Home / Tag Archives: harish rao (page 10)

Tag Archives: harish rao

కేంద్ర ఆర్థిక మంత్రికి మంత్రి హారీష్ సూచనలు

కేంద్ర బడ్జెట్‌ (2021–22) రాష్ట్రాలను ఆదుకొనేలా ఉండాలని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. ఆర్థిక సంఘం సిఫారసుల అమలు నుంచి వికలాంగులకు అందించే సాయం వరకు కేంద్రం అనుసరించాల్సిన విధానాలపై రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలను ఆయన నిర్మలా సీతారామన్‌కు వివరించారు. బడ్జెట్‌ రూపకల్పనలో భాగంగా నిర్మలా సీతారామన్‌ సోమవారం ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో …

Read More »

డబుల్ బెడ్రూం ఇండ్లపై మంత్రి హారీష్ శుభవార్త

వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇంటి స్థలం ఉన్న పేదలు, గుడిసె వాసులు ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సాయం అందిస్తామని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. బుధవారం జిల్లాలోని నారాయణ ఖేడ్ నియోజక వర్గంలో పర్యటించారు. శంకరంపేట మండల కేంద్రం తిరుమలాపూర్ శివారులో ఐదు కోట్ల నాలుగు లక్షల రూపాయలతో నిర్మించనున్న వంద డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనకు మంత్రి భూమి పూజ …

Read More »

డ‌బుల్ బెడ్రూం ఇండ్లు ఆత్మ‌గౌర‌వ ప్ర‌తీక‌లు : మ‌ంత్రి హ‌రీష్‌

ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన డ‌బుల్ బెడ్రూం ఇండ్లు పేద‌ల ఆత్మ‌గౌర‌వ ప్ర‌తీక‌లు అని ఆర్థిక మంత్రి హ‌రీష్ రావు అన్నారు. సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఒక‌టో వార్డు లింగారెడ్డిప‌ల్లిలో నిర్మించిన 25 డ‌బుల్ బెడ్రూం ఇండ్ల‌ను హ‌రీష్‌రావు ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి హ‌రీష్ రావు మాట్లాడుతూ.. పేదలు ఆత్మ గౌరవంగా బ్ర‌తికేందుకు సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్ల‌ పథకం తెచ్చారని తెలిపారు. లింగారెడ్డిప‌ల్లి గ్రామ‌స్తులు అదృష్ట‌వంతులు.. …

Read More »

కౌన్సిలర్ కూతురికి ఫ్రీ మెడిసిన్ సీటు -మంత్రి హరీశ్ రావు అభినందనలు

సిద్దిపేట పట్టణ కౌన్సిలర్ గ్యాదరి రవీందర్ కూతురు మనస్విని నీట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడంతో మహబూబ్ నగర్ మెడికల్ కళాశాలలో ప్రభుత్వ కోటాలో ఫ్రీ మెడిసిన్ సీటు లభించింది. ఆదివారం కౌన్సిలర్, తన కూతురుతో కలిసి సిద్దిపేటలోని మంత్రి నివాసంలో హరీశ్ రావుని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి స్వీట్ తినిపించి, అభినందనలు తెలియజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. మన ప్రాంతం నుంచి కూడా మెడికల్ రంగం …

Read More »

సిద్దిపేటకు సీఎం కేసీఆర్‌ వరాల జల్లు

సిద్దిపేట జిల్లాపై సీఎం కేసీఆర్‌ వరాల జల్లు కురిపించారు. జిల్లా పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం, శంకుస్థాపనల అనంతరం సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొని మాట్లాడారు. మంత్రి హరీశ్‌రావు, స్థానిక ప్రజాప్రతినిధులు చేసిన విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందిస్తూ సిద్దిపేటపై సీఎం వ‌రాల‌ జల్లు కురిపించారు. రూ. 100 కోట్ల రంగనాయకసాగర్‌ అభివృద్ధి.. తెలంగాణకే ఒక అందమైన, సుందర స్పాట్‌గా రంగనాయక్‌సాగర్‌ …

Read More »

” హరీష్ ఆణిముత్యం అనే కేసీఆర్ మాటకు ఒక ప్రత్యేకత ఉంది…”

సరిగ్గా ఆరేళ్ళ క్రితం సిద్దిపేట కు వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్  సిద్దిపేట కు హరీశ్ ఆణిముత్యం అనే మాట (10 – 12 -2014 ).. మళ్ళీ నేడు ( 10 – 12 -2020 ) అదే మాట పలకడం లో హరీష్ ఆణిముత్యం అనే మాటకు ఒక ప్రత్యేకత వచ్చింది… – అరేళ్ళల్లో ఆరో సారీ సిద్దిపేట కు సీఎం కేసీఆర్.. సిద్దిపేట కు సీఎం …

Read More »

సిద్దిపేట లేకపోతే కేసీఆర్‌ లేడు.. కేసీఆర్‌ లేకపోతే తెలంగాణ లేదు

సిద్దిపేట లేకపోతే కేసీఆర్‌ లేడు.. కేసీఆర్‌ లేకపోతే తెలంగాణ లేదు అని రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా పర్యటన సందర్భంగా సీఎం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొని మాట్లాడారు. సిద్దిపేట పేరులోనే ఏదో బలం ఉంది అని సీఎం అన్నారు. ఇది మాములు పేట కాదన్నారు. …

Read More »

దుద్దెడలో ఐటీ టవర్‌కు శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్

సిద్దిపేట జిల్లా దుద్దెడలో కొత్తగా ఏర్పాటు చేయనున్న ఐటీ టవర్‌కు సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా సీఎం మాట్లాడుతూ ఇక్కడికి వచ్చిన పారిశ్రామికవేత్తలకు శుభాభినందనలు తెలిపారు. ఐటీ రంగంలో సిద్దిపేట పురోగతి సాధిస్తుందన్నారు. రాష్ట్ర రాజధానికి సిద్దిపేట అత్యంత సమీపంలో ఉందన్నారు. సిద్దిపేట అత్యంత క్రియాశీలక ప్రాంతమని, అద్భుతంగా అభివృద్ధి చెందుతున్నదని వెల్లడించారు. భవిష్యత్‌లో జిల్లా పరిధిలో అంతర్జాతీయ విమానాశ్రయం రానుందని చెప్పారు. సీఎం కేసీఆర్‌ సమక్షంలో పలు …

Read More »

తెలంగాణ భవన్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్

సిద్దిపేట జిల్లా పొన్నాల శివారులోని నిర్మించిన టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌ను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గురువారం ప్రారంభించారు. అనంతరం భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. కాగా, గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయిదాకా బలమైన పునాదులు వేసుకున్న టీఆర్‌ఎస్‌ శ్రేణులకు సరైన దిశానిర్దేశం చేసేందుకు అన్ని జిల్లా కేంద్రాల్లో తెలంగాణ భవన్‌లను నిర్మించారు. రాష్ట్రంలోనే మొట్టమొదటి టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కార్యాలయ భవనాన్ని సిద్దిపేటలో …

Read More »

సిద్దిపేట జిల్లాకు ఐటీ టవర్

సిద్దిపేట జిల్లాకు రాష్ర్ట ప్ర‌భుత్వం ఐటీ ట‌వ‌ర్‌ను మంజూరు చేసింది. ఈ మేర‌కు రాష్ర్ట ప్ర‌భుత్వం పరిపాల‌న అనుమ‌తులు మంజూరు చేసింది. రూ. 45 కోట్ల‌తో కొండ‌పాక మండ‌లం దుద్దెడ గ్రామం వ‌ద్ద ఈ ఐటీ ట‌వ‌ర్‌ను నిర్మించ‌నున్నారు. ఎల్వీ ప్ర‌సాద్ ఐ ఇన్‌స్టిట్యూట్‌, టూరిజం హోట‌ల్ మ‌ధ్య‌లో రాజీవ్ ర‌హ‌దారిని ఆనుకుని ఉన్న 60 వేల చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో నిర్మించ‌నున్నారు. మంత్రి హ‌రీష్ రావు హ‌ర్షం సిద్దిపేట …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat