Home / Tag Archives: finance

Tag Archives: finance

సింగరేణి పరిరక్షణకు బీఆర్ఎస్ ప్రభుత్వం  కట్టుబడి ఉంది

 దేశంలో ముఖ్యంగా తెలంగాణ లో ఉన్న సింగరేణి పరిరక్షణకు బీఆర్ఎస్ ప్రభుత్వం  కట్టుబడి ఉందని రాష్ట్ర వైద్యారోగ్య,ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు   స్పష్టం చేశారు. ఈరోజు గురువారం మీడియాతో మాట్లాడుతూ… సింగరేణిలో 16 వేల కొత్త ఉద్యోగాలు కలిపించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణిని కాపాడుతుంటే… కేంద్రం కొల్లగొట్టాలని చూస్తోందని విమర్శించారు. రామగుండంలో సింగరేణి గనులను ప్రైవేటుపరం చేయమని ప్రధాని మోదీ చెబితే, బొగ్గు గనుల శాఖ …

Read More »

సిద్దిపేటలో అన్ని క్రీడలకు కావాల్సిన మౌలిక వసతులను కల్పిస్తా- మంత్రి హరీష్ రావు

రానున్న రోజుల్లో సిద్దిపేటలో అన్ని క్రీడలకు కావాల్సిన మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక & వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. త్వరలోనే 400 మీటర్ల రన్నింగ్ ట్రాక్‌ను అందుబాటులోకి తేనున్నట్లు మంత్రి హరీష్ తెలిపారు. జిల్లా కేంద్రంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని 2కే రన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విద్యార్థులకు విద్యతో …

Read More »

ఈ నెల 31 తేదీ వరకు 362.88 కోట్ల ఉపకార వేతనాలు విడుదల

తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, వికలాంగుల, మైనార్టీ విద్యార్థులకు సంబంధించి ఉపకార వేతనాల విడుదలపై ఆర్థిక మంత్రి హరీశ్ రావు గారు హైదరాబాద్ లోని అరణ్య భవన్ లో సమీక్ష జరిపారు. ఆరు శాఖలకు సంబంధించి ఈ నెల 31వ తేదీ వరకు ఇవ్వాల్సిన 362.88 కోట్ల ఉపకార వేతనాలు వెంటనే విడుదల చేయాలని మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించడం జరిగింది. దీంతో పాటు మార్చి 31 …

Read More »

అర్హులైన ప్రతీ రైతుకు సకాలంలో రైతుబంధు నిధులు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  కేసీఆర్ గారి ఆదేశాల మేరకు వానాకాలం రైతు బంధు నిధుల విడుదలపై ఆర్థిక మంత్రి హరీశ్ రావు గారు ఇవాళ హైదరాబాద్ లోని అరణ్య భవన్ లో సమీక్ష జరిపారు. ఇప్పటి వరకు 4 ఏకరాల వరకు ఉన్న 51.99 లక్షల మంది రైతులకు సంబంధించి 3946 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. 78 లక్షల 93 వేల 413 ఎకరాలకు …

Read More »

తెలంగాణ నిరుద్యోగ యువతకు శుభవార్త

తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపల్, పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవల్ప్మెంట్ డిపార్ట్ మెంట్ లో ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ పచ్చజెండా ఊపింది. ఈ రెండు శాఖల్లోని 1433 వివిధ క్యాడర్ పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌త్య‌క్ష నియామ‌క ఖాళీలు 91,142 ఉండ‌గా, ఇందులో 11,103 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల‌ను క్ర‌మ‌బద్దీక‌ర‌ణ చేయ‌గా, మిగిలిన 80,039 …

Read More »

కేసీఆర్ వ్యక్తి కాదు ఒక శక్తి

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ అధినేత,ముఖ్యమంత్రి  కేసీఆర్ పై ప్రముఖ  సినీ నటుడు సుమన్ ప్రశంసలు కురిపించారు. యాదాద్రిని అత్యద్భుతంగా తీర్చిదిద్దారని, ఎంతో మంది సీఎంలు వచ్చినా ఎవరికీ ఇలాంటి ఆలోచన రాలేదన్నారు. కేసీఆర్ వ్యక్తి కాదు ఒక శక్తి అని వ్యాఖ్యానించారు. యాదాద్రిని దేశంలోనే  ఒక గొప్ప స్థాయికి తీసుకొచ్చారు. రానున్న రోజుల్లో ఆలయ పరిసర ప్రాంతాల్లో సినిమా చిత్రీకరణలు జరుగుతాయని ఆయన ఈ సందర్భంగా  తెలిపారు.సీఎం కేసీఆర్ …

Read More »

తెలంగాణలో కొత్తగా 1,963 మందికి కరోనా వైరస్

తెలంగాణలో నిన్నటితో పోల్చితే రాష్ట్రంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 53,073పరీక్షలు చేయగా 1,963 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ప్రస్తుతం రాష్ట్రంలో 22,017 యాక్టివ్ కేసులున్నాయి. నిన్న రాష్ట్రంలో 2,398 కరోనా కేసులు వచ్చాయి.

Read More »

ఒమిక్రాన్ వస్తోంది.. తస్మాత్ జాగ్రత్త

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ను ఎదుర్కొనేందుకు ప్రజలంతా కోవిడ్ జాగ్రత్తలు పాటించాలని, ప్రభుత్వానికి సహకరించాలని రాష్ట్ర మంత్రి శ్రీ హరీశ్ రావు గారు కోరారు. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి ఎక్కువ‌, తీవ్ర‌త త‌క్కువ అని అధ్య‌య‌నాలు చెబుతున్నాయని, ఆ వేరియంట్ ప‌ట్ల నిర్ల‌క్ష్యం వ‌హించ‌కూడదన్నారు. శుక్రవారం వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో 100 పడకల ప్రత్యేక వార్డు, ఆక్సిజన్ ప్లాంట్, 12 పడకల ఐసీయూ వార్డును మంత్రి హ‌రీశ్‌రావు శుక్ర‌వారం …

Read More »

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ టాబ్లెట్‌లో ఏముందో తెలుసా..?

క‌రోనా నేప‌థ్యంలో తొలిసారి డిజిట‌ల్ బ‌డ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌వేశ‌పెట్టారు. స్వ‌దేశీ ‘బాహి  ఖాతా (బడ్జెట్‌)’ను టాబ్లెట్‌లో స‌మ‌ర్పించారు. ప‌సిడి వ‌ర్ణంతో కూడిన మూడుచ‌క్రాల జాతీయ చిహ్నంతో రూపొందించిన రెడ్ క‌ల‌ర్ బ్యాగ్‌లో బ‌డ్జెట్ రూపొందించిన టాబ్లెట్‌ను తీసుకుని పార్ల‌మెంట్‌కు వెళ్లారు. రెడ్ అండ్ క్రీమ్ క‌ల‌ర్ చీర ధ‌రించి, ఆర్థిక శాఖ స‌హాయ మంత్రి అనురాగ్ ఠాకూర్‌, ఇత‌ర ఆర్థిక శాఖ అధికారులు వెంట‌రాగాపార్ల‌మెంట్‌లో అడుగు …

Read More »

రాష్ర్టాలకు వచ్చేది కొల్లగొట్టాలే ఇచ్చేది ఎత్తగొట్టాలే-మంత్రి హారీష్ రావు విశ్లేషణ

నేడు జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం సందర్భంగా.. రాజకీయంగా  కూలగొట్టడం- ఆర్థికంగా కొల్లగొట్టడం బీజేపీ పాలకుల విధానంగా మారింది. కొల్లగొట్టే ప్రక్రియకు జీఎస్టీ విధానాన్ని ఓ అస్త్రంగా మార్చుకున్నది. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, సమాఖ్య స్ఫూర్తిని నిర్లజ్జగా కాలరాస్తోంది. మెడ మీద కత్తి పెట్టి తమ విధానాలను అనుసరించే విధంగా రాష్ర్టాలను నిస్సాయస్థితిలోకి నెడుతోంది.  నేటి జీఎస్టీ సమావేశం ఇలాంటిదే. జీఎస్టీ పూర్వాపరాల్లోకి వెళితే.. జీఎస్టీ విధానం బీజేపీ అల్లిన ఓ సాలెగూడుగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat