Home / Tag Archives: godavari

Tag Archives: godavari

ఆలి మీద కోపం ఆడబిడ్డలపై చూపిస్తూ శాడిజం..!

పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ వ్యక్తి భార్యపై కోపంతో శాడిస్ట్‌గా మారాడు. కన్న బిడ్డలని చూడకుండా ఆడపిల్లల్ని చిత్రహింసలు పెడుతున్నాడు. అంతటితో ఆగకుండా కొడుకుతో వీడియోలు తీయించి భార్యకు పంపి రాక్షసానందం పొందుతున్నాడు. తాడేపల్లిగూడెం మండలం వీరంపాలేనికి చెందిన గంజి దావీదు, నిర్మల దంపతులు. వీరికి 11, 9 ఏళ్ల ఇద్దరు ఆడపిల్లలు ఒక కొడుకు ఉన్నారు. తాగుడుకు బానిసైన దావీదు నిత్యం భార్యతో గొడవపడే వాడు. పనికి వెళ్లేవాడు …

Read More »

2 కిలోల పులస.. రేట్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

పుస్తెలు అమ్మి అయినా సరే పులస తినాలి అంటారు. అది పులస చేపకు ఉండే క్రేజ్. తాజాగా కాకినాడ జిల్లా యానాం మార్కెట్లో 2 కిలోల బరువున్న పులస చేప రికార్డ్ రేట్ పలికింది. మంగళవారం స్థానికి మార్కెట్లో నిర్వహించిన వేలంపాటలో పార్వతి అనే మహిళ 2 కేజీల పులసను రూ. 19 వేలకు దక్కించుకున్నారు. భైరవపాలెం ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి దీన్ని అమ్మాడు. ఈ సీజన్‌లో ఇదే …

Read More »

ఏపీ.. గోదావరిలో వనదుర్గ ఆలయం కొట్టుకుపోయింది!

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరిలో వరద ప్రవాహం ఇంకా అధికంగానే ఉంది. నదిలో ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఒడ్డు కోతకు గురై ఓ ఆలయం కొట్టుకుపోయింది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా పురుషోత్తపట్నంలో చోటుచేసుకుంది. శుక్రవారం మధ్యాహ్నం గ్రామంలోని గోదావరి ఒడ్డున ఉన్న వనదుర్గ ఆలయం ఓ పక్కకి ఒరిగిపోవడాన్ని గ్రామస్థులు గుర్తించారు. దీంతో భయాందోళలకు గురై ఆలయ పరిసరాల్లోకి వెళ్లడం మానేశౄరు. సాయంత్రానికి ఆలయం మరింత కుంగి.. …

Read More »

అప్పుడు నేనొస్తే అందరూ నా చుట్టే తిరిగేవారు.. : జగన్‌

ప్రజలకు మంచి చేయాలంటే డ్రామాలు పక్కన పెట్టాలని ఏపీ సీఎం జగన్‌ వ్యాఖ్యానించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కోనసీమ జిల్లా అరిగెలవారిపేటలో వరద బాధితులతో జగన్‌ మాట్లాడారు. వరదల సమయంలోనే తాను వచ్చి ఉంటే అధికారులంతా తన చుట్టే తిరిగేవారని.. అందుకే వారికి కొంత సమయం ఇచ్చి ఇప్పుడొచ్చానని చెప్పారు. అందరికీ మంచి చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిదని చెప్పారు. ప్రజలకు మంచి చేయాలంటే …

Read More »

గోదావరి నదిలో చిక్కుకున్న మేకల కాపర్లు.. హెలికాప్టర్‌తో ఒడ్డుకు..

భారీ వర్షాలకు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. చెన్నూరు మండలం సోమన్‌పల్లి వద్ద నదిలో చిక్కుకున్న ఇద్దరు మేకల కాపరులను హెలికాప్టర్‌ ద్వారా సుక్షితంగా ఒడ్డుకు చేర్చారు. మేకల కాపరులు వెనక్కి వచ్చే సమయానికి వరద ముంచెత్తడంతో నదిలో చిక్కుకున్నారు. అక్కడ సమీపంలో ఉన్న వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి సహాయం కోసం ఎదురు చూశారు. వరద పెరిగిపోవడంతో వారిని కాపాడేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఈ విషయాన్ని …

Read More »

ఏపీలో భారీ వర్షాలు.. రేపు సీఎం జగన్‌ ఏరియల్‌ సర్వే

తెలంగాణతో పాటు ఏపీలోనూ పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో పరిస్థితులు ఇబ్బందికరంగా మారాయి. ఎగువ నుంచి వస్తోన్న వరదతో పలు గ్రామాలు, కాలనీలు జగదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో సీఎం జగన్‌ రేపు ఏరియల్‌ సర్వేకు వెళ్లాలని నిర్ణయించారు. వరద ప్రభావిత ప్రాంతాలను హెలికాప్టర్‌ పైనుంచి ఆయన పరిశీలించనున్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని.. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా …

Read More »

భద్రాచలం వద్ద ఉప్పొంగిన గోదావరి.. రాకపోకలు బంద్‌

భద్రాచలం వద్ద గోదావరి ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తోంది. ఈరోజు మధ్యాహ్నానికి నీటిమట్టం 60.30 అడుగులకు చేరింది. దీంతో సమీపంలోని లోతట్టు కాలనీలకు వరదనీరు భారీగా చేరడంతో అక్కడ ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు.గోదావరికి వరద నీటి ప్రభావం అధికంగా ఉండడంతో భద్రాచలం నుంచి చర్ల, కూనవరం వెళ్లే మార్గాల్లో రావాణా నిలిచిపోయింది. నేటి సాయంత్రం నుంచి గోదావరి బ్రిడ్జ్‌పై రాకపోకలను అధికారులు నిలిపివేయనున్నారు. దీంతో హైదరాబాద్‌ వైపు రాకపోకలు నిలిచిపోనున్నాయి. గోదావరి …

Read More »

నెలరోజులకు బొగ్గు నిల్వలు సిద్ధంగా ఉంచండి: కేసీఆర్‌ ఆదేశం

తెలంగాణలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. పలు జిల్లాల్లో గోదావరి ఉద్ధృతి, వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై సీఎం దిశానిర్దేశం చేశారు. విద్యుత్‌ పరంగా ఎలాంటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని కేసీఆర్‌ ఆదేశించారు. మహారాష్ట్ర నుంచి గోదావరిలోకి వస్తున్న వరదను అంచనా వేయాలని చెప్పారు. విద్యుత్‌ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా మరో నెలరోజులకు సరిపడా బొగ్గు నిల్వలను సిద్ధం …

Read More »

దుమ్ముగూడెం వద్ద బరాజ్

తెలంగాణ రాష్ట్రంలో ప్రవహించే గోదావరి నదిలో అత్యధికంగా నీళ్లు ఎక్కువగా అంటే ఏడాదికి ఐదారు నెలలు పాటు నిల్వ ఉండే చోటు దుమ్ముగూడెం. దుమ్ముగూడెం వద్ద గోదావరి నదిపై బరాజ్ నిర్మాణానికి తెలంగాణ మంత్రి వర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిన్న బుధవారం సాయంత్రం ఐదు గంటలకు హైదరాబాద్ మహానగరంలో బేగంపేట ప్రగతి భవన్ లో జరిగిన క్యాబినేట్ సమావేశంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రూ.3,482కోట్ల అంచనా …

Read More »

గర్వపడుతున్న మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కేటీరామారావు ట్విట్టర్ సాక్షిగా సిరిసిల్ల నియోజకవర్గానికి కాళేశ్వరం జలాలు రావడంపై స్పందించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్” గోదావరి బ్యాక్ వాటర్ సిరిసిల్ల శివారుకు చేరుకోవడం చాలా సంతోషంగా ఉంది”అని అన్నారు. సిరిసిల్ల జలకళను సంతరించుకున్న తరుణంలో గోదారమ్మ పరవళ్లతో రైతుల కళ్లలో చెరగని సంతోషం నిండుకున్నది. తెలంగాణ కోటి ఎకరాలను మాగాణంగా మార్చేందుకు వేసిన జలబాటలు.. శ్రీరాజరాజేశ్వర …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat