Home / Tag Archives: east godhavari

Tag Archives: east godhavari

గ్రామ సచివాలయ ఫలితాలలో రాష్ట్రంలో ప్రధమ స్థానం..తండ్రి సైకిల్ రిపేర్ కార్మికుడు

ఆంధ్రప్రదేశ్ యువతలో నూతనోత్తేజం..విజయోత్సాహంతో వేల కుటుంబాల్లో వెల్లివిరిసిన సంతోషం..గురువారం గ్రామ/వార్డు సచివాలయ పరీక్షల ఫలితాలను ప్రభుత్వం విడుదల చేయడం..అక్టోబర్‌ 2న విధుల్లో చేరే అవకాశం లభించడంతో విజయం సాధించిన అభ్యర్థుల్లో ఆనందం అంబరాన్ని తాకింది. జగన్ సర్కారు పరీక్షలు నిర్వహించిన పది రోజుల్లోనే ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 40 రోజుల్లో సచివాలయ ఉద్యోగాల నియమాక ప్రక్రియను పూర్తి చేయనుండడం సరికొత్త రికార్డు సృష్టించనుంది. అయితే గ్రామ సచివాలయ ఫలితాలలో …

Read More »

శాంతించిన గోదావరి..!

తూర్పుగోదావరి జిల్లాలో వరద గోదావరి శాంతించిది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ప్రస్తుతం 13.30 అడుగులకు వరద నీటిమట్టం తగ్గింది. ఉదయం 5 గంటలకే రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు. మరో అడుగున్నర తగ్గితే 10 గంటల తర్వాత మొదటి ప్రమాద హెచ్చరిక ను ఉపహంరించే అవకాశాలున్నాయి. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 12 లక్షల 40వేల క్యూసెక్కులకు వరద ప్రవాహం తగ్గింది. బ్యారేజ్ లోని 175 గేట్లను ఇంకా పూర్తిగా ఎత్తిఉంచారు. …

Read More »

వైసీపీలోకి టీడీపీ మాజీ ఎమ్మెల్సీ,..!

నవ్యాంధ్ర ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీకి త్వరలో మరో షాక్ తగిలే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనిలో భాగంగా రాష్ట్రంలో తూర్పు గోదావరికి చెందిన టీడీపీ కీలకనేత, మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరావు ఆ పార్టీకి టాటా చెప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అనుచరులు, కార్యకర్తలతో సమావేశమైన బొడ్డు అధికార పార్టీ అయిన వైసీపీలో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకుగాను తన అత్యంత సన్నిహితులతో బొడ్డు …

Read More »

ఏపీలో వైసీపీ నేత మృతి

తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎదుర్లంకకు చెందిన వైసీపీ నేత వినోద్‌ వర్మ దుర్మరణం చెందారు. కె.గంగవరం మండలం పాతకోట వద్ద కారు అదుపు తప్పి డ్యామ్‌లో పడిపోయింది. యానం నుంచి కోటిపల్లి వెళుతుండగా ఈ ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాద సమాచారం తెలుసుకున్న ముమ్మడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ ఘటనా స్థలానికి చేరుకుని, ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read More »

భర్తకు తెలియకుండా ప్రియుడితో … ప్రియుడికి తెలియకుండా మరొకరితో అక్రమ సంబంధం

ఏపీలో నేరాలు బాగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా అక్రమ సంబంధాల కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయి. వీటి వల్ల హత్యలు…ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఒక పక్క పరువు హత్యలతో అలజడి రేగుతుంటే … మరో పక్క అక్రమ సంబంధాలతో పచ్చని కాపురాల్లో చిచ్చు రగులుతోంది. అన్యోన్యంగా ఉండాల్సిన భార్యభర్తలు అక్రమ సంబంధాలతో హత్యలకు గురౌతున్నారు. భర్త కు తెలియకుండా ప్రియుడితో … ప్రియుడికి తెలియకుండా మరొకరితో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న మహారాష్ట్ర యువతి ఉదంతం …

Read More »

తూగో జిల్లాల్లో పెల్లుబికిన యువత ఆగ్రహం.. సోషల్ మీడియాలో వార్

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున వికాస వారి జాబ్ మేళ నిరుద్యోగులకు శాపంగా మారింది.ఈ వికాస టీం గడిచిన 8నెలలుగా జిల్లా లోని పిఠాపురం, కాకినాడ, జగ్గంపేట, రాజమహేంద్రవరం, పటవల, అమలాపురం,అనపర్తి నియోజకవర్గాలలో ఆయా ఎమ్మెల్యేల అద్వర్యంలో జాబ్ మేళ లు నిర్వహించారు. ఐతే ఇందులో కొంతమంది సెలెక్ట్ అవ్వడం కూడా జరిగింది..కానీ ఇప్పటికి జాయినింగ్ లెటర్స్ రాని పరిస్థితి ఏర్పడింది. జాబ్ మేళ కి వచ్చిన …

Read More »

టీడీపీ నుండి వైసీపీలో చేరిక..!

ఏపీలో ప్రధాన ప్రతిపక్షం వైసీపీలోకి వలసలు భారీగా జరుగుతున్నాయి. అధికారంలో ఉండే టీడీపీ నుండి వైసీపీలోకి వలసలు జరుగుతున్నాయి. తాజాగా ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా గొల్లప్రోలు మండలం తాటిపర్తి శివారు క్యాంపు కార్యాలయం వద్ద విజయవాడకు చెందిన పలువురు టీడీపీ నాయకులు వైసీపీలో చేరారు. విజయవాడ మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ వెలంపల్లి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో టీడీపీ నాయకుడు సముద్రాల ప్రసాద్‌తో పాటు పలువురు వైఎస్‌ జగన్‌ …

Read More »

టీడీపీ బలమైన నాయకులు వైసీపీలో చేరిక..!

ఆంధ్రప్రదేశ్ లో అధికార తెలుగుదేశం పార్టీకి పట్టు ఉన్నతూర్పుగోదావరి జగ్గంపేటలోని గండేపల్లి మండలం మురారి గ్రామానికి చెందిన బలమైన నాయకులు బుధవారం వైసీపీ కో ఆర్డినేటరు జ్యోతుల చంటిబాబు సమక్షంలో వైసీపీ పార్టీలోకి చేరారు. స్థానికంగా చంటిబాబు కార్యాలయంలో గండేపల్లి మండల పార్టీ కన్వీనరు చలగళ్ల దొరబాబు ఆధ్వర్యంలో మురారికి చెందిన చావ సత్యనారాయణ చౌదరి (అబ్బు), చావ రవీంద్రనాథ్‌ చౌదరి, చావ వీవీ సత్యనారాయణ చౌదరి(బాబీ), చావ సత్యనారాయణ …

Read More »

పిల్లలకు 3,పెద్దలకు 5 లక్షలు ఏపీ సర్కారు పరిహారం..!

ఏపీలో తూర్పుగోదావరి జిల్లా ఐ పోలవరం మండలం పశువుల్లంక మొండి వద్ద గోదావరి నదిలో పడవ బోల్తా పడి ముప్పై మంది గల్లంతైన సంగతి తెలిసిందే.అయితే ఈ ఘటనలో తొమ్మిది మంది మాత్రమే గల్లంతయ్యారు అని సర్కారు చెబుతుంది.సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప మీడియాతో మాట్లాడుతూ గల్లంతైన వారి అచూకీ కోసం చర్యలు కొనసాగుతున్నాయి.ఈ ప్రమాదానికి సంబంధించి పిల్లలకు మూడు లక్షలు,పెద్దలకు …

Read More »

వైఎస్‌ జగన్‌ 195వ రోజు పాదయాత్ర.. 2,400 కిలో మీటర్లు

ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 195వ రోజు ప్రారం‍భమైంది. గురువారం ఉదయం శివకోడు నుంచి జననేత పాదయాత్రను ప్రారంభించారు. ప్రస్తుతం పాదయాత్ర తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది. అక్కడి నుంచి లక్కవరం క్రాస్‌ మీదుగా చింతలపల్లి వరకు నేటి ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది. వైఎస్‌ జగన్‌ చేపట్టిన పాదయాత్ర లక్కవరం వద్ద 2,400 కిలో మీటర్ల మైలురాయిని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat