Home / Tag Archives: Good health

Tag Archives: Good health

జ్వరం వస్తే మంచిదేనా..?

 సహజంగా మనకు కొద్దిగా  జ్వరం రాగానే ఏదో అయిపోతుందని భయపడతాము.. దీంతో శరీరమంతటా కాలిపోతుందని ఏకమ్గా పిడికెడు మందు గోలీలు వేసుకుంటాం. అయితే ఇలా చేయడం కంటే జ్వరం వచ్చింది అని అలా వదిలేయడమే మంచిదంటున్నారు నిపుణులు. మనకు వచ్చిన జ్వరం దానంతట అదే తగ్గిపోతుంది, పైగా అంటువ్యాధులేమైనా ఉంటే వాటినీ తగ్గించేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే తేలికపాటి జ్వరం రోగనిరోధక శక్తిని పెంచటంలో దోహదం చేస్తుంది. శాస్త్రవేత్తలు కూడా …

Read More »

ఈ బెనిఫిట్స్‌ తెలిస్తే అరటిపండు ‘తొక్క’ కూడా వదలరు..

అందరికీ అందుబాటులో ఉండే ఫ్రూట్‌ అరటిపండు. ఆ పండుతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అంతే కాదండోయ్‌ దాని తొక్కలోనూ ఆరోగ్యానికి సంబంధించిన బోలెడు ఉపయోగాలు ఉన్నాయట. పరిశోధనల్లో వెల్లడైన వివరాల ప్రకారం.. అరటిపండులో ఉండే పోషకాలతో సమానంగా తొక్కలోనూ ఉంటాయట. అరటి తొక్కలో ఉండే విటమిన్స్‌, మినరల్స్‌, బీ 6, బీ12, సి విటమిన్లు, పొటాషియం, ఫైబర్‌, మెగ్నీషియం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయంట. అరటి తొక్కలో పొటాషియం, డైటరీ …

Read More »

పరిగడుపున నిమ్మ రసం తాగితే ఏమవుతుంది..?

నిమ్మలో విటమిన్ C పుష్కలంగా ఉంటుంది. నిమ్మతో జీర్ణక్రియ సమస్య తగ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి నిమ్మనీరు మంచి పరిష్కారమంటున్నారు నిపుణులు. గోరువెచ్చని నీటితో నిమ్మరసాన్ని పరగడుపున తాగితే జీవక్రియ, శక్తి స్థాయి పెరుగుతుంది. పరగడుపున నిమ్మరసం తాగితే పగటిపూట అధిక ఆకలి కోరిక తగ్గుతుంది. ఫలితంగా బరువు తగ్గే అవకాశం ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి.

Read More »

రోజూ నిద్ర తగ్గినా..ఎక్కువ అయినా.?

ప్రతి రోజూ పోవాల్సిన నిద్ర కంటే నిద్ర తగ్గినా, ఎక్కువ అయినా వీర్యకణాలపై ప్రభావం పడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. 6 గంటల కంటే తక్కువ, 9 గంటల కంటే ఎక్కువసేపు పడుకునే వారిలో వీర్యం క్వాలిటీ పడిపోవడం గుర్తించారట. 7-8 గంటల సేపు నిద్రపోయేవారిలో స్పెర్మ్ నాణ్యత బాగా ఉంటున్నట్లు తేలింది. ఆలస్యంగా నిద్రపోవడం, విశ్రాంతి లేకపోవడం వల్ల వీర్యకణాలు దెబ్బతింటున్నాయట. పడుకునే 2 గంటల ముందు భోజనం …

Read More »

ఉసిరితో ఆరోగ్య ప్రయోజనాలెన్నో

శీతాకాలంలో లభించే ఉసిరితో ఆరోగ్య ప్రయోజనాలెన్నో ఉన్నాయి.అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. > రోగ నిరోధక శక్తిని పెంచుతుంది > జలుబు, దగ్గు వంటి ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది > డయాబెటీసు కంట్రోల్ చేస్తుంది > క్యాన్సర్ పై పోరాడుతుంది > గుండె జబ్బులకు వ్యతిరేకంగా పోరాడుతుంది > మలబద్ధకాన్ని దూరం చేసి జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరుస్తుంది > జుట్టు రాలడాన్ని తగ్గించి బలంగా మారుస్తుంది

Read More »

చిరు ధాన్యాలతో చక్కటి ఆరోగ్యం..మంత్రి హరీశ్‌రావు

చిరు ధాన్యాలతో చక్కటి ఆరోగ్యం పొందవచ్చని.. చిరుధాన్యాలు మన ఆహారంలో భాగం కావాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. చిరుధాన్యాల ఆవశ్యకతపై ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మిల్లెట్‌ రిసెర్చ్‌ ఆధ్వర్యంలో నగరంలోని హెచ్‌ఐసీసీలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి హరీశ్‌రావు హాజరయ్యారు. పల్స్‌ బాస్కెట్‌ను ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో చిరు ధాన్యాల పంటల సాగు పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం సైతం చిరుధాన్యాల సాగు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat