Home / Tag Archives: filmnews (page 4)

Tag Archives: filmnews

సరికొత్త పాత్రలో పూర్ణ

శ్రీమ‌హాల‌క్ష్మి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కేర‌ళ కుట్టి పూర్ణ‌. ఆ త‌ర్వాత సీమ‌ట‌పాకాయ్‌, అవును, అవును 2, రాజుగారి గ‌ది వంటి చిత్రాల్లో న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. మ‌హేశ్ బాబు న‌టించిన శ్రీమంతుడులో కూడా మెరిసింది. ఇప్ప‌టివ‌ర‌కు గ్లామ‌ర్ రోల్స్ చేసిన ఈ భామ ఇపుడు నెగెటివ్ రోల్ లో అల‌రించేందుకు సిద్ద‌మ‌వుతోంది. రాజ్‌తరుణ్-విజ‌య్ కుమార్ కొండా కాంబినేష‌న్ లో సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. రొమాంటిక్ …

Read More »

గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన సమంత

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఒక యజ్ఞంలా ముందుకు సాగుతుంది. ఈ కార్యక్రమంలో పలువురు సెలబ్రెటీలు, రాజకీయ నాయకులతో పాటు అన్ని వర్గాల ప్రజలు మొక్కలు నాటుతూ తమ సామాజిక బాధ్యతను నెరవేరుస్తున్నారు. గతంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన యువసామ్రాట్ అక్కినేని నాగార్జున తన కోడలు సమంతకు ఛాలెంజ్ విసిరారు. తన మామ ఇచ్చిన ఛాలెంజ్ …

Read More »

కొత్త లుక్ లో విజయ్ దేవరకొండ

యువ క‌థానాయ‌కుడు విజ‌య్ దేవ‌ర‌కొండ కొత్త లుక్‌లో క‌నిపించి అందర్నీ స‌ర్‌ప్రైజ్ చేశారు. ఫాద‌ర్స్ డే సంద‌ర్భంగా ఆయ‌న త‌న తండ్రితో క‌లిసి తీసుకున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ‘నేను ఏ నిర్ణ‌యం తీసుకు‌న్నా.. త‌ప్పులు చేసినా.. రిస్క్ తీసుకున్నా.. సాహ‌సాలు చేసినా.. పోరాడినా.. నీ వెంట నేనున్నాన‌ని నాన్న ధైర్యం చెప్పేవారు. ఫాద‌ర్స్ డే శుభాకాంక్ష‌లు డాడీ.. ఐ ల‌వ్ యూ..’ అని విజ‌య్ పోస్ట్ చేశారు. …

Read More »

కొత్తగా రెజీనా

ఇటీవల గత కొంతకాలంగా అందాలను ఆరబోయకుండా కేవలం ఛాలెంజింగ్‌ రోల్స్‌కు ప్రాముఖ్యతనిస్తున్నది చెన్నై సొగసరి రెజీనా. ‘ఎవరు’ సినిమాలో ప్రతినాయికఛాయలున్న పాత్రలో నటించి వైవిధ్యతను చాటుకున్నది. త్వరలో జ్యోతిష్యురాలిగా రెజీనా సరికొత్త అవతారం ఎత్తబోతున్నది. వివరాల్లోకి వెళితే ‘నిను వీడని నీడను నేనే’ ఫేమ్‌ కార్తిక్‌ రాజు దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో మహిళా ప్రధాన ఇతివృత్తంతో ఓ సినిమా తెరకెక్కనున్నది. హారర్‌ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రంలో రెజీనా జ్యోతిష్యురాలిగా …

Read More »

తన వీరాభిమానికి కాజల్ ఆఫర్

కాజల్ ఆగర్వాల్ ఒక పక్క అందంతో.. మరో పక్క చక్కని అభినయం ఉన్న టాలీవుడ్ అగ్రనటి. యువహీరోల దగ్గర నుండి సీనియర్ హీరోల వరకు అందరి సరసన ఆడిపాడింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం సరైన హిట్ లేకపోవడంతో తెలుగులో అమ్మడుకు కాస్త గ్యాప్ వచ్చింది. కాజల్ అగర్వాల్ నిత్యం సోషల్ మీడియాలో తన అభిమానులకు అందుబాటులో ఉంటుందనే సంగతి తెల్సిందే. ఈ క్రమంలో కాజల్ అగర్వాల్ కు చెందిన ఒక …

Read More »

సైరా నరసింహారెడ్డి సంచలనం

మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. చిరు తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ సైరా నరసింహారెడ్డి. ఈ చిత్రంలో అందాల భామలు నయనతార,తమన్నా ,బిగ్ బి అమితాబ్ బచ్చన్,విజయ్ సేతుపతి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రం యొక్క ట్రైలర్ నిన్న బుధవారం సాయంత్రం విడుదల చేశారు. విడుదల …

Read More »

సైరా ట్రైలర్ వచ్చేసింది

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ సైరా( ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ). చిరు తనయుడు రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా వ్యవహారిస్తున్నాడు.ఈ చిత్రంలో ప్రముఖ నటీ నటులు నటిస్తున్నారు.. ఈ చిత్రం యొక్క ట్రైలర్ ను చిత్రం యూనిట్ ఈ రోజు బుధవారం సాయంత్రం విడుదల చేసింది..మీరు ఒక లుక్ వేయండి

Read More »