Home / Tag Archives: Govt Of Telangana

Tag Archives: Govt Of Telangana

గ్రామాల అభివృద్ధి సీఎం కేసీఆర్ లక్ష్యం

తెలంగాణ రాష్ట్రములోని గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎంతో కృషి చేస్తున్నారని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ కొనియాడారు. మండలంలోని నాగునూర్‌, లచ్చక్కపేట గ్రామాల్లో మంగళవారం సీసీరోడ్లు, కుల సంఘ భవనాల నిర్మాణ పనులను ప్రారంభించారు. లచ్చక్కపేటలో రూ.2.76 లక్షలతో చేపట్టే గౌడ సంఘ భవనం, రూ.2.76 లక్షలతో చేపట్టే మున్నూరుకాపు సంఘ భవనం, రూ.10 లక్షలతో మూడు సీసీరోడ్లు, నాగునూర్‌లో రూ.2.76 లక్షల చొప్పున రెండు ముదిరాజ్‌ …

Read More »

బతుకమ్మ ఉత్సవాలు అక్టోబర్ 9 నుండి 17 వరకు

బతుకమ్మ పండుగ ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి సమీక్ష సమావేశం నిర్వహించారు. అక్టోబర్ 9 నుంచి 17వ తేదీ వరకు బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. దుకాణాలు, సంస్థల్లో బతుకమ్మలు ఏర్పాటు చేసేలా కార్మిక శాఖ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అక్టోబర్ 17న సద్దుల బతుకమ్మ ఉంటుందని వెల్లడించారు. గత ఏడాది కంటే ఈ ఏడాది ఘనంగా ఉండేలా అన్ని శాఖలు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. …

Read More »

రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి..!!

తెలంగాణలోకి మరో భారీ పెట్టుబడి రానున్నది. ప్రపంచంలోని ప్రముఖ సెమీకండక్టర్ టెక్నాలజీ కంపెనీల్లో ఒకటైన మైక్రాన్ టెక్నాలజీ సంస్ధ హైదరాబాద్ నగరంలో భారీ ఎత్తున కార్యకలాపాలు చేపట్టనున్నారు. ఇప్పటికే సింగపూర్ తైవాన్, జపాన్, చైనా, మలేషియా దేశాల్లో పెద్ద ఎత్తున కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థ భారతదేశంలో తన కార్యకలాపాలను విస్తరించేందుకు నిర్ణయం తీసుకుంది. భారతదేశ కార్యకలాపాను హైదరాబాద్ కేంద్రంగా నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్న మైక్రాన్ సంస్థ ప్రతినిధులు ఈరోజు మంత్రి …

Read More »

తెలంగాణ అసెంబ్లీ రద్దు నేపథ్యంలో నేడు ఈసీ కీలక సమావేశం

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేస్తూ సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రా‍ష్ట్రంలో ఎన్నికల నిర్వహణపై శుక్రవారం జరిగే భేటీలో ఎన్నికల కమిషన్‌ (ఈసీ) చర్చించనుంది. అన్ని అంశాలను పరిశీలించిన మీదట ఈసీ కీలక నిర్ణయం తీసుకోనుంది. తెలంగాణలో సత్వరమే ఎన్నికలు నిర్వహించాలా లేక మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌, రాజస్ధాన్‌ అసెంబ్లీ ఎన్నికలతో పాటు డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరపాలా అనే అంశంపై ఈసీ కసరత్తు సాగించనుంది. ఈసీ …

Read More »

తెలంగాణ సమస్యలను వెంటనే పరిష్కరించండి..!!

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శనివారం సాయంత్రం న్యూడిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమాడిని కలిశారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగులో వున్న అంశాలను ప్రస్తావించారు. వాటి సత్వర పరిష్కారం , ఆమోదం కోసం విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా కొత్త జోనల్ వ్యవస్థకు వెంటనే ఆమోదం తెలపాల్సిందిగా అభ్యర్తించారు. కొత్త జోనల్ వ్యవస్థకు ఆమోదం తెలిపే విషయంలో జాప్యం జరుగుతుండడం, కొత్త నియామకాలు చేపట్టడంపై ప్రభావం చూపుతున్నదని ముఖ్యమంత్రి ప్రధానమంత్రి …

Read More »

కేటీఆర్ చొరవతో తెలంగాణకు చేరుకున్న కేరళ వరద బాధితులు..!!

కేరళ వరదలలో చిక్కుకున్న తెలంగాణ వైద్య విద్యార్థినులు మంత్రి కేటీఆర్, ఎంపీ కవిత చొరవతో వారి స్వస్థలాలకు క్షేమంగా చేరారు. ఖమ్మం పట్టణానికి చెందిన మౌర్య రాఘవ్, వరంగల్ కు చెందిన షారోన్ శార్వాణిల కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మెడిసిన్ చదివి ఎండీ చేయడానికి కోచింగ్ కోసం కేరళలోని కొట్టాయం వెళ్ళిన వీరు ఉంటున్న హాస్టల్ ప్రాంతం ముంపునకు గురైంది. తెలిసిన ప్రొఫెసర్ సహాయంతో మరో చోటికి మారి 3వ …

Read More »

కేరళకు అండగా టీఆర్ఎస్ ఎంపీలు

కేరళ రాష్ట్రానికి టీఆర్ఎస్ ఎంపీలు అండగా నిలిచారు.గత పది రోజుల నుంచి కేరళ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.భారీ వర్షాల కారణంగా సుమారు ఇప్పటివరకు 400 మంది తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు.అంతేకాకుండాకొన్ని లక్షల మంది నిరాశ్రయులయ్యారు. దీంతో కేరళ వరద బాధితులను ఆదుకోవడానికి ఇప్పటికే మన దేశంలోని అన్ని రాష్ర్టాలు, కేంద్రం ముందుకొచ్చింది.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరుపున ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే రూ.25 కోట్ల ప్రకటించారు.ఆ మొత్తాన్ని …

Read More »

కేరళకు రూ.25కోట్లు అందచేసిన మంత్రి నాయిని

భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న కేరళ రాష్ట్రానికి దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకంటే ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.25 కోట్ల ప్రకటించిన సంగతి తెలిసిందే.అయితే ఆ మొత్తం రూపాయల చెక్కును రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి కొద్ది సేపటి క్రితం కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ను కలిశి అందజేశారు.అంతేకాకుండా తన నెల జీతాన్ని కూడా కేరళ సీఎం సహాయ నిధికి అందజేసినట్లు ఆయన తెలిపారు.వరదలతో కలుషిత నీటి సమస్య …

Read More »

కేరళకు రెండు నెలల జీతం సాయం చేసిన ఎంపీ బిబి పాటిల్

భారీ వర్షాలు, వరదలతో అల్లాడుతున్న కేరళ రాష్ట్రానికి పలు రాష్ట్రాలు, రాజకీయ నేతలు, సినిమా హీరోలు,హిరోయిన్లు తమవంతుగా సాయం అందిస్తున్నారు. సహాయక చర్యల కోసం నిధులతో పాటు మంచినీళ్లు, ఆహార పదార్థాలు కూడా పంపిస్తున్నారు. వర్షాలు, వరదల వల్ల కేరళలో మృతుల సంఖ్య ఇప్పటివరకు 400కు చేరింది. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరుపున 25 కోట్ల రూపాయలను విరాళంగా ఇస్తునట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు.కేరళ వరద …

Read More »

తెలంగాణ ప్ర‌భుత్వ గొప్ప ప‌నికి బీహార్ డిప్యూటీ సీఎం ఫిదా

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం వివిధ కార్య‌క్ర‌మాల‌ను రూపొందిస్తూ దేశంలోనే అనేక రాష్ర్టాల‌కు ఆద‌ర్శంగా నిలిచిన సంగ‌తి తెలిసిందే. ఈ ఒర‌వ‌డిలో భాగంగా జూబ్లీహిల్స్‌లోని ఆధునిక స్మశాన వాటిక రూపొందించింది. ఈ మహాప్రస్థానంను బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోడీ సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా సుశీల్ కుమార్ మోడీ రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ప్ర‌శంసించారు. హైదరాబాద్‌లోని ఈ మాడ్రన్ స్మశాన వాటికను ఎంతో బాగా ఏర్పాటు చేశారని, విశాలమైన ప్రాంతంలో చాల …

Read More »