Home / Tag Archives: gujarath (page 5)

Tag Archives: gujarath

గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం

కోవిడ్ వ్యాక్సిన్ కు సంబంధించి గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్ తీసుకునే అర్హత కలిగి ఉండి, ఇప్పటి వరకు మొదటి, రెండో డోస్ తీసుకోని వారిపై కఠిన నిబంధనలు అమలు చేయనున్నట్లు ప్రకటించింది. వారికి పబ్లిక్ ప్లేస్ కి అనుమతి నిషేధించింది. బస్సుల్లో ఎక్కడానికి అనుమతి లేదని ప్రకటించింది. వివిధ ప్రదేశాల్లోకి ప్రవేశించే ముందు కోవిడ్ సర్టిఫికేట్ తనిఖీ చేస్తామని తెలిపింది.

Read More »

గుజ‌రాత్‌ సీఎంగా భూపేంద్ర ప‌టేల్

అంతా ఊహించిన‌ట్టుగానే గుజ‌రాత్‌లో బీజేపీ హైక‌మాండ్‌ ప‌టేల్ సామాజిక వ‌ర్గంవైపు మొగ్గుచూపింది. ఆ రాష్ట్ర‌ నూత‌న ముఖ్య‌మంత్రిగా భూపేంద్ర పటేల్‌ను ( Bhupendra Patel ) ఎంపిక‌చేసింది. ఇవాళ గాంధీన‌గ‌ర్‌లో జ‌రిగిన‌ బీజేపీ శాస‌న‌స‌భాప‌క్ష స‌మావేశంలో ఎమ్మెల్యేలంతా ఏక‌గ్రీవంగా భూపేంద్ర ప‌టేల్‌ను త‌మ నాయ‌కుడిగా ఎన్నుకున్నారు. భూపేంద్ర ప‌టేల్ పేరును మాజీ సీఎం విజ‌య్ రూపానీ ప్ర‌తిపాదించ‌గా మిగ‌తా ఎమ్మెల్యేలంతా ఆమోదించారు. కేంద్ర ప‌రిశీల‌కుడు న‌రేంద్ర‌సింగ్ తోమ‌ర్ భూపేంద్ర ప‌టేల్‌ను …

Read More »

తౌక్టే తుపాను బీభత్సం

తౌక్టే తుపాను ధాటికి బాంబే హై తీరంలో కొట్టుకుపోయిన P-305 నౌకలో 26 మంది సిబ్బంది మరణించారు. వారి మృతదేహాలను గుర్తించారు. మరో 49 మంది ఆచూకీ తెలియట్లేదు. వారి కోసం నేవీ, కోస్ట్ గార్డు సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు. సోమవారం కొట్టుకుపోయిన ఈ నౌకను ముంబైకి 35 నాటికల్ మైళ్ల దూరంలో గుర్తించారు. నౌకలో మొత్తం 261 మంది ఉన్నారని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 186 మందిని …

Read More »

మొతేరా స్టేడియానికి మోదీ పేరు పెట్టడానికి అసలు కారణం ఇదే..?

ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియమైన మొతేరాకు ప్రధాని నరేంద్ర మోదీ పేరు పెట్టడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సర్దార్ వల్లభ్ భాయ్ పేరు తీసేసి మోదీ పేరు పెట్టడమేంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. దీనిపై కేంద్రం వివరణ ఇచ్చింది. తాము మైదానానికి మాత్రమే మోదీ పేరు పెట్టామని, స్పోర్ట్స్ కాంప్లెక్స్ కు సర్దార్ పటేల్ పేరు కొనసాగుతుందని కేంద్రమంత్రులు ప్రకాశ్ జావడేకర్ రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు.

Read More »

కుప్పకూలిపోయిన గుజరాత్ సీఎం

గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ వడోదర ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతుండగా.. వేదికపై కుప్పకూలారు వెంటనే గమనించిన సిబ్బంది, బీజేపీకి చెందిన నేతలు ఆయన్ను పట్టుకున్నారు.. అనంతరం ప్రథమ చికిత్స అందించి, అహ్మదాబాద్ కు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.. గత కొన్ని రోజుల నుంచి విజయ్ రూపానీ ఎన్నికల ర్యాలీలో పాల్గొంటున్నారు. కాగా ఈ నెల 21న పలు కార్పొరేషన్లకు, 28న మున్సిపాలిటీలు పంచాయతీలకు …

Read More »

గుజరాత్ మాజీ సీఎం కన్నుమూత

గుజరాత్ రాష్ట్రానికి చెందిన మాజీ సీఎం ,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాధవ్ సింగ్ సోలంకి (94)కన్నుమూశారు. గాంధీనగర్ లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. వృత్తి రిత్యా న్యాయవాది అయిన మాధవ్ సింగ్ 1976లో గుజరాత్ ముఖ్యమంత్రిగా పని చేశారు.ఆ తర్వాత ఐదేండ్ల తర్వాత అంటే 1981లో ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత 1985లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 182స్థానాలకు గాను 149 …

Read More »

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌

ఓ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేకు కరోనా వైరస్‌ సోకింది. జమాల్‌పూర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఇమ్రాన్‌ ఖేడవాలాకు గత కొద్ది రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నాడు. ఆయన రక్త నమూనాలను ఇటీవలే వైద్యులు సేకరించి ల్యాబ్‌కు పంపారు. రక్త నమూనాల ఫలితాలు వచ్చే కంటే ముందు.. గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీ నిర్వహించిన మీడియా సమావేశానికి ఎమ్మెల్యే ఇమ్రాన్‌ హాజరయ్యారు. ఈ సమావేశం ముగిసిన కొద్దిసేపటికే ఇమ్రాన్‌కు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు …

Read More »

ఒకరికి కరోనా.. 54వేల మంది క్వారంటైన్

గుజరాత్‌లో ఓ వ్యక్తికి కరోనా వైరస్‌ సోకడంతో దాదాపు 54,000 మంది ఇంట్లోనే క్వారంటైన్‌ కావాల్సి వచ్చింది. సూరత్‌లోని రాండర్‌ జోన్‌లో లాండ్రీ దుకాణం నడిపే ఓ వ్యక్తికి కొవిడ్‌-19 సోకింది. దీంతో ఆ దుకాణం చుట్టుపక్కల ఉన్న 16,785 ఇళ్లలో 54,003 మంది గృహ నిర్బంధంలోకి వెళ్లారు. 12 ఆస్పత్రులు, 23 మసీదులు, 22 ప్రధాన రహదారులు, 82 అంతర్గత దారులున్న ఈ ప్రాంతం మొత్తాన్ని అధికారులు క్రిమి …

Read More »

అమిత్ షాపై ఉగ్రదాడులకు కుట్ర

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాపై ఉగ్రదాడులకు కుట్ర జరుగుతుందా..?. త్వరలోనే ఉగ్రదాడులు జరిగే అవకాశముందా..? అంటే అవుననే అంటుంది ఇంటలిజెన్స్ బ్యూరో.. గుజరాత్ లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా,సీఎం విజయ్ రూపానీ,డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ సహా పలువురు మంత్రులపై ఉగ్రదాడులు జరిగే అవకాశముందని ఇంటలిజెన్స్ బ్యూరో హెచ్చరించింది. అహ్మదాబాద్ ,సూరత్ ,వడోదర,రాజ్ కోట్ నగరాల్లో ఈ దాడులు జరగవచ్చు అని హెచ్చరించింది. …

Read More »

ఓవైపు పెళ్లి పనులు జరుగుతుంటే..పెళ్లి కొడుకు తండ్రితో పెళ్లి కూతురు తల్లి

ఎన్నో ఆశలు, కలలతో వైవాహిక జీవితంలో అడుగుపెట్టాలని భావించిన ఓ జంటకు ‘తల్లిదండ్రుల’ నుంచి ఊహించని పరిణామం ఎదురైంది. వరుడి తండ్రితో కలిసి వధువు తల్లి పారిపోవడంతో వారి పెళ్లి ఆగిపోయింది. మానవ సంబంధాలను మంటగలిపిన ఈ ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. వివరాలు… కటార్‌గ్రాంకి చెందిన ఓ వ్యక్తి(48), నవ్సారీకి చెందిన వివాహిత(46) గతంలో ఇరుగుపొరుగు ఇళ్లల్లో ఉండేవారు. ఈ క్రమంలో వారి కుటుంబాల మధ్య మంచి స్నేహం ఏర్పడింది. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat