Breaking News
Home / Tag Archives: game adda

Tag Archives: game adda

రిషభ్ పంత్ ఆరోగ్యంపై వీవీఎస్ లక్ష్మణ్ క్లారిటీ

టీమిండియాకు చెందిన డేరింగ్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ .. వికెట్ కీపర్ అయిన రిషభ్ పంత్ తీవ్ర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఆయన ప్రయాణిస్తోన్న కారు రూర్కీ దగ్గర అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రిషభ్ పంత్ కు తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డు ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు క్రికెటర్ రిషభ్ పంత్ ను దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు.పంత్ ఆరోగ్య పరిస్థితిపై నేషనల్ క్రికెట్ అకాడమీ  …

Read More »

రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.

  టీమిండియా కెప్టెన్ .. డేరింగ్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ .. హిట్ మెన్  రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త. ఇటీవల జరిగిన బంగ్లాదేశ్ తో వన్డేలో గాయపడి.. మొదటి టెస్టుకు దూరమయ్యాడు రోహిత్ శర్మ. ప్రస్తుతం ఆ గాయం నుండి కోలుకోవడంతో టీమిండియా  కెప్టెన్ రెండో టెస్టుకు అందుబాటులో ఉంటాడని తెలుస్తోంది. ఇవాళ లేదా రేపు రోహిత్ శర్మ ముంబై నుంచి బంగ్లాదేశ్ కు వెళ్లనున్నాడని వార్తలు వస్తున్నాయి. …

Read More »

కేన్ విలయమ్సన్ సంచలన నిర్ణయం

కీవిస్ జట్టుకు చెందిన సీనియర్ క్రికెటర్.. ఆ జట్టు కెప్టెన్ అయిన కేన్ విలియమ్సన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. ఈ నిర్ణయంలో భాగంగా అన్ని ఫార్మాట్లకు కెప్టెన్ గా వ్యవహరిస్తిన్న కేన్ విలియమ్సన్ టెస్ట్ క్రికెట్ జట్టు కెప్టెన్ గా తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. సరిగ్గా ఆరేండ్ల కింద జట్టు టెస్ట్ క్రికెట్ కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించిన కేన్ మొత్తం ముప్పై ఎనిమిది టెస్ట్ మ్యాచులు ఆడగా ఇందులో ఇరవై …

Read More »

ఇషాన్ కిష‌న్  డ‌బుల్ సెంచ‌రీ

  బంగ్లాదేశ్ తో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ లో టీమిండియా ఆటగాడు వ‌న్డేల్లో ఇషాన్ కిష‌న్  డ‌బుల్ సెంచ‌రీతో క‌దం తొక్కాడు. బంగ్లాదేశ్‌పై విరుచుకుప‌డి బ్యాటింగ్ చేశాడు. వ‌న్డేల్లో తొలిసారి ఇషాన్ కిష‌న్ డ‌బుల్ సెంచ‌రీ న‌మోదు చేశాడు. ఇషాన్ 126 బంతుల్లో 200 ర‌న్స్ స్కోర్ చేశాడు. ఇషాన్ ఇన్నింగ్స్‌లో 24 ఫోర్లు, 9 సిక్స‌ర్లు ఉన్నాయి. తొలుత టాస్ గెలిచిన బంగ్లాదేశ్‌.. ఇండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. …

Read More »

ఇషాన్ కిష‌న్ తొలి సెంచ‌రీ

 బంగ్లాదేశ్ తో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ లో టీమిండియా ఆటగాడు వ‌న్డేల్లో ఇషాన్ కిష‌న్ తొలి సెంచ‌రీ న‌మోదు చేశాడు. బంగ్లాదేశ్‌తో జ‌రుగుతున్న మూడ‌వ వ‌న్డేలో .. అత‌ను కేవ‌లం 85 బంతుల్లో 101 ర‌న్స్ చేశాడు. ఇషాన్ సెంచ‌రీలో 14 ఫోర్లు, రెండు సిక్స‌ర్లు ఉన్నాయి. తాజా స‌మాచారం ప్ర‌కారం ఇండియా 24 ఓవ‌ర్ల‌లో వికెట్ న‌ష్టానికి 162 ర‌న్స్ చేసింది. విరాట్ కోహ్లీ 46 ర‌న్స్‌తో …

Read More »

మొదలైన టీమిండియా వర్సెస్ కివీస్ రెండో వన్డే

ఈరోజు ఆదివారం టీమిండియా-న్యూజిలాండ్  జట్ల మధ్య జరుగుతున్న రెండో మ్యాచ్ కు  వర్షం పదేపదే అంతరాయం కలిగించింది. దీంతో అంపైర్లు రెండో వన్డే మ్యాచ్ ను 29 ఓవర్లకు కుదించారు. తొలి ఇన్నింగ్స్ తర్వాత బ్రేక్ 10 నిమిషాలు ఉండనుంది. ఇక డ్రింక్స్ బ్రేక్ ఉండదు. ఎట్టకేలకు గెలవాల్సిన మ్యాచ్‎లో టాస్ ఓడి బ్యాటింగ్‎ కు దిగింది టీమిండియా. ఇప్పటికే ఈ సిరీస్ లో కివీస్ 1-0తో లీడ్ లో …

Read More »

విండీస్ మాజీ ఆటగాడు డేవిడ్ ముర్రే మృతి

వెస్టిండీస్ జట్టుకు చెందిన అంత్యంత సీనియర్  మాజీ క్రికెట‌ర్ డేవిడ్ ముర్రే అనారోగ్యంతో నిన్న  శ‌నివారం మ‌ర‌ణించాడు.1978-82 మ‌ధ్య కాలంలో క్లైవ్ లాయిడ్స్ కెప్టెన్సీలో వెస్టిండీస్ జ‌ట్టు త‌ర‌ఫున ఆడాడు. ఆ స‌మ‌యంలో వెస్టిండీస్ జట్టు క్రికెట్‌లో తిరుగులేని శ‌క్తిగా ఉంది. వికెట్ కీప‌ర్, బ్యాట‌ర్‌గా జ‌ట్టు విజ‌యాల్లో కీల‌క పాత్ర పోషించాడు. ఫీల్డ్ లో వికెట్ల వెనుక చురుగ్గా క‌దిలే నైపుణ్యం ముర్రే సొంతం. అందుక‌నే ఇప్ప‌టికీ క‌రీబియ‌న్ …

Read More »

కివీస్ టార్గెట్ 306

టీమిండియాతో జ‌రుగుతున్న తొలి వ‌న్డేలో తొలుత టాస్ గె లిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో  ఫస్ట్ బ్యాటింగ్ కు దిగిన టీమిండియా   నిర్ణీత ఓవ‌ర్ల‌లో 7 వికెట్లను కోల్పోయి 306 ర‌న్స్ చేసింది.టీమిండియా ఓపెన‌ర్లు శిఖ‌ర్ ధావ‌న్‌, శుభ‌మ‌న్ గిల్ తొలి వికెట్‌కు 124 ర‌న్స్ జోడించారు. ధావ‌న్ 72, గిల్ 50 ర‌న్స్ చేసి ఔట‌య్యారు. ఆ త‌ర్వాత పంత్‌, సూర్య‌కుమార్ కూడా త్వ‌ర‌త్వ‌ర‌గా ఔట‌య్యారు. …

Read More »

ఇండియా వర్సెస్ కివీస్ -బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్

ఇండియాతో జ‌రుగుతున్న మూడ‌వ టీ20లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నది న్యూజిలాండ్‌. వ‌ర్షం వ‌ల్ల టాస్‌ను అర‌గంట ఆల‌స్యంగా వేశారు. ఇండియా జ‌ట్టులో ఓ మార్పు చేశారు. వాషింగ్ట‌న్ సుంద‌ర్ స్థానంలో హ‌ర్ష‌ల్ ప‌టేల్‌ను తీసుకున్నారు. తొలి టీ20 వ‌ర్షం వ‌ల్ల ర‌ద్దు అయిన విష‌యం తెలిసిందే. ఇక రెండ‌వ మ్యాచ్‌లో ఇండియా ఘ‌న విజ‌యం సాధించింది. ఆ మ్యాచ్‌లో సూర్య కుమార్ యాద‌వ్ సూప‌ర్ సెంచ‌రీతో ఆక‌ట్టుకున్నాడు.

Read More »

ఇండియా వర్సెస్ కివీస్ టీ20కి వర్షం అడ్డంకి

ఈరోజు శుక్రవారం వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో ఇవాళ తొలి టీ20 ఆడ‌నున్న‌ది ఇండియా. అయితే వెల్లింగ్ట‌న్‌లో ప్ర‌స్తుతం వ‌ర్షం కురుస్తోంది. అక్క‌డ ద‌ట్ట‌మైన మేఘాలు క‌మ్ముకున్నాయి. హార్ధిక్ పాండ్యా నేతృత్వంలోని టీమిండియా జ‌ట్టు ఈ మ్యాచ్‌కు ప్రిపేర‌య్యింది. భారీ వ‌ర్షం వ‌ల్ల పిచ్‌పై ఇంకా క‌వ‌ర్స్‌ను ఉంచారు. టాస్ కూడా ఆల‌స్యం అవుతోంది.

Read More »

MOST RECENT

Facebook Page

Advertisement

medyumlar aviator hile paralislot.com medyumlar lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri
  • canlı casino siteleri eburke.org - - medyumlar