Home / Tag Archives: floods (page 2)

Tag Archives: floods

రాజధానిలో మొన్న వచ్చిన వరదలకు వందమంది చనిపోయారా ఏం మాట్లాడుతున్నావ్ పవన్

తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడు రోజులపాటు అమరావతి లో పర్యటించి ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.. అయితే ఈ మీడియో సమావేశంలో పవన్ మాట్లాడిన మాటలు అత్యంత హాస్యాస్పదంగా ఉన్నాయి.. ఎందుకు అంటే పవన్ సాధారణంగా ఎప్పుడు మాట్లాడినా ఒక అజ్ఞానిగా కనీసం సబ్జెక్టుపై అవగాహన లేని వ్యక్తిగా మాట్లాడుతారు అనేది ఇతర పార్టీలు ఎప్పుడూ చేసే వాదన.. ఒకానొక సందర్భంలో తెలుగుదేశం పార్టీ కూడా …

Read More »

చంద్రబాబు వ్యాఖ్యలపై తమకే దిమ్మతిరిగిందంటున్న కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నేతలు

తాజాగా గుంటూరు, కృష్ణా జిల్లాల్లో వచ్చిన వరదలపై మాజీసీఎం చంద్రబాబు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తెచ్చిన వరదలని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. కృష్ణ నది మహారాష్ట్ర నుంచి సముద్రంలో కలిసే వరకు దాదాపు 1400కి.మీ ప్రయాణిస్తుందని, జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల జలాశయాల్లో 419.4టీఎంసీల నీటి నిల్వకు ఖాళీ ఉందని, రాయలసీమ లో అన్ని జలాశయాల్లోనూ ఖాళీ ఉందని, రెండున్నర లక్షల క్యూసెక్కుల …

Read More »

రాజధానిపై బొత్స వ్యాఖ్యలు… నాడు బాబు చెప్పినవే..ఇవిగో సాక్ష్యాలు…!

ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రాజధానిని అమరావతిని నుంచి దొనకొండకు తరలిస్తారంటూ.. టీడీపీ, ఎల్లోమీడియా దుష్ప్రచారం మొదలుపెట్టింది. ఇటీవల కృష్ణా నదికి వరదలు వచ్చిన నేపథ్యంలో కరకట్ట మీద ఉన్న చంద్రబాబు ఇంటితో సహా, అమరావతిలో చాలా ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో అమరావతికి వరద ముంపు ప్రమాదం ఉంది కాబట్టి..కాలువలు, డ్యామ్‌లు, పెద్ద ఎత్తున నిర్మించాల్సి వస్తుందని… లక్ష రూపాయలు అయ్యే …

Read More »

బ్రేకింగ్…బాబుగారి అక్రమ నివాసానికి అధికారుల నోటీసులు….!

బెజవాడ కరకట్టమీద ఉన్న చంద్రబాబు అక్రమ నివాసం వరద ముంపుకు గురైంది. కృష్ణ నదీకి భారీగా వరద నీరు పోటెత్తడంతో కరకట్ట ప్రాంతం నీటిలో మునిగిపోయింది. కరకట్ట మీద ఉన్న బాబుగారి నివాసంలోని గార్డెన్‌, బయట ఉన్న హెలీప్యాడ్‌ ప్రాంతం పూర్తిగా వరద నీటితో నిండిపోయింది. ఇంటి చుట్టుపక్కల ఉన్న గులాబితోట, అరటి తోటలు కూడా పూర్తిగా నీటిలో మునిగాయి. ఇంటిలోకి వరద నీరు రాకుండా సిబ్బంది సహాయంతో 10 …

Read More »

బాబు తుఫాను ఆపాడు…బాలయ్య ట్రైన్‌ను వెనక్కిపంపాడు..లోకేశం వరదను మళ్లించాడు…!

పలనాటి బ్రహ్మనాయుడు సిన్మాలో బాలయ్య ట్రైన్‌ను వెనక్కి పంపిన సీన్…తెలుగు సినిమా చరిత్రలో నభూతో నభవిష్యత్తుగా నిలిచిపోయింది. ఇక బాలయ్య బావ నారా చంద్రబాబు గారు ఒంటి చేత్తో తుఫానులు ఆపేసారు..(ఇది తెలుగు తమ్ముళ్లే చెప్పుకుంటారండయ్యా…ఇందులో నా తప్పేంలేదు).. ఇప్పుడు బాలయ్య అల్లుడు, బాబుగారి పుత్రరత్నం నారా లోకేషం చిన్న బోటుతో వరదను దారి మళ్లించాడు..ఏంటీ జోకేసాను అనుకుంటున్నారా…ఇది స్వయంగా చినబాబుగారే ట్విట్లర్లో కూతెట్టారండోయ్..తాజాగా కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చడంతో బెజవాడ …

Read More »

చంద్రబాబు ఇంటికి వరద ముప్పు.. కుటుంబంతో సహా హైదరాబాద్‌కు జంప్…?

బెజవాడ కరకట్టమీద అక్రమ కట్టడమైన లింగమనేని గెస్ట్‌హౌస్‌లో గత నాలుగేళ్లుగా బాబుగారు నివాసం ఉంటున్న సంగతి తెలిసిందే. తాజాగా కృష్ణమ్మ పరవళ్లతో ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు పోటెత్తుతోంది. దీంతో నీటమునిగిన లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సహాయక బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. ఇక కృష్ణా నది కరకట్టపై టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ఉంటున్న అక్రమ నిర్మాణానికి కూడా వరద ముప్పు పొంచి ఉంది. …

Read More »

ముంబైకి వాన గండం..రోడ్లన్నీ చెరువులుగా మారిన వైనం

దేశ వాణిజ్య కేంద్రమైన ముంబై ప్రస్తుతం సముద్రంలా మారిపోయింది. రాత్రి నుండి కుండపోతగా వర్షం కురవడంతో నగరంలో చాలా ప్రాంతాలు జలమయంగా మారిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే వరదలు ముంతెచ్చుతున్నాయి. మతుంగా, పతాలిపడ, శాంతా క్రజ్ , వసాయి, బాదల్ పూర్, అంబర్ నాథ్, కల్యాణ్ , కుర్లా, థానే ప్రాంతాల్లో అయితే మాత్రం వర్షం ఎక్కువ శాతం ఉంది. ఇది చూస్తుంటే అప్పటి 2005  పరిస్థితే ఇప్పుడు వచ్చేలా …

Read More »

ఇండోనేషియాలో వరదలు..19 మంది మరణం, చెల్లాచెదురైన వేలాది కుటుంబాలు.

ఇండోనేసియాలో కురుస్తున్న కుండపోత వర్షాలకు కొండచర్యలు విరిగిపడి సుమారు 19 మంది చనిపోగా, వేలాది కుటుంబాలు చెల్లాచెదురైనాయి. ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టడానికి వాతావరణం అనుకూలించక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు.దగ్గర 1200 కుటుంబాలకు సహాయం అందక చాలా ఇబ్బందులు పడుతున్నారు.వాతావరణం కొంచెం అనుకూలించిన వెంటనే ప్రభుత్వం సహాయం చేయొచ్చని సమాచారం.  

Read More »

ఆంధ్రప్రదేశ్ లో ఒడిశాలో తిత్లీ తుఫాన్ సందర్బంగా తీసుకున్న చర్యలు….

ఈ తిత్లీ తుఫాను విషయమై వాతావరణ శాఖ వారు 4 రోజులు ముందుగా తెలియజేస్తే దానిపేరు తిత్లీ గా పెట్టడం జరిగింది. ఆ సందర్బంగా ఒడిశా ప్రభుత్వం తీసుకున్న చర్యలు. 1.తుఫాను విషయమై తెలిసిన వెంటనే ఒక ప్రత్యేక టీం ను పంపారు.బియ్యం,కిరోసిన్, నిత్యావసర వస్తువులు ఆ ప్రాంతానికి ముందుగా తరలించింది ఒడిశా ప్రభత్వం. 2.తుఫాను ప్రారంభ మైన వెంటనే పవర్ కట్ చేయమని,alternative గా ఏర్పాటు చేయమని చెప్పేరు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat