రస్తుతం చిత్ర యూనిట్ షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉంది. అంతేకాకుండా వచ్చే ఏడాది జనవరి 8న చిత్రం విడుదల కానుంది అని చెప్పడం కూడా జరిగింది. దాంతో దిల్ రాజుతో సహా …

Read More »

లాయర్ పవన్ కళ్యాణ్ డేట్ ఫిక్స్..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పింక్ రీమేక్ సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోనే జరుగుతుంది. ఈ చిత్రానికి సంబంధించి నిర్మాత దిల్ రాజు టైటిల్ మరియు విడుదల తేదీ విషయంలో ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈ సినిమాకు ఇంకా టైటిల్ సెట్ అవ్వలేదని. ఫస్ట్ లుక్ మరియు టైటిల్ ఉగాది సందర్భంగా వస్తాయని ఆయన అన్నాడు. అంతేకాకుండా …

Read More »

కేసీఆర్ పండుగ ఆఫర్..దిల్ రాజుకు కాసుల వర్షమే !

సంక్రాంతి పండుగ దగ్గర పడుతుంది. అయితే పండుగకు ముందే మరో పెద్ద పండుగలాంటి వాతావరణం కనిపించనుంది. అదే సినిమాల పండుగ. ఇప్పటికే దర్బార్ సినిమా రిలీజ్ అయిన విషయం తెలిసిందే.ఒక తెలుగులోనే 5కోట్లు వరకు వచ్చినట్టు సమాచారం. అయితే ఇక మహేష్, అల్లు అర్జున్ సినిమాలు రానున్నాయి. ఈ సినిమాలు విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. అయితే ఇప్పటికే ఏపీ ప్రభుత్వం 6షో లకు అనుమతిని …

Read More »

తన రీఎంట్రీకి పవన్ లక్ష కండీషన్లు

జనసేన అధినేత,తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రీఎంట్రీ ఇస్తున్న సంగతి విదితమే. ప్రముఖ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో బాలీవుడ్ నిర్మాత భోనీ కపూర్,టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో హిందీ మూవీ పింక్ రీమేక్ లో నటించనున్నాడు. ఈ మూవీ వచ్చేడాది జనవరిలో షూటింగ్ జరుపుకోనున్నది. అయితే తాను షూటింగ్ లో పాల్గొనాలంటే పవన్ కళ్యాణ్ …

Read More »

పవన్ మూవీ ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ..?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో పడి సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న సంగతి విదితమే. బాలీవుడ్ లో హిట్ అయిన ఫింక్ రీమేక్ తో పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇస్తారని గత కొంతకాలంగా వినిపిస్తున్న వార్తలు. ఇప్పుడు ఈ వార్తలే నిజమయ్యాయి.దీనికి సంబంధించి ప్రముఖ బడా నిర్మాత దిల్ రాజు ఆఫీసులో పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్స్ఝకత్వం వహిస్తున్నాడు. దిల్ రాజు,భోనీ కపూర్ …

Read More »

దిల్ రాజు పక్కా స్కెచ్..అడ్డంగా బుక్కయిన మహేష్ !

దిల్ రాజు.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు వినని వ్యక్తి ఉండరు. ఎందుకంటే తన కష్టంతో ఒక్కొమెట్టు ఎదిగి చివరికి ఇప్పుడు టాప్ నిర్మాతల్లో ఒక్కరిగా నిలిచాడు. డిస్ట్రిబ్యూటర్ గా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. మరోపక్క ఇప్పుడు ఎంత పెద్ద సినిమా ఐనాసరే నిజాం, వైజాగ్ ప్రాంతాల్లో ఆడాలంటే దిల్ రాజ్ సపోర్ట్ ఉండాల్సిందే. అయితే దిల్ రాజు ఎంత తెలివైనవాడో చెప్పాలంటే ఈ ఉదాహరణ చూడాల్సిందే. …

Read More »