Home / Tag Archives: fever

Tag Archives: fever

జైల్లో మా నాన్నారికి దోమలు కుడుతున్నాయి..డెంగ్యూ వచ్చి పోతే జగన్‌దే బాధ్యత..!

దోమలకు, నారావారి తండ్రీ కొడుకులకు ఏదో గట్టి బంధమే ఉన్నట్లు ఉంది..టీడీపీ హయాంలో దోమలపై యుద్ధం అంటూ..బ్యాట్లు పట్టుకుని..చంద్రబాబు, లోకేష్‌తో సహా టీడీపీ నేతలు చేసిన ఓవరాక్షన్‌ జనాలు ఎప్పటికీ మర్చిపోరు..ఇప్పుడు బాబుగారు స్కిల్ స్కామ్ లో అరెస్టై అయిన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఊచలు లెక్కబెడుతుంటే..లోకేష్‌తో సహా..టీడీపీ నేతలు మా బాబోరికి దోమలు కుడుతున్నాయంటూ తెగ లొల్లి చేస్తున్నార.ఇక పచ్చ మీడియా పైత్యానికి హద్దే లేకుండా పోయింది….దోమలతో స్లో …

Read More »

జ్వరం వస్తే మంచిదేనా..?

 సహజంగా మనకు కొద్దిగా  జ్వరం రాగానే ఏదో అయిపోతుందని భయపడతాము.. దీంతో శరీరమంతటా కాలిపోతుందని ఏకమ్గా పిడికెడు మందు గోలీలు వేసుకుంటాం. అయితే ఇలా చేయడం కంటే జ్వరం వచ్చింది అని అలా వదిలేయడమే మంచిదంటున్నారు నిపుణులు. మనకు వచ్చిన జ్వరం దానంతట అదే తగ్గిపోతుంది, పైగా అంటువ్యాధులేమైనా ఉంటే వాటినీ తగ్గించేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే తేలికపాటి జ్వరం రోగనిరోధక శక్తిని పెంచటంలో దోహదం చేస్తుంది. శాస్త్రవేత్తలు కూడా …

Read More »

వామ్మో.. చైనా మళ్లీ ముంచేలా ఉందే..! మరో వైరస్ వ్యాప్తి

చైనా మరోసారి షాకిచ్చింది. ఆ దేశంలో జంతువుల నుంచి మనుషులకు మరో కొత్త వైరస్ సోకింది. జంతువుల నుంచి వ్యాపించే హెనిపా అనే వైరస్ షాంగ్‌డాంగ్‌, హెనాన్‌ ప్రావీన్స్‌ల్లో కొందర్లో గుర్తించారు. ఈ కొత్త వైరస్‌కు లాంగ్యా హెనిపా వైరస్‌ అని పేరుపెట్టారు. ఇది మనుషులు, జంతువుల్లో తీవ్ర అనారోగ్యానికి దారితీస్తుంది. దీనివల్ల 40 నుంచి 75 శాతం మరణాలు ఉండొచ్చు. ఈ వ్యాధి నివారణకు ఎటువంటి వ్యాక్సిన్లు లేవు. …

Read More »

దగ్గు తగ్గాలంటే…?

దగ్గు ఇలా తగ్గించేయండి.. పొడి దగ్గు, గొంతులో కఫం ఉంటే ఇంటి చిట్కాల ద్వారా ఈజీగా తగ్గించుకోవచ్చు. –>  తులసి ఆకులు తింటే దగ్గు మాయమవుతుంది. –> భోజనం తర్వాత బెల్లం ముక్క తిన్నా ఫలితముంటుంది. –> తేనెలో నల్ల మిరియాల పొడి కలిపి తీసుకున్నా ఫలితం ఉంటుంది.. –> నల్ల  మిరియాలు, తేనెకు తోడు… అల్లం కుడా కలిపితే అద్భుతంగా పనిచేస్తుంది. –>  వెల్లుల్లి తిన్నా దగ్గుకు ఫుల్ …

Read More »

కరోనాపై షాకింగ్ న్యూస్

వాతావరణ మార్పుల వల్ల ఏటా జలుబు, దగ్గు వంటివి రావడం సహజ పరిణామమే. కరోనా ఇన్ఫెక్షన్‌ కూడా జలుబులాగే వచ్చిపోయే అవకాశం ఉందని బ్రిటన్‌లోని ఇంపీరియల్‌ కాలేజ్‌ లండన్‌కు చెందిన వైరాలజిస్టు వెండీ బార్క్‌లే అంటున్నారు. ఏటా చలికాలంలో పలు రకాల సీజనల్‌ కరోనా వైర్‌సలు జలుబు, దగ్గుకు కారణమవుతుంటాయని, అవి ప్రతి 6 నుంచి 12 నెలలకోసారి ప్రజలకు సోకుతుంటాయని ఆమె తెలిపారు. ఇప్పుడు ఇన్ఫెక్షన్లు వ్యాపింపజేస్తున్న కరోనా …

Read More »

మహరాష్ట్రలో అత్యధికంగా కరోనా కేసులు

మహారాష్ట్రలో కరోనా వైరస్ తన ప్రతాపాన్ని చూపిస్తూనే ఉంది. దేశంలో ఎక్కువ కేసులు మహారాష్ట్రలోనినమోదవుతున్నాయి.. ఆదివారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం.ఇప్పటివరకు ఈ సంఖ్య 3లక్షల 75వేలు దాటాయి. అటు ఆదివారం ఒక్కరోజే 9,431కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో 6,986, కర్ణాటకలో 5,199 కరోనా కేసులు నమోదయ్యాయి

Read More »

కరోనా కేసుల్లో ఏపీ నెంబర్ 4

దేశంలో ఆదివారం దాకా నమోదైన కరోనా కేసుల్లో ఎక్కువ కేసులు ఐదు రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి. అత్యధిక కేసులు మహారాష్ట్రలో నమోదయ్యాయి.. ఈ జాబితాలో ఏపీ నాలుగో స్థానంలో నిలిచింది. నిన్నటి వరకు 96,298 కరోనా కేసులు నమోదు కాగా.. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ తర్వాత స్థానంలో ఏపీ నిలిచింది. కాగా ఏపీలో కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో కర్ణాటక రాష్ట్రాన్ని వెనక్కి నెట్టి ఏపీ నాలుగో స్థానానికి చేరింది..

Read More »

జ్వరమోస్తే కరోనా వచ్చినట్లా..?

కరోనా లక్షణాల్లో ప్రధానంగా జ్వరం కనిపించడం లేదు తాజాగా కరోనా రోగుల మీద జరిపిన పరిశోధనలో.. జ్వరం కరోనా మెయిన్ లక్షణం కాదని తేలింది. కేవలం 17% మందిలో మాత్రమే జ్వరం లక్షణాలు కనిపిస్తాయి. 34.7% మందిలో మాత్రం దగ్గు కనిపిస్తున్నట్లు తేలింది . అటు ఎలాంటి లక్షణాలు లేనివాళ్లు 44.7% ఉంది. జలుబు లక్షణం కనిపిస్తున్న వాళ్లు 2% ఉన్నట్లు ఎయిమ్స్ స్టడీలో తేలింది.

Read More »

దేశంలో 14లక్షల కరోనా కేసులు

భారత్ లో కరోనా కేసుల సంఖ్య 14 లక్షలు దాటింది గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 49,931 మందికి కరోనా పాజిటివ్ గా నమోదైంది. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 14,34,4534 కు చేరింది. ఇందులో 4,85,114 మంది చికిత్స తీసుకుంటున్నారు. 9,17,568 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక గత 24 గంటల్లో 708 మంది చనిపోగా మొత్తం మరణాల సంఖ్య 32,771కు చేరింది. ఇక నిన్న దేశవ్యాప్తంగా …

Read More »

శృంగారంతో కరోనాకు చెక్..నమ్మశక్యంగా లేకున్నా ఇది నిజం !

శృంగారం అనేది ఆనందానికి, ఆరోగ్యానికి ఎంతో అవసరం అని చెప్పాలి. స్త్రీ, పురుషుల మధ్య జరిగే కార్యాచరణ వల్ల ఆరోగ్యం ఇంకా పెరుతుంది. ఇక అసలు విషయానికి వస్తే సెక్స్ వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో, అవి ఏమిటో అనేది ఎన్నో పరిశోధనలలో తేలింది. ఇంకా చెప్పాలంటే సెక్స్ మహిళల యొక్క జ్ఞాపక శక్తిని పెంచుతుందని నిపుణులు అంటున్నారు. మరి ఈ సెక్స్ ప్రపంచ జనాభాని వణికిస్తున్న కరోనా వైరస్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat