Home / Tag Archives: food style

Tag Archives: food style

వాముతో ఎన్నో ప్రయోజనాలు

వాముతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. పొట్ట ఉబ్బరం తగ్గించుకోవడానికి చక్కగా పనిచేస్తుంది. వాముని దోరగా వేయించి పొడి చేసి పెట్టుకోవాలి. ప్రతి రోజు భోజనం చేసేటప్పుడు వేడి అన్నంలో మొదటి ముద్దలో పావు టీస్పూన్ పొడి వేసుకుని తినాలి. ఇలా చేస్తే కడుపు ఉబ్బరం తగ్గిపోతుంది. అలాగే వామును నిప్పులపై వేసి పొగ పీలిస్తే జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది.

Read More »

కాకరకాయ తినడం చాలా మంచిది

సాధారణంగానే కాకరకాయ తినడం చాలా మంచిది. అయితే వర్షాకాలంలో తీసుకుంటే ఇంకా ఎన్నో ప్రయోజనాలుంటాయి. దీన్ని కూరలా వండినా, ఫ్రై చేసినా, జ్యూస్ రూపంలో తాగినా పుష్కలంగా పోషకాలు అందుతాయి. ఇది రోగనిరోధక వ్యవస్థను పెంపొందిస్తుంది. వానాకాలంలో ఎక్కువగా తీసుకోవడం వల్ల అందులోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి రక్షణ కల్పించి వ్యాధులను దరిచేరనివ్వవు.

Read More »

పేద‌రికం, ఊబ‌కాయంతో అధిక ర‌క్త‌పోటు ముప్పు ఉంటుందా..?

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఏటా 130 కోట్ల మంది అధిక ర‌క్త‌పోటు బారిన‌ప‌డుతున్నార‌ని వీరు స‌కాలంలో వ్యాధిని గుర్తించ‌లేక‌పోవ‌డంతో గుండె జ‌బ్బులు, స్ట్రోక్‌, కిడ్నీ వ్యాధుల‌కు గురవుతున్నార‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ(డ‌బ్ల్యూహెచ్ఓ) పేర్కొంది. జీవ‌న శైలి వ్యాధి అయిన బీపీని సుల‌భంగా గుర్తించే వెసులుబాటుతో పాటు త‌క్కువ ఖ‌ర్చుతో కూడిన మందుల‌తో అదుపులో ఉంచుకునే వీలున్నా రోగుల్లో సగం మంది త‌మ‌కు బీపీ ఉంద‌నే విష‌యం తెలియ‌డం లేద‌ని దీంతో తీవ్ర అనారోగ్యాలు …

Read More »

బెండకాయ కూర తింటే ఉంటది ఇక..?

బెండకాయ కేవలం వంటల్లోనే కాదు… దివ్యమైన ఔషధంగానూ ఉపయోగడుతుంది. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉండడంవల్ల ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి దూరంగా ఉంచుతుందంటున్నారు నిపుణులు.బెండకాయలోని లెక్టిన్‌ అనే ప్రొటీన్‌ రొమ్ము కేన్సర్‌ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇందులోని ఫోలేట్లు అనేక రకాల కేన్సర్లను అడ్డుకొంటాయి. బెండకాయ గింజల్ని ఎండబెట్టి చేసిన పొడి మధుమేహానికి మందుగా పనిచేస్తుంది. ఈ గింజల్లోని పదార్థాలు యాంటీ ఆక్సిడెంట్లలా పనిచేస్తాయి. ఇందులోని …

Read More »

కరివేపాకుతో అనేక లాభాలు

కరివేపాకుతో అనేక లాభాలు ఉన్నాయి.. ఆ లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఐరన్, ఫోలిక్ యాసిడ్లు పుష్కలంగా ఉండటం వల్ల రక్తహీనత సమస్యను అధిగమించవచ్చు బ్లడ్ షుగర్ స్థాయిలను అదుపు చేస్తుంది. అజీర్ణ, ఒత్తిడి, ఆందోళన సమస్యలను తగ్గిస్తుంది. విటమిన్ ఏ, కెరోటినాయిడ్స్ అధికంగా ఉండడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడుతాయి జుట్టు రాలడం, చుండ్రు సమస్యలను ఇది …

Read More »

కడుపు వికారంగా ఉందా..?

కడుపు వికారంగా ఉంటే, ఇలా చేయండి జీలకర్రను నీటిలో మరిగించి, ఆ నీటిని తాగాలి మూడుపూటలా ఒక స్పూన్ తేనె తీసుకోవాలి గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, చక్కెర, ఉప్పు కలుపుకుని తాగాలి కాఫీ, టీ, పాలను తీసుకోకపోవడమే మంచిది తులసి ఆకుల రసం తీసుకోవాలి పెరుగు తీసుకుంటే ఫుడ్ పాయిజనింగ్ ప్రభావం తగ్గుతుంది.

Read More »

ఆహారం నమలకుండా తింటే ఏంటి నష్టం..?

ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో తినడానికి టైం కూడా ఉండడం లేదు. చాలా మంది అయితే బ్రేక్ ఫాస్ట్ కూడా చేయరు. ఒకవేళ తినాల్సి వస్తే ఏదో హడావిడిగా ఆహారం నమలకుండా మింగేస్తుంటారు. దీని వల్ల జీర్ణక్రియ దెబ్బతింటుంది. బాగా నమిలి తినడం వల్ల ఆహారంలోని పోషకాలను శరీరం మరింత సమర్థవంతంగా గ్రహిస్తుందని వైద్యులు చెబుతున్నారు. అంతేకాకుండా జీర్ణక్రియ సాఫీగా జరగడంతో పాటు అసిడిటీ, మలబద్దకం లాంటి సమస్యలు కూడా …

Read More »

నాలుగు నీటి సూత్రాలు మీకోసం

గది ఉష్ణోగ్రతలో ఉన్న నీటిని తాగటం మంచిది. మరీ చల్లగా ఉండే నీరు ఒంట్లోంచి ద్రవాలు ఎక్కువగా బయటకు వెళ్లిపోయేలా చేస్తుంది. రోజును నీటితో ఆరంభించటం మంచిది. ఉదయం ఓ గ్లాసు నీరు తాగితే ఉత్సాహం వస్తుంది. భోజనం చేసేటప్పుడు ఎక్కువ నీళ్లు తాగకూడదు. దీని వల్ల జీర్ణరసాలు పల్చగా అయి జీర్ణక్రియ మందగిస్తుంది. టీ, కాఫీలు మూత్రం ఎక్కువగా వచ్చేలా చేస్తాయి. వీటిని తీసుకునేటప్పుడు కాస్త నీళ్లు తాగాలి.

Read More »

రోగ నిరోధకశక్తి పెరగాలంటే?

విటమిన్-సి ఎక్కువగా ఉండే ద్రాక్ష, నారింజ పండ్లు, నిమ్మకాయలు, కివీ, క్యాప్సికం ఆహారాలను తీసుకోవాలి.  అల్లం, వెల్లుల్లిని నిత్యం పచ్చిగా తినాలి. పాలకూర, పెరుగును రోజూ తీసుకోవాలి. ఆ విటమిన్-ఎ, సి పుష్కలంగా ఉండే లెమన్,బత్తాయి, బాదంపప్పు తినాలి. ఆ పసుపు, గ్రీన్ టీ, బొప్పాయి, చికెన్ సూప్, పొద్దు తిరుగుడు విత్తనాలు వంటివాటిని తరచుగా తీసుకోవాలి.

Read More »

నైట్ టైంలో ఫోన్ వాడుతున్నారా?

నైట్ టైంలో ఫోన్ వాడుతున్నారా? ఎక్కువగా ఫోన్ వాడటం అనేక అనర్థాలకు కారణమని తెలిసినా అర్ధరాత్రి వరకూ ఫోన్ వాడుతుంటారు చాలామంది. రాత్రి లైట్ తీసేసిన తరువాత కూడా ఫోన్లో తల దూరిస్తే.. ప్రమాదమంటున్నారు నిపుణులు. సరైన లైటింగ్ లేదు కాబట్టి కళ్లు ఫోన్ వల్ల ఎక్కువ స్ట్రెయిన్ అవుతాయి. దీంతో నెమ్మదిగా కళ్ల చుట్టూ డార్క్ సర్కిల్స్ వచ్చేస్తాయి. ఫోన్లోని UV కిరణాలు ముఖంపై పడి.. స్కిన్ ట్యాన్తో …

Read More »