Home / Tag Archives: doctor tips (page 6)

Tag Archives: doctor tips

ఏ వైపు తిరిగి నిద్రపోతే మంచిది..?

సహాజంగా రాత్రివేళ అయిన పగటిపూట అయిన పడుకునే సమయాల్లో  మనం రకరకాల భంగిమల్లో నిద్రపోతాం. కుడి, ఎడమలు తిరిగి తిరిగి పడుకుంటాం. వెల్లకిలా, బోర్లా తిప్పి తిప్పి పడుకుంటాం. అయితే ఒత్తిగిలి పడుకోవడం, అందులోనూ ఎడమవైపు పడుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలంటున్నారు నిపుణులు. → మన పొట్టలో ఎడమవైపు జీర్ణాశయం, క్లోమగ్రంథి ఉంటాయి. ఎడమవైపు తిరిగి పడుకున్నప్పుడు అవి భూమ్యాకర్షణ శక్తికి లోనై వేలాడినట్టుగా అవుతాయి. దానివల్ల జీర్ణవ్యవస్థ బాగా …

Read More »

మీ ఇంట్లో చిన్నపిల్లలు తినకుండా ఇబ్బంది పెడుతున్నారా..?

మీ ఇంట్లో చిన్నపిల్లలు తినకుండా ఇబ్బంది పెడుతున్నారా..?! అన్నం తినడానికి మారాం చేస్తున్నారా..?.అయితే ఈ  చిట్కాలను ఉపయోగిస్తే వాళ్లను  దారికి తెచ్చుకోవచ్చు.అన్నం తినిపించవచ్చు.. ♥ పిల్లలు తల్లిదండ్రులనే అనుసరిస్తారు. పెద్దలు తినే వాటినే ఇష్టపడతారు. కాబట్టి.. మీరు తినేటప్పుడే వారికీ తినిపించండి. మీరేం తింటున్నారో అదే వారికి కూడా పెట్టండి. కాకపోతే ఆ ఆహారంలో పోషకాలు తప్పనిసరి. ♥ ఆరు నెలల వయసు నుంచే చిన్నారులకు ఘన పదార్థాలు ఇవ్వవచ్చు. పండ్లు, కూరగాయలను …

Read More »

మీ చర్మం మెరవాలా..?

ఈ రోజుల్లో మాటిమాటికీ చర్మం పొడిబారిపోవడం అన్నది చికాకు కలిగించే వ్యవహారమే. ఈ సమస్యకు సోయాబీన్‌ ఆయిల్‌లో పరిష్కారం ఉందని అంటున్నారు వైద్య నిపుణులు. ♥ సోయా గింజల నుంచి తీసే ఈ నూనెలో లినోలెయిక్‌ యాసిడ్లు అధికం. ఇవి చర్మంలోని తేమను నిలిపి ఉంచుతాయి. ఒంట్లో నీటి శాతాన్ని పట్టి ఉంచి, చర్మం పొడిబారకుండా ఫ్యాటీ యాసిడ్లను విడుదల చేస్తాయి. తద్వారా చర్మం మృదువుగా ఉంటుంది. ♥ సోయాబీన్‌ నూనెను చర్మానికి …

Read More »

ఖాళీ కడుపుతో యోగా చేయడం మంచిదేనా..?

ఖాళీ కడుపుతో యోగా చేయడం మంచిదేనా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. అయితే యోగా చేసే ముందు మితంగా ఆహారం తీసుకోవడం మంచిదంటున్నారు పోషకాహార నిపుణులు. కానీ ఖాళీ కడుపుతో యోగా చేస్తే శ్వాస సంబంధ సమస్యలు పరిష్కారం అవుతాయని అంటున్నారు యోగా నిపుణులు. ఈ రెండు పరస్పర విరుద్ధమైన సలహాలలో మన శరీరతత్వాన్ని బట్టి ఆహారం తీసుకోవాలా? వద్దా? అనేది నిర్ణయించుకోవాలి.

Read More »

శృంగార కోరికలు ఏ రాశి వారికి ఎక్కువగా ఉంటాయో తెలుసా..?

మానవ దైనందిన జీవితంలో ఆడ మగ మధ్య శృంగారం ఓ గొప్ప అనుభూతి. ఆలుమ‌గ‌ల మ‌ధ్య హ‌ద్దుల‌ను చెరిపేసి.. మ‌న‌సుల‌ను ఏకం చేస్తుంది.. మైమ‌రిపిస్తుంది.. మురిపిస్తుంది.. ఆనంద క్ష‌ణాల‌ను పంచుతుంది.. అంతే కాదు.. ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ‌ను మ‌రింత రెట్టింపు చేస్తుంది. అంత‌టి గొప్ప కార్యం.. ఈ శృంగారం. మ‌రి శృంగార కోరిక‌లు.. ఏ రాశి వారిలో ఎలా ఉంటాయో.. ఎలాంటి కోరిక‌ల‌ను క‌లిగి ఉంటార‌నే విషయాల‌ను తెలుసుకుందాం.. వృశ్చిక రాశి(Scorpio) …

Read More »

పుదీనా టీతో అద్భుత ప్రయోజనాలు 

పుదీనా టీ వల్ల అనేక లాభాలు ఉన్నాయి.. ఆ లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం .. *పుదీనా టీ తీసుకుంటే శరీరంలోని నొప్పులను నయం చేస్తుంది. * శరీరంలో వేడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. * పుదీనా టీని తాగితే తలనొప్పి తగ్గుతుంది. * పుదీనాలో అనేక యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి పొట్టకే కాకుండా చర్మానికి మేలు చేస్తాయి. చర్మం లోపలి నుంచి మెరుస్తుంది.

Read More »

ద్రాక్షతో అనేక లాభాలు ..?

ద్రాక్షతో అనేక లాభాలు ఉన్నాయంటున్నారు వైద్య నిపుణులు. మరి ద్రాక్ష వలన లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా.. ద్రాక్షలో  విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ లభిస్తుంది. గుండె జబ్బులను నివారించడంలో ద్రాక్ష బాగా ఉపయోగపడుతుంది. ద్రాక్షలోని పాలీఫెనాల్స్, ఫినోలిక్ ఆమ్లాలు శరీరంలోని కొవ్వును నియంత్రణలో ఉంచుతాయి. మైగ్రేన్ తగ్గుతుంది. మూత్ర పిండాల్లోని రాళ్లను కరిగిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. మలబద్దకం సమస్యను నివారిస్తుంది.

Read More »

పుదీనా వల్ల లాభాలెన్నో..?

పుదీనా ఆకుల వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు వైద్యులు. మరి ఈ పుదీనా ఆకుల వలన ఉపయోగాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..?. పుదీనా ఆకుల్లో ఉండే సాలిసిలిక్ యాసిడ్ మొటిమలను నివారిస్తుంది. ఇందులోని మెంథాల్ చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. ఇది ముఖంపై మచ్చలను తగ్గిస్తుంది. చర్మం వృద్ధాప్య ప్రక్రియను నివారిస్తుంది. ఒక దోసకాయ ముక్క, 10 ఆకుల పూదీనా చూర్ణంలో తేనె కలిపి ముఖానికి అప్లై చేసి 30నిమిషాల …

Read More »

మీరు రక్త హీనతతో బాధపడుతున్నారా..?.

మీరు రక్త హీనతతో బాధపడుతున్నారా..?. ఆ సమస్య మీకు చాలా ఇబ్బందిగా ఉందా..? . అయితే ఈ వార్త మీకోసం.. రక్తహీనతతో బాధపడేవారికి బచ్చలికూర దివ్య ఔషధంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అధిక రక్తపోటు సమస్య ఉన్నవారికి బచ్చలికూర చక్కటి మెడిసిన్ పనిచేస్తుంది. ఎముకలు బలంగా తయారవుతాయి. ఇందులో ఉండే ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు, నియాసిన్, సెలీనియం నరాలు, మెదడు ఆరోగ్యానికి సాయపడుతాయి. మూత్రంలో మంట, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలతో …

Read More »

బెల్లం వల్ల ఉపయోగాలు ఏంటో..?

అనేక ఆరోగ్య సమస్యల నుంచి బెల్లం ఉపశమనం కలిగిస్తుంది. అసలు బెల్లం వల్ల ఉపయోగాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం .. బెల్లంలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం.. బి-కాంప్లెక్స్, C, D, E విటమిన్లు ఉంటాయి. బెల్లం బీపీని అదుపు చేస్తుంది. శరీరానికి తక్షణ శక్తి అందిస్తుంది. మహిళల్లో నెలసరి నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. రక్తహీనతను తగ్గిస్తుంది. నెయ్యి, బెల్లం కలిపి తీసుకుంటే మలబద్ధకం తగ్గుతుంది. నువ్వులతో బెల్లాన్ని కలిపి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat