Home / Tag Archives: flops

Tag Archives: flops

మీకు ఎంత ధైర్యం ఉంటే నన్ను అలా అంటారు..సమంత ఫైర్ !

సమంత అక్కినేని..సినీ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు. ఏం మాయ చేసావే సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకొని టాప్ హీరోయిన్ గా నిలిచింది. అనంతరం చైతుని ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లి అనంతరం సినిమాల విషయంలో తన నిర్ణయం మార్చుకుంది. కేవలం లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు మాత్రమే చెయ్యాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే గత ఏడాది వచ్చిన ఓ …

Read More »

పాపం పాయల్ పేరుకే హీరోయిన్..ఎక్కడికక్కడ తొక్కేస్తున్నారట !

సినీ ఇండస్ట్రీలో ఒకరు సక్సెస్ అవ్వడానికి ఎంత కష్టపడతారో ఆ సక్సెస్ ను నిలబెట్టుకోవడానికి కూడా అంతే కష్టపడాలి. మొదటి సినిమా హిట్ అయితే ఆ తర్వాత సినిమాకు ఎలాంటి అడుగువేయ్యాలో తెలియక ఎందరో కెరీర్ నే నాశనం చేసుకున్నారు. అయితే ప్రస్తుతం హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పూత్ పరిస్థితి కూడా అలానే తయారయ్యింది. తన మొదటి సినిమా ఆరెక్ష్ 100 తో కుర్రకారును పిచ్చేక్కించిన పాయల్ ఆ …

Read More »

ఐరన్ లెగ్ ఒక్కసారిగా గోల్డెన్ లెగ్ ఎలా అయ్యిందో.. ఒక లుక్ వెయ్యాల్సిందే !

పూజా హెగ్డే…ఈ హీరోయిన్ ఏ ఇండస్ట్రీలో అడుగుపెట్టినా మొదటి సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వడం ఖాయం. ఆ సమయంలోనే ఈ ముద్దుగుమ్మకు ఐరన్ లెగ్ అని పేరు కూడా పెట్టేసారు. టాలీవుడ్ లో తాను నటించిన  ముకుందా, ఒక లైలా కోసం చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. ఇవే కాకుండా మొహెంజదారో, మాస్క్ చిత్రాలు కూడా డిజాస్టర్లు గా మిగిలిపోయాయి. అయినప్పటికీ ఇండస్ట్రీ ఈమెను వదులుకోలేదు. ఎందుకంటే తన ఫిజిక్, హైట్ …

Read More »

ప్రభాస్ ను దెబ్బతీయనున్న హీరోయిన్..ఆందోళనలో అభిమానులు

పూజా హెగ్డే..ప్రస్తుతం ఈ భామ తన నటనతో తెలుగు ఇండస్ట్రీ లో మంచి పేరు తెచ్చుకుంటుంది.అయితే పూజా నటించిన ఏ చిత్రం కూడా ఇంతవరకు సూపర్ హిట్ అయినట్టు లేదు.మహేష్,పూజా కలయికలో వచ్చిన చిత్రం మహర్షి.ఈ చిత్రం మే 9న ప్రేక్షకుల ముందు వచ్చిన విషయం అందరికి తెలిసిందే.పూజా నటించిన సినిమాలు అన్నింటిలో ఇదే హిట్ అని చెప్పుకోలి.ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఈ భామ ప్రభాస్ సరసన ‘జాన్’ …

Read More »

అఖిల్ ను ఈసారైన విజయం వరిస్తుందా..?

అక్కినేని నాగార్జున చిన్న కొడుకు అఖిల్ ఇప్పటివరకూ నటించిన చిత్రాలలో ఏ ఒక్క సినిమా కూడా హిట్ టాక్ అందుకోలేకపోయాయి.మరోపక్క ర‌ష్మిక..తాను నటించిన అన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.అయితే వీరిద్దరూ కలిసి నటిస్తే సినిమా ఎలా ఉండబోతుందో చూపించనున్నారు.హీరోయిన్ రష్మిక తెలుగులో తన మొదటి చిత్రమైన ఛలో తో తన ఖాతాలో హిట్ వేసుకుంది.ఇక ఆ తరువాత గీత గోవిందం ఎలాంటి హిట్ కొట్టిందో మీ అందరికి తెలిసిందే.ఆ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat