Home / Tag Archives: fish

Tag Archives: fish

చలికాలంలో చేప నూనె వాడితే..?

ప్రస్తుతం ఎక్కడ చూసిన కానీ అందర్ని చలి తీవ్రంగా వణికిస్తుంది. అయితే చలికాలంలో చేప నూనె వాడితే బాగుంటదని నిపుణులు అంటున్నారు. చలికాలంలో ఫిష్ ఆయిల్ తో  రోజు  వంట చేసుకుంటే మంచిదట. * గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. పెరగకుండా స్థాయి నిలువరిస్తుంది. * కంటి సంబంధింత వ్యాధులు రాకుండా దోహదపడుతుంది. * ఫిష్ ఆయిల్లో నొప్పి నివారణ లక్షణాలుంటాయి. * శారీరక, మానసిక వృద్ధికి తోడ్పడుతుంది. * గర్భిణులు …

Read More »

ఏ చేపలు తింటే మంచిది

ఈరోజుల్లో ప్రతి ఆహార పదార్థాల్లోనూ కల్తీయే ఏది తినాలో నిర్ణయించుకోవడం కష్టమే. అయితే ఆరోగ్యానికి ఉపకారి అయిన చేపల్లోనూ రసాయనాలు కలుస్తున్నాయి. సముద్రంలోని చేపల్లో నిషేధిత పాలీక్లోరినేటెడ్ బైఫెనైల్(PCB) ఆనవాళ్లు ఉన్నట్లు ఇంగ్లండ్-రోథమాస్టెడ్ రీసెర్చ్ డైరెక్టర్ జోనాథన్ వెల్లడించారు. ఇవి మనిషి మెదడు, వ్యాధి నిరోధక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే సముద్ర చేపలకన్నా… చెరువులో చేపలు తినడం మంచిదని తెలిపారు

Read More »

మృగశిర కార్తెలో చేపలను ఎందుకు తింటారు

మృగశిర కార్తె ప్రవేశం రోజు ఏ ఇంట చూసినా చేపల కూర వంటకాలే కనిపిస్తుంటాయి. పులుసో, ఫ్రైయ్యో చేసుకొని ఎప్పుడూ తినని వారు సైతం ఆరోగ్యం కోసం రెండు ముక్కలు నోట్లో వేసుకుంటారు. ఇక చేపలు మొత్తంగా ఇష్టం లేని వారు రొయ్యలు, ఎండ్రికాయలతో పులుసు చేసుకొని జుర్రుకుంటారు. మరికొందరైతే ఎండబెట్టిన చేపల వరుగును చింత చిగురుతో కలిపి వండుకుంటారు. మృగశిర కార్తె ప్రవేశం రోజు చేపలకు భళే గిరాకీ …

Read More »

వారంలో కనీసం రెండు సార్లు చేపలు తింటే..?

మీరు గుండె జబ్బులతో భాధపడుతున్నారా..?అయితే మీ డైట్‌లో చేపలను చేర్చుకోండి. కనీసం మీరు వారంలో రెండు సార్లు చేపలను తినండి. అలా తినడం వలన మీకు ఎలాంటి గుండె జబ్బులు రావు అని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చేసిన తాజా పరిశోధనలో తేలింది.చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను బయటకు పంపి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. దీంతో శరీరంలో కొవ్వు …

Read More »

75% సబ్సిడీతో చేపల పెంపకం రుణాలు..మంత్రి జగదీశ్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఇవాళ నల్లగొండ జిల్లాలో పర్యటిస్తున్నారు.ఈ పర్యటనలో భాగంగా మంత్రి నల్లగొండ జిల్లా కేంద్రంలో సమీకృత మత్స్య కారుల అభివృద్ధి పథకం పై జరిగిన అవగాహన సదస్సులో పాల్గొని ప్రసగించారు.చేపల పెంపకంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 75శాతం రుణాలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. రూ 50లక్షల రుణానికి గాను రూ.5.60లక్షల సబ్సిడీను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు.మత్య్సకారుల అభివృద్ధి కోసం ప్రభుత్వం …

Read More »

చేపలు తిన్న తరువాత పాలు తాగితే ఏమవుతుందో తెలుసా …?

పాలు, చేపలు. ఇవి రెండూ మనకు మంచి పౌష్టికాహారంగా ఉన్నాయి. చాలా మంది చేపలను ఇష్టంగా తింటారు. అయితే చేపలను తినని వారు చాలా మంది పాలు తాగుతారు. ఈ క్రమంలో చేపలను తినే వారు, పాలు తాగేవారికి ఎప్పటి నుంచో ఓ సందేహం ఉంటూ వస్తున్నది. చేపలు తిన్నాక పాలు తాగవచ్చా లేదా అని చాలా మంది సందేహిస్తుంటారు. అయితే దీనికి ఆయుర్వేదం ఏం చెబుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat