Home / Tag Archives: farmer

Tag Archives: farmer

మహేష్‌బాబుతో నటించిన ‘పెద్దాయన’ ఇకలేరు..

‘మహర్షి’ మూవీలో ప్రముఖ నటుడు మహేష్‌బాబుతో కలిసి రైతు పాత్రలో నటించిన గురుస్వామి ఇకలేరు. గతకొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఆయన.. శుక్రవారం చనిపోయారు. కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన గురుస్వామి కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగాన్ని వదిలేసి మరీ తనకు ఇష్టమైన నాటక రంగంలోకి ప్రవేశించారు. ఈ క్రమంలో ‘ఆయుష్మాన్‌ భవ’ అనే షార్ట్‌ ఫిల్మ్‌లో గురుస్వామి నటించడం.. ఆ పాత్రకు మంచి పేరు రావడంతో ‘మహర్షి’ సినిమాలో ఆయనకు …

Read More »

సీఎం KCR మాటతో సిరిసిల్ల రైతు కొత్త బాట

వరి ధాన్యం కొనబోమని కేంద్రం కొర్రీలు పెడుతుండటంతో రాష్ట్ర సర్కారు అన్నదాతలను ఆదాయం వచ్చే పంటల వైపు మరల్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి.రాజన్న సిరిసిల్ల జిల్లా రైతులు పంట మార్పిడికి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే ముస్తాబాద్‌ మండలంలోని మోహినికుంట, మొర్రాయిపల్లె గ్రామాలకు చెందిన సుమారు 500 మంది రైతులు కొత్త పంటల సాగుకోసం ప్రణాళికలు వేసుకుంటున్నారు. తాజాగా తంగళ్లపల్లి, ఇల్లంతకుంట మండలాల్లోని పలువురు రైతులు పంట మార్పిడి చేసుకుంటున్నారు. ఆరుతడి …

Read More »

పంట దిగుబడి పెంచిన తమన్నా..కాజల్..?

వినడానికి వింతగా ఉన్న ఇదే నిజం.. కావాలంటే ఈ స్టోరీ చదవండి..పంట చేతికొచ్చే స‌మ‌యానికి ప‌క్షులు, ప‌శువులు తిన‌కుండా, న‌ర‌దిష్టి త‌గులకుండా పంట చేలల్లో దిష్టిబొమ్మ‌లు పెడుతుంట‌రు. ర‌క‌ర‌కాల బొమ్మ‌లు త‌యారుచేసి చేన్ల‌లో పెడితే మ‌నుషుల దృష్టి వాటిమీద ప‌డి పంట దిగుబ‌డి పెరుగుతుంద‌ని న‌మ్ముత‌రు. కానీ సిద్దిపేట జిల్లాకు చెందిన ఓ రైతు పంట‌కు దిష్టి త‌గులకుండా…ఏం చేశాడో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.

Read More »

రైతుకు ఫోన్‌ చేసిన సీఎం కేసీఆర్‌

నూతన సంవత్సరం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ మండలం రంజోల్‌ గ్రామానికి చెందిన రైతు నల్ల నాగేశ్వర్‌రెడ్డికి ఫోన్‌ చేశారు. ఏం పంట పండిస్తున్నావని  ఆరా తీశారు.  రైతుతో శుక్రవారం సీఎం కేసీఆర్‌ సాగించిన ఫోన్‌ సంభాషణ ఇలా.. సీఎం కేసీఆర్‌: జహీరాబాద్‌ ప్రాంతంలో ఎన్ని ఎకరాల్లో ఆలుగడ్డ పంట సాగు చేస్తున్నరు? రైతు నాగేశ్వర్‌రెడ్డి: సార్‌! గతంలో 2500 ఎకరాల నుంచి 3000 ఎకరాల వరకు …

Read More »

రైతుకు రూ.7లక్షల కరెంటు బిల్లు

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఎక్కువగా కరెంటు బిల్లులు నమోదవుతున్న వార్తలు మనం గమనిస్తూనే ఉన్నాము. తాజాగా వచ్చిన కరెంటు బిల్లును చూసి ఆ ఇంటి యజమాని షాకయిన సంఘటన ఇది. కేవలం మూడు బల్బులు,రెండు ఫ్యాన్లు ఉన్న ఇంటికి ఏకంగా ఏడు లక్షల కరెంటు బిల్లు వచ్చింది.రాష్ట్రంలోని కామారెడ్డి మండలం ఇస్రోజీవాడికి చెందిన రైతు శ్రీనివాస్ కు ఈ అనుభవం ఎదురైంది. ప్రతి నెల రూ.ఐదు వందలు మాత్రమే వచ్చే …

Read More »

2 లక్షల మందికి రైతు బీమా

తెలంగాణలో రైతు చనిపోతే ఆ రైతు కుటుంబం నడిరోడ్డున పడకూడదు.. ఆ రైతు కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన వినూత్న కార్యక్రమం రైతు బీమా. ఈ పథకం కింద రైతు చనిపోతే ఆ రైతు కుటుంబానికి రూ.5లక్షల ఆర్థిక సాయాన్ని అందజేస్తుంది . ఈ నేపథ్యంలో రైతు బీమా పథకం కింద అర్హులైన రైతుల సంఖ్య భారీగా పెరగనున్నది. ప్రస్తుత ఆర్థిక …

Read More »

బాబు దౌర్జన్యాలకు రైతు బలి..నిజనిర్ధారణ కమిటీ వేసిన జగన్

కొండవీడులో సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా కోటయ్య అనే రైతు మృతి చెందిన సంగతి తెలిసిందే.కోటయ్య మరణం ప‌ట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైఎస్ జ‌గ‌న్ దిగ్ర్భాంతి గురయ్యారు.ఈ దారుణానికి కారణమైన చంద్రబాబుపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.తన పంట నాశనం చేయొద్దని బ్రతిమిలాడిన పట్టించుకోకుండా అన్యాయంగా ఆ రైతుపై దాడి చేసారని ఆరోపించారు.ఈ మేర‌కు అందుబాటులో ఉన్న నాయకులతో జగన్ అత్య‌వ‌స‌రంగా భేటీ అయ్యారు.ఈ సమావేశంలో రైతు …

Read More »

అర్హులైన ప్ర‌తి రైతుకి రైతు బీమా..!!

అర్హులైన ప్ర‌తి రైతుకి రైతు బీమా అందే విధంగా చూడాల‌ని వైద్య ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ‌శాఖ మంత్రి డాక్ట‌ర్ సి ల‌క్ష్మారెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. స్థానిక ప్ర‌జాప్ర‌తినిధుల‌ను క‌లుపుకుని స‌మ‌న్వ‌యంతో రైతు బీమా ప‌థ‌కాన్ని స‌క్సెస్ చేయాల‌ని సూచించారు. ఈ మేర‌కు మంత్రి హైద‌రాబాద్‌లోని త‌న నివాసంలో జ‌డ్చ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జాప్ర‌తినిధులు, సంబంధిత శాఖ‌ల అధికారుల‌తో రైతు బీమా ప‌థ‌కం మీద స‌మీక్షించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ …

Read More »

అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతుంది..ప్రధాని మోదీ

దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టని విధంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ..తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం అభివృద్ధిలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే .ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం పై మోదీ ప్రశంసల జల్లు కురుపించారు.అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం మొదటిస్థానంలో ఉండగా తరువాతి స్థానం లో మధ్యప్రదేశ్ ఉన్నదని ప్రధాని నరేంద్రమోదీ వ్యక్తిగతంగా అభిప్రాయపడినట్టు తెలిసింది. ఆదివారం దేశ రాజధాని ఢిల్లీలో ప్రధానమంత్రి మోదీ అధ్యక్షతన జరిగిన నీతిఆయోగ్ సమావేశంలో తెలంగాణ …

Read More »

చలించిపోయిన జగన్ -వెంటనే రూ.2.30 కోట్లు చెల్లిస్తామని హామీ..

ఏపీలో కృష్ణాజిల్లాలో పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో రైతుల ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంగతి తెల్సిందే .ఈ సంఘటన మీద ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు .ఈ సందర్భంగా ఈ ఉదాతంతం తెల్సిన వెంటనే ఆయన చలించిపోయారు .ఈ క్రమంలో జగన్ ఆత్మహత్యాయత్నం చేసి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఈ రోజు గురువారం ఫోన్‌లో పరామర్శించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ “ఎవరూ ఆత్మహత్యలకు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat