Home / Tag Archives: excutive capital

Tag Archives: excutive capital

చంద్రబాబుకు మతిపోయే వార్త..త్వరలో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేల రాజీనామా..?

ఏ ముహూర్తానా టీడీపీ అధినేత చంద్రబాబు జై అమరావతి అంటూ జోలె పట్టి అడుక్కోవడం స్టార్ట్ చేశాడో..కాని పార్టీ పరిస్థితి అడుగంటికిపోయే పరిస్థితి వచ్చింది. చంద్రబాబు అమరావతి నినాదం ఎత్తుకుని విశాఖ, కర్నూలులో రాజధానుల ఏర్పాటును వ్యతిరేకించడంతో ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో టీడీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది. ఇప్పటికే సీమ, ఉత్తరాంధ్రలో టీడీపీ నేతలంతా వైసీపీ చేరిలో చేరుతున్నారు.. కడప, కర్నూలు, అనంతపురం, ప్రకాశం, విశాఖ జిల్లాలలో దశాబ్దాలుగా టీడీపీలో పని …

Read More »

అమరావతి టు విశాఖ..ముహూర్తం ఖరారు…!

ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు ముహూర్తం ఖరారు అయింది. గత రెండున్నర నెలలుగా పైగా వికేంద్రీకరణకు వ్యతిరేకంగా అమరావతిలోని 29 గ్రామాల రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నా..ప్రభుత్వం ఏ మాత్రం వెనుకడుగు వేయడం లేదు, స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి పేరుతో మూడు రాజధానులపై ఎన్ని కుట్రలు చేసినా, విశాఖ, కర్నూలులో రాజధానుల ఏర్పాటుపై ఎల్లోమీడియాతో కలిసి ఎంత విషం కక్కినా ఫలితం లేకుండా పోయింది. రాష్ట్రంలో …

Read More »

అలా చేస్తే విశాఖలో చంద్రబాబును పూలతో స్వాగతిస్తాం..వైసీపీ నేత సంచలన ప్రకటన..!

విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో చంద్రబాబును అడ్డుకున్న ఘటన నేపథ్యంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. కడప, పులివెందుల నుంచి వచ్చిన వాళ్లే చంద్రబాబును అడ్డుకున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తుంటే…విశాఖలో రాజధాని ఏర్పాటుపై కుట్రలు చేస్తున్న చంద్రబాబును ప్రజాసంఘాలు, ఉత్తరాంధ్ర ప్రజలు అడ్డుకున్నారని వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. అయితే మరోసారి చంద్రబాబు విశాఖ పర్యటనకు సిద్ధం కావడంతో రాజకీయం మరింత వేడెక్కింది. ఈ …

Read More »

విశాఖలో చంద్రబాబుకు నిరసన సెగ.. కాన్వాయ్‌పై చెప్పులు, టమాటాలు, కోడిగుడ్లతో దాడి…!

టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖ పర్యటన తీవ్ర ఉద్రికత్తలకు దారి తీస్తోంది. విశాఖలో రాజధాని ఏర్పాటుకు వ్యతిరేకంగా గత రెండు నెలలుగా చంద్రబాబు చేస్తున్న కుట్రలపై ఉత్తరాంధ్ర ప్రజలు భగ్గుమంటున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనను అధికార వైసీపీ నేతలతో పాటు పలు ప్రజా సంఘాలు, మేధావులు, వివిధ వర్గాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కాగా   విశాఖలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు పెందుర్తిలో ప్రభుత్వం చేస్తున్న భూసేకరణను …

Read More »

బ్రేకింగ్…నక్కా, నిమ్మల, అనురాధ‌లకు లీగల్ నోటీసులు..!

ఏపీ వికేంద్రీకరణలో భాగంగా విశాఖలో పరిపాలనా రాజధానిని ఏర్పాటు చేసేందుకు జగన్ సర్కార్ ముందడుగు వేస్తోంది. దీంతో చంద్రబాబుతో సహా, టీడీపీ నేతలు విశాఖపై విషం కక్కుతున్నారు. విశాఖలో రాజధాని వస్తే సీమ నుంచి లుంగీలు కట్టుకుని భూకబ్జాదారులు, ముఠాకోరులు వచ్చి అరాచకం చేస్తారని సీమ ప్రజలను అవమానిస్తున్నారు. ఇక ఎల్లోమీడియా అయితే రోజుకో అసత్య కథనంతో విశాఖపై దుష్ప్రచారం చేస్తుంది. అయితే టీడీపీ నేతల్లో నోటిదూల ఎక్కువగా నేతల్లో …

Read More »

మిలీనియం టవర్స్‌పై పచ్చమీడియా తప్పుడు ప్రచారం…నేవీ ఆగ్రహం..!

విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటు నేపథ్యంలో గత కొద్ది రోజులుగా చంద్రబాబు అనుకుల మీడియా విషం కక్కుతుంది. విశాఖలో తరచుగా తుఫానులు, వరదలు వస్తాయని, సముద్రమట్టం అసాధారణంగా పెరిగిపోయే ప్రమాదం ఉందని, అసలు విశాఖలో రాజధాని ఏర్పాటుకు తగిన భూములు కూడా లేవని, రక్షణాపరంగా సేఫ్ కాదని..ఇలా పలు అసత్యకథనాలు వండివారుస్తోంది. తాజాగా నేవీను కూడా ఎల్లోమీడియా వదల్లేదు. విశాఖ రాజధానిపై నేవీ అభ్యంతరం చెప్పిందంటూ దుష్ప్రచారం మొదలుపెట్టింది. అంతే …

Read More »

చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా మూడు రాజధానులపై వెనక్కి తగ్గేది లేదంటున్న వైసీపీ సర్కార్..!

ఏపీ శాసనమండలిలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన వికేంద్రీకరణ బిల్లును టీడీపీ అధినేత చంద్రబాబు… స్పీకర్ షరీఫ్‌ను అడ్డం పెట్టుకుని  కుట్రపూరితంగా సెలెక్ట్ కమిటీకి పంపడంతో మూడు రాజధానుల ఏర్పాటుకు అవరోధాలు ఏర్పడ్డాయి. అయితే ఏకంగా శాసనమండలిని రద్దు చేసి మూడు రాజధానులపై వెనక్కి తగ్గేదిలేదని సీఎం జగన్ తేల్చి చెప్పారు. కాగా మూడు రాజధానుల ఏర్పాటుపై టీడీపీ నేతలు, అమరావతి ఆందోళనకారులు హైకోర్టులో కేసులు వేశారు. వీటిపై విచారణ జరుగుతోంది. అయినా …

Read More »

విశాఖలో రాజధాని ఏర్పాటుపై బీజేపీ సీనియర్ నేత కీలక వ్యాఖ్యలు..!

ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటు అంశంపై వివిధ రాజకీయ పార్టీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా ఏపీ బీజేపీలో గందరగోళం నెలకొంది. ఎంపీ సుజనా చౌదరి, బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ వంటి నేతలు అమరావతి నుంచి రాజధానిని అంగుళం కూడా తరలిస్తూ వూరుకోమంటూ ప్రభుత్వానికి వార్నింగ్‌లు ఇస్తుంటే…జీవియల్, సోమువీర్రాజు, సీఎంరమేష్, పురంధేశ్వరీ వంటి నేతలు మాత్రం మూడు రాజధానుల ఏర్పాటును స్వాగతిస్తున్నారు. తాజాగా మూడు రాజధానుల విషయంపై …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat