Home / Tag Archives: governament schools

Tag Archives: governament schools

బీజేపీపై మంత్రి హరీష్ రావు ఫైర్

 ‘బీజేపోళ్లు మందికి పుట్టిన బిడ్డలను మా బిడ్డలని ముద్దాడుతరు’ అని గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను బీజేపీ పదే పదే నిజం చేస్తున్నది. తాజాగా మరోసారి ఇలాంటి పనే చేసింది. ‘మిషన్‌ భగీరథ’ విజయాన్ని తన ఖాతాలో వేసుకొనేందుకు కుట్ర చేసింది. ‘తెలంగాణ రాష్ట్రంలోని 54 లక్షలకుపైగా కుటుంబాలకు జల్‌ జీవన్‌ మిషన్‌ కింద నల్లా కనెక్షన్లు ఇచ్చాం. రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తుపై నమ్మకం కల్పించాం’ అని కేంద్ర …

Read More »

తెలంగాణలో కొలువుల జాతర

తెలంగాణ రాష్ట్రంలో వెయ్యి వైద్యుల పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఆర్థిక,వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు వెల్లడించారు. పల్లె దవాఖానాలు, బస్తీ దవాఖానాలు, పీహెచ్సీలలో పనిచేయడానికి ఈ పోస్టులను భర్తీ చేస్తామని.. గ్రామాల్లో పనిచేయడానికి ఇష్టపడే వారి సర్వీసును కౌంట్ చేస్తూ, పీజీ అడ్మిషన్లలో 30శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.

Read More »

సర్కారు బడుల్లో చేరే విద్యార్థులకు నెలకు రూ.500

తెలంగాణలో కరీంనగర్ జిల్లా హుజురాబాద్ (మ) సర్పంచ్ శారదా ప్రవీణ్.. సర్కారు బడులను బలోపేతం చేసేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా సర్కారు బడిలో చేరే పిల్లలకు ప్రతి నెలా రూ.500 చొప్పున నజరానా ఇవ్వాలని నిర్ణయించారు. ఆర్థికమంత్రి హరీశ్ రావు పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా, గ్రామస్తులు సర్పంచ్ నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు.

Read More »

తెలంగాణలోని సర్కారు బడులకు మహర్ద

తెలంగాణలో ఉన్న అన్ని ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేయాలని సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని కేబినెట్ నిర్ణయించింది. ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యమైన విద్యాబోధన, మౌలిక వసతుల కల్పనకు ‘మన ఊరు-మన బడి’ పేరుతో కార్యక్రమం నిర్వహించనున్నది.. ఇందుకోసం రూ.7,289 కోట్లు కేటాయించనున్నారు .రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ స్కూళ్లలో రూ.7,300కోట్లతో మౌలిక వసతులు కల్పన ..మన ఊరు -మన బడి విధి విధానాలతో మారనున్న ప్రభుత్వ స్కూళ్లుఈ పథకంలో భాగంగా మూడేండ్లలో …

Read More »

ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

ఏపీ రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలు చేయాలని సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒకటి నుండి ఆరవ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం అమలు చేయాలని, ప్రతి మండలానికి ఒక తెలుగు మీడియం స్కూల్ కొనసాగించాలని నిర్ణయించింది. తెలుగు మీడియం చదవాలనుకునే పిల్లల కోసం మండలానికి ఒక తెలుగు మీడియం స్కూలును ఏర్పాటు చేయనుంది. ఉర్థు, ఒరియా, కన్నడ, తమిళ మీడియం స్కూళ్లను …

Read More »

సెప్టెంబర్ 28 నుంచి దసరా సెలవులు

తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలలకు ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 28నుంచి అక్టోబర్ 13వ తారీఖు వరకు పాఠశాలలకు దసరా సెలవులు. మొత్తం పదహారు రోజులు సెలవులిస్తున్నట్లు సర్కారు ప్రకటించింది. జూనియర్ కళాశాలలకు మాత్రం ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి అక్టోబర్ 9వరకు మాత్రమే సెలవులు. డిగ్రీ కళాశాలలకు మాత్రం ఈ నెల 28నుంచి సెలవులను ఇస్తున్నట్లు …

Read More »

స్వరాష్ట్రంలో సర్కారీ విద్యలో వెలుగులు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు   పాఠశాల విద్యాశాఖలో నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకురావడంపై దృష్టి సారించింది. అందులో భాగంగా గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ నెలలో చేపట్టిన హాజరు మాసోత్సవంతో మంచి ఫలితం కనిపిస్తున్నది. ప్రభుత్వ పాఠశాలల్లోని సౌకర్యాలు, ప్రాధాన్యాలపై విద్యార్థుల తల్లిదండ్రులకు వివరిస్తున్నారు. తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపడానికి తల్లిదండ్రులు కూడా ముందుకువస్తున్నారు. …

Read More »

ఏపీ టెన్త్ ఫలితాలు-అమ్మాయిలు ఫస్ట్.. అబ్బాయిలు సెకండ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన పదో తరగతి పరీక్షల ఫలితాలు ఈ రోజు మంగళవారం విడుదలయ్యాయి.ఈ ఏడాది పదో తరగతిలో మొత్తం 94.88% మంది విద్యార్థులు ఉత్తీర్ణత పొందారు. మొత్తం ఆరు లక్షల ఇరవై వేల ఎనబై రెండు మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు. అయితే 5464స్కూళ్లలో 100% ఉత్తీర్ణత వచ్చింది. అయితే ఈ రోజు విడుదల అయిన ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. బాలికలు ఉత్తీర్ణత …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat