Home / Tag Archives: food style (page 4)

Tag Archives: food style

అల్లంతో ఎన్ని ప్రయోజనాలంటే?

అల్లంతో ఎన్ని ప్రయోజనాలు చాలా ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..? * కండరాల నొప్పి తగ్గిస్తుంది. * * అల్లంలో ఉండే పీచు మలబద్ధకాన్ని దూరం చేస్తుంది పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పిని అరికట్టవచ్చు * తీవ్రమైన కడుపు నొప్పి నుంచి ఉపశమనానికి సహాయపడుతుంది * శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది * అల్లంలోని యాంటీ ఇంఫ్లమేటరీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది * జలుబు, ఫ్లూ తగ్గడానికి సహాయపడుతుంది.

Read More »

విటమిన్ D లాభాలు ఎన్నో..?

విటమిన్ D లాభాలు అనేకం ఉన్నాయి అంటున్నారు నిపుణులు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం > రోగనిరోధకశక్తిని పెంచుతుంది. > ఎముకలు గుల్లబారకుండా చూస్తుంది. > ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి శరీరానికి సహకరిస్తుంది. > అలసట, నిద్రలేమి వంటి వాటిని పోగొడుతుంది. > కుంగుబాటును నివారిస్తుంది. > మెదడు సక్రమంగా పని చేయడానికి దోహదపడుతుంది.

Read More »

తాటి ముంజలతో లాభాలెన్నో గురు…?

ఎండకాలంలో తాటి ముంజలతో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు వైద్యులు. అవి తినడం వలన లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. *మూడు తాటి ముంజలు తీసుకుంటే, ఒక కొబ్బరి బొండాన్ని తాగినంత ఫలితముంటుంది. *లేత తాటి ముంజల్లో దాదాపు 80శాతానికి పైగా నీరుంటుంది. *వీటిలో విటమిన్లు, పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. * బరువును అదుపులో ఉంచుకోవాలనుకునే వారికి చక్కని ఆహారం. *శరీరాన్ని చల్లబరిచే గుణం ఉండటంతో వేసవిలో ఎంతో మేలు చేస్తాయి. …

Read More »

పాత కూలర్లు వాడుతున్నారా…?

ప్రస్తుతం ఎండలకు బయటకెళ్దామంటేనే వేడి తీవ్రతకు తట్టుకోలేకపోతున్నాం.. ఇలాంటి సమయాల్లో ఎక్కువగా కూలర్లు,ఏసీలు వాడుతారు. అయితే పాత కూలర్లు వాడేవాళ్లకు వార్త ఇది.. *సీజన్ లో తొలిసారి కూలర్ ను  బయటకు తీసినప్పుడు దాన్ని శుభ్రం చేసుకోవాలి. ముఖ్యంగా కూలింగ్ ప్యా ప్యాడ్స్ ను శుభ్రం చేయండి. *ట్యాంక్ లీకేజీ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. *ఎయిర్ కూలర్లో నీళ్లు నింపుతున్న సమయంలోనే పంప్ ను ఆన్ చేయాలి. * పంప్ …

Read More »

వేసవిలో ఈ పండ్లను తింటున్నారా…?

ప్రస్తుతం భరించలేని ఎండను చూస్తున్న సంగతి విధితమే. గడప దాటి బయటకు వద్దామంటేనే ఆ వేడి తీవ్రతను చూసి భయపడి బయటకు రావడానికే ఆలోచిస్తున్నాము.. ఈ క్రమంలో వేసవిలో కొన్ని పండ్లను తినటం వల్ల శరీరం డీహైడ్రేట్ అవకుండా ఉంటుంది. ఈ సీజన్లో లభించే తాటి ముంజలు తింటే శరీరంలో వేడి తగ్గి చల్లబడుతుంది. కీర దోస తింటే శరీరం డీహైడ్రేట్ కాదు. 90 శాతం నీరే ఉండే పుచ్చకాయ …

Read More »

రాగి జావ తాగితే ఏమి ఏమి లాభాలు ఉంటాయో తెలుసా..?

ప్రస్తుతం ఎండలు మడిపోతున్న సంగతి విదితమే. గడప దాటి అడుగు బయటకు పెడితే ఎండ తీవ్రత మాములుగా తగలడం లేదు. అయితే ఎండకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అందులో రాగి జావ తాగితే ఏమి ఏమి లాభాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం ..రాగుల్లో క్యాల్షియం, ఐరన్, విటమిన్ సి అధికంగా ఉంటుంది . > వేసవిలో రోజుకోసారి రాగిజావ తీసుకుంటే కడుపులో చల్లగా ఉంటుంది. > జావ …

Read More »

వేసవిలో కర్బూజ తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు

ప్రస్తుతం ఎక్కడ చూసిన ఎండలు మండుతున్నాయి. అందుకే వేసవిలో కర్బూజ తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. డీహైడ్రేషన్, ఎండ దెబ్బ బారిన పడకుండా ఉంటారు. శరీరం తేమగా ఉంటుంది. ఇది శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. హైబీపీని తగ్గించి గుండెను సురక్షితంగా ఉంచుతుంది. కంటి చూపు మెరుగు పరిచి కళ్ల సమస్యలను తగ్గిస్తుంది. కర్బూజ తీసుకోవడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుంది. నిద్ర …

Read More »

మహిళలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఇవి తప్పనిసరి?

మహిళలు ఆరోగ్యంగా ఉండాలంటే ఏమి ఏమి తినాలో.. ఏమి ఏమి చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందామా…? *మహిళలు చేపలు, గుడ్డు, నట్స్, నెయ్యి, పెరుగు, గుమ్మడి, పొద్దుతిరుగుడు, పల్లీలు, శనగలు వంటి కొవ్వులు అందించే వాటిని తీసుకోవాలి. *శరీరంలోని ప్రధాన భాగాల పనితీరు సక్రమంగా సాగాలంటే మంచి కొవ్వు అవసరం. ఇది ఎ, డి, ఇ, కె విటమిన్ల శోషణలో సాయపడుతుంది. *చర్మాన్ని తేమగా ఉంచడం, వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా చేయడంతోపాటు …

Read More »

మంచిగా నిద్రపట్టాలంటే అది చేయాల్సిందేనా..?

చాలా మందికి నిద్ర పట్టకపోతేటీవీ కానీ, ఫోన్ కానీ చూస్తుంటారు. దీనివల్ల కళ్లు మరింత అలిసిపోయి ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. మంచిగా నిద్రపట్టాలంటే వీటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఫోన్ జోలికి వెళ్లొద్దని చెబుతున్నారు. పుస్తకాలు చదవడం వల్ల సులువుగా నిద్రలోకి జారుకోవచ్చు. అలాగే పక్కకు కాకుండా.. వెల్లకిలా పడుకోవడం వల్ల హాయిగా నిద్ర పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

Read More »

భోజనం తర్వాత సోంపు గింజలు తింటున్నారా?. అయితే ఈ వార్త మీకోసమే.!

భోజనం తర్వాత సోంపు గింజలు తింటున్నారా?. అయితే ఈ వార్త మీకోసమే. మీరు చదవండి తప్పకుండా..? * సోంపు గింజలను తింటే జింక్, క్యాల్షియం, సెలీనియం వంటి పోషకాలు లభిస్తాయి. *రక్తప్రసరణలో ఆక్సిజన్ సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. *సోంపు తీసుకోవడం వల్ల చర్మం పొడిబారకుండా ఉండటమే కాకుండా చర్మంపై వచ్చే దద్దర్లు రావు. *సోంపు గింజలతో తయారు చేసిన పేస్టు ముఖంపై రాయడం వల్ల చర్మ సంబంధిత …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat