Home / Tag Archives: finance health and family wealfare minister of telangana

Tag Archives: finance health and family wealfare minister of telangana

CPR శిక్షణ కార్యక్రమంలో పాల్గోన్న మంత్రి తన్నీరు హారీష్ రావు

దేశంలో రోజుకి నాలుగు వేల మంది సడన్ కార్డియాక్ అరెస్టుతో చనిపోతున్నారని, ప్రతి ఏడాది సుమారు 15 లక్షల మంది ఈ కారణంతో ప్రాణాలు కోల్పోతున్నారని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సంగారెడ్డి కలెక్టరేట్‌లో జరిగిన CPR శిక్షణ కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. సడన్ కార్డియాక్ అరెస్టుకు, హార్ట్ ఎటాక్‌కు మధ్య తేడా ఉందని చెప్పారు. మనిషి అప్పటికప్పుడు కుప్పకూలడమే కార్డియాక్‌ అరెస్ట్‌ అని, అప్పుడు చేసేదే …

Read More »

తెలంగాణలో రికార్డుస్థాయికి చేరిన విద్యుత్తు డిమాండ్‌…

వేసవికాలం రాకముందే విద్యుత్తు వాడకం చుక్కలను తాకుతోంది. రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా శుక్రవారం సాయంత్రం 4.08 గంటలకు 14,169 మెగావాట్ల విద్యుత్తు డిమాండ్‌ నమోదైంది. గతేడాది ఫిబ్రవరి 10న డిమాండ్‌ 11,822 మెగావాట్లు మాత్రమే. గతంలో అత్యధిక రోజువారీ వినియోగం 2022 మార్చి 29న 14,167 మెగావాట్లు నమోదు కాగా తాజాగా ఆ రికార్డు చెరిగిపోయింది. యాసంగి పంటల సాగు విస్తీర్ణం భారీగా పెరుగుతున్నందున వ్యవసాయబోర్ల వినియోగం ఎక్కువై డిమాండ్‌ …

Read More »

త్వరలోనే కొత్త రేషన్ కార్డులు

Admissions In Karimnagar Medical College From August ANNONCED BY Minister Gangula

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న పేదలకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో కొత్త రేషన్ కార్డులు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు మంత్రి గంగుల కమలాకర్ అసెంబ్లీలో తెలిపారు. జాతీయ ఆహార భద్రత కింద కేంద్రం 53 లక్షల రేషన్ కార్డులు ఇచ్చింది. తాము అదనంగా 35 లక్షల కార్డులు ఇచ్చినట్లు వెల్లడించారు. మంత్రి ప్రకటనతో త్వరలో తమకు …

Read More »

తెలంగాణ శాస‌న‌మండ‌లి డిప్యూటీ చైర్మ‌న్ ఎన్నిక‌కు నోటిఫికేష‌న్ జారీ

తెలంగాణ రాష్ట్ర శాస‌న‌మండ‌లి డిప్యూటీ చైర్మ‌న్ ఎన్నిక‌కు నోటిఫికేష‌న్ జారీ అయింది. ఈ నెల 11న నామినేష‌న్ల‌ను స్వీక‌రించ‌నున్నారు. 12వ తేదీన మండ‌లిలో డిప్యూటీ చైర్మ‌న్ ఎన్నిక నిర్వ‌హించ‌నున్నారు. డిప్యూటీ చైర్మ‌న్‌గా ఎమ్మెల్సీ బండ ప్ర‌కాశ్ ముదిరాజ్ పేరు ఖ‌రారు అయింది. బండ ప్ర‌కాశ్ ఎమ్మెల్సీగా 2021, న‌వంబ‌ర్ నెల‌లో ప్ర‌మాణ‌స్వీకారం చేసిన సంగ‌తి తెలిసిందే. చైర్మ‌న్‌గా గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి కొన‌సాగుతున్న విష‌యం విదిత‌మే.

Read More »

యువతకు మంత్రి కేటీఆర్ శుభవార్త

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువతకు మంత్రి కేటీఆర్ శుభవార్త చెప్పారు. రాష్ట్రంలోని అమెరికాకు చెందిన ప్రొవిడెన్స్ హెల్త్ సిస్టమ్స్ కంపెనీ తమ ఉద్యోగుల సంఖ్యను మూడింతలు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం కంపెనీలో 1,000 మంది పనిచేస్తున్నారని, ఆ సంఖ్యను 3వేలకు పెంచాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ మేరకు కంపెనీ సీఈవో డాక్టర్ రాడ్ హోచ్మన్, సీఐవో మూర్, ఇండియా హెడ్ మురళీ కృష్ణలు భేటీ అయ్యారని ట్విటర్లో పేర్కొన్నారు.

Read More »

అదానీ స్టాక్స్ మోసాల‌పై పార్లమెంట్ లో బీఆర్ఎస్ ఎంపీలు ఆందోళ‌న

దేశంలో సంచలనం సృష్టించిన అదానీ స్టాక్స్ మోసాల‌పై సంయుక్త పార్ల‌మెంట‌రీ క‌మిటీ వేయాల‌ని భార‌త్‌ రాష్ట్ర స‌మితి, ఆమ్ ఆద్మీ పార్టీలు ఇవాళ పార్ల‌మెంట్‌లో డిమాండ్ చేశాయి. ఉభ‌య‌స‌భ‌ల‌ను బ‌హిష్క‌రించిన ఇరు పార్టీలు.. పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో ఉన్న గాంధీ విగ్ర‌హం వ‌ద్ద ఆందోళ‌న చేప‌ట్టారు. బీఆర్ఎస్, ఆప్ పార్టీ ఎంపీలు ప్ల‌కార్డులు ప‌ట్టుకుని గాంధీ విగ్ర‌హం ముందు నినాదాలు చేశారు. అదానీ సంక్షోభంపై తేల్చేందుకు జేపీసీతో విచార‌ణ చేప‌ట్టాల‌ని డిమాండ్ …

Read More »

తెలంగాణలో మరో ఎన్నికల సమరం

తెలంగాణ‌లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌లైంది. హైద‌రాబాద్ – రంగారెడ్డి – మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ టీచ‌ర్ ఎమ్మెల్స‌ స్థానానికి ఎన్నిక‌ల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం గురువారం విడుద‌ల చేసింది. ఈ ఎన్నిక‌కు సంబంధించి ఈ నెల 16వ తేదీ నోట‌ఫికేష‌న్‌ను విడుద‌ల చేయ‌నున్నారు. ఫిబ్ర‌వ‌రి 23వ తేదీ వ‌ర‌కు నామినేష‌న్ల‌కు అవ‌కాశం క‌ల్పించారు. మార్చి 13న ఎన్నిక‌ల పోలింగ్ నిర్వ‌హించ‌నున్నారు. 16న ఓట్ల లెక్కింపు చేప‌ట్ట‌నున్నారు. ఇప్ప‌టికే ఆయా …

Read More »

జనావాసాల మధ్య ఉన్న గోదాములను తరలిస్తాం

Minister Talasani said that the govt is working for the development and welfare of all communities

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నగరంలో జనావాసాల మధ్య ఉన్న గోదాములను తరలిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. గోదాముల్లో ప్రమాదకర రసాయనాలు ఉంచితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సికింద్రాబాద్‌లోని మినిస్టర్‌లో ఇటీవల అగ్నిప్రమాదం జరిగిన డెక్కన్‌ మాల్‌ కూల్చివేత ప్రాంతాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సందర్శించారు. ఈ సందర్భంగా మరో రెండు రోజుల్లో భవనం కూల్చివేత పనులు పూర్తవుతాయని చెప్పారు. డెక్కన్‌ మాల్‌ …

Read More »

వరంగల్ లో ఎల్‌టీఐ మైం డ్‌ ట్రీ ఐటీ కంపెనీ

తెలంగాణ రాష్ట్రంలోని టైర్‌ 2 నగరాలకు ఐటీని విస్తరించేందుకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ చేస్తున్న కృషి సత్ఫలితాలను ఇస్తున్నది. వరంగల్‌లో మరో ప్రముఖ ఐటీ కంపెనీ తన కార్యకలాపాలను ప్రారంభించేందుకు ముందుకొచ్చింది. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఎల్‌టీఐ మైం డ్‌ ట్రీ ఐటీ కంపెనీ ఈ నెలాఖరులో వరంగల్‌లో తన డెలివరీ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నదని కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా ప్రకటించా రు. మంగళవారం హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్‌ను ఆ …

Read More »

కంటి వెలుగు దేశంలోనే గొప్ప పథకం

 తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం  కంటి వెలుగు దేశంలోనే గొప్ప పథకమని అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. ఇతర రాష్ట్రాల వాళ్లు దీన్ని ఆదర్శంగా తీసుకుంటున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమం పేదలకు ఎంతో ఉపయోగకరని చెప్పారు. దూర ప్రాంతాలకు వెళ్లలేక కళ్లు పోగుట్టుకున్న పేదలు లక్షల్లో ఉన్నారని తెలిపారు. ప్రజాప్రతినిధులందరూ కంటివెలుగు కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలి. అసెంబ్లీలో కంటివెలుగు కార్యక్రమాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat