Home / Tag Archives: harish rao (page 5)

Tag Archives: harish rao

ఇచ్చిన మాటను నిలబెట్టుకునేలా బడ్జెట్‌: మంత్రి హరీశ్ రావు

జూబ్లీహిల్స్ టీటీడీ శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో ఆర్థిక మంత్రి హరీశ్‌ రావు పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదపండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందించగా, ఆలయ అధికారులు స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు. మంత్రి హరీశ్‌ రావు ఇవాళ ఉదయం 11.30 గంటలకు శాసన సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. స్వామివారి ఆశీస్సులతో 2021-22 బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టబోతున్నామని …

Read More »

అద్భుత రికార్డు.. చరిత్రలో నిలువనున్న కాళేశ్వరం

తెలంగాణ సీఎం కేసీఆర్ డ్రీమ్ ప్రాజెక్టు కాళేశ్వరం మరో ఘనతను సాధించింది. ప్రపంచంలోనే నీటి పంపింగ్ విషయంలో సరికొత్త రికార్డును నెలకొల్పి తెలంగాణ ఖ్యాతిని దశదిశలా ఇనుమడింప చేసింది. సీఎం కేసీఆర్ ఆలోచనలకు.. మేఘా సామర్థ్యం తోడవడంతో తెలంగాణ భూములు సస్యశ్యామంగా మారుతున్నాయి. * చరిత్రలో నిలువనున్న కాళేశ్వరం.. తెలంగాణలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే పెద్దదైన బహుళదశల ఎత్తిపోతల పథకంగా రికార్డు నెలకొల్పింది. మూడేళ్లలోనే ప్రాజెక్టు నిర్మాణం పూర్తి …

Read More »

మార్చి 15 నుండి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సమాయత్తం అవుతున్నారు. 2021-22 బడ్జెట్ ఏర్పాట్లు పూర్తవ్వగా.. మార్చి 15 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 15న ఉదయం 11 గంటలకు గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమవుతాయి. 18న 11:30నిమిషాలకు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెడతారు. ఈ బడ్జెట్ పేద ప్రజలకు ఆశాజనకంగా ఉంటుందని అధికార పార్టీ వర్గాలు అంటున్నాయి.

Read More »

అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు-మంత్రి హారీష్

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మహిళ సోదరి మణులకు మంత్రి హరీష్ రావు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ..ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక సమాజ వికాసానికి నిజమైన కొలమానం.. ఆ సమాజంలోని మహిళాభివృద్ధి స్థాయి మాత్రమేనని అంబేద్కర్ మహాశయుడు చెప్పారని . ఆయన మాటలు మననం చేసుకుంటు మహిళల వికాసానికి, భద్రతతకు, వారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు సీఎం కేసీఆర్ గారి నాయకత్వం తెలంగాణ ప్రభుత్వం అనేక …

Read More »

సిద్ధిపేటలో కొత్త మోడ్రన్ బస్టాండ్

సిద్ధిపేటలో కొత్త మోడ్రన్ బస్టాండ్ నిర్మింప చేసేందుకు, స్థానిక పాత బస్టాండ్ ఆధునీకరణ పై రాష్ట్ర మంత్రి హరీశ్ రావు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రయాణీకులకు సౌకర్యంగా ఉండే వీలుగా ముందు చూపుతో నిర్మాణం జరపాలని నిర్ణయించినట్లు, విజన్ కు అనుగుణంగా బస్టాండ్ నిర్మాణం ఉండాలని ఆర్కిటెక్ట్, ఆర్టీసీ అధికారులకు మంత్రి హరీశ్ రావు దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు సోమవారం ఉదయం పాత బస్టాండ్- ఆవరణ, పరిసర ప్రాంతాలను …

Read More »

రైతుబంధు కోసం రూ.14,500కోట్ల నిధులు

తెలంగాణ రాష్ట్రంలో ఏటా రెండు కోట్ల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. రైతుబంధు, రైతుబీమా పథకాలతో రైతుల్లో ధీమా పెంచామని, ఇప్పటికే రైతుబంధు కోసం రూ.14,500 కోట్ల నిధులు వెచ్చించినట్టు స్పష్టం చేశారు. బుధవారం సంగారెడ్డి జిల్లా కంది, సంగారెడ్డి, కొండాపూర్‌, సదాశివపేట మండలాల్లో రైతు వేదికలను మంత్రి ప్రారంభించారు. ఆయాచోట్ల మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 2,500 రైతు వేదికలకు రూ.600 కోట్లు ఖర్చు …

Read More »

నిరుద్యోగ యువతకు మంత్రి హారీష్ భరోసా

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి వర్యులు తన్నీరు హారీష్ రావు యాబై వేల ఉద్యోగాలపై క్లారిటీచ్చారు.సిద్దిపేటలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి హారీష్ మాట్లాడుతూ” ప్రభుత్వం త్వరలోనే 50వేలకు పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుందని వెల్లడించారు . ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు స్పష్టం చేశారు. సి మాట్లాడిన మంత్రి.. ఉద్యోగాల నోటిఫికేషన్ నేపథ్యంలో స్థానిక నిరుద్యోగ యువతీ-యువకులకు …

Read More »

తన ఆస్తిని తాకట్టు పెట్టిన మంత్రి హారీష్ రావు.. ఎందుకంటే..?

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు తన ఆస్తి తాకట్టు పెట్టారు. చదవడానికి వింతగా ఉన్న కానీ ఇదే నిజం . అసలు విషయానికి వస్తే సిద్దిపేట పట్టణంలోని ఆటోడ్రైవర్ల జీవితాల్లో వెలుగులు నింపే కార్యక్రమానికి ఆర్థికశాఖమంత్రి తన్నీరు హరీశ్ రావు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోనే తొలిసారిగా సిద్దిపేటలో ఆటో క్రెడిట్ కో-ఆపరే టివ్ సొసైటీని ఏర్పాటు చేయడమే కాక, వారికి రుణాలు అందించేందుకు తన …

Read More »

కేంద్ర ఆర్థిక మంత్రికి మంత్రి హారీష్ సూచనలు

కేంద్ర బడ్జెట్‌ (2021–22) రాష్ట్రాలను ఆదుకొనేలా ఉండాలని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. ఆర్థిక సంఘం సిఫారసుల అమలు నుంచి వికలాంగులకు అందించే సాయం వరకు కేంద్రం అనుసరించాల్సిన విధానాలపై రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలను ఆయన నిర్మలా సీతారామన్‌కు వివరించారు. బడ్జెట్‌ రూపకల్పనలో భాగంగా నిర్మలా సీతారామన్‌ సోమవారం ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో …

Read More »

డబుల్ బెడ్రూం ఇండ్లపై మంత్రి హారీష్ శుభవార్త

వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇంటి స్థలం ఉన్న పేదలు, గుడిసె వాసులు ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సాయం అందిస్తామని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. బుధవారం జిల్లాలోని నారాయణ ఖేడ్ నియోజక వర్గంలో పర్యటించారు. శంకరంపేట మండల కేంద్రం తిరుమలాపూర్ శివారులో ఐదు కోట్ల నాలుగు లక్షల రూపాయలతో నిర్మించనున్న వంద డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనకు మంత్రి భూమి పూజ …

Read More »