Home / Tag Archives: harishrao

Tag Archives: harishrao

బీజేపీకి భారీ షాక్..బీఆర్ఎస్ లో చేరనున్న సీనియర్ నేత..!

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి రానురానూ దిగజారిపోతుంది.. బండి సంజయ్ ను అధ్యక్ష పదవి నుంచి తప్పించిన తర్వాత ఆ పార్టీ గ్రాఫ్ మెల్లమెల్లగా పడిపోతుంది. ఎన్నికలకు ముందు రాష్ట్ర నాయకత్వాన్ని మార్చడంతో కాషాయనేతల్లో గందరగోళం నెలకొంది. నిన్నటి వరకు అధికార బీఆర్ఎస్ తో ఢీ అంటే ఢీకొట్టిన బీజేపీలో ఇప్పుడు స్తబ్దు నెలకొంది. ఇక రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడంతో కాషాయ నేతలు, క్యాడర్ …

Read More »

ఆర్మీని కూడా ప్రైవేట్‌ పరం చేయాలని చూస్తున్నారు: హరీష్‌రావు

‘అగ్నిపథ్‌’ పేరుతో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దేశమంతా అట్టుడికిపోతోందని తెలంగాణ మంత్రి హరీష్‌రావు విమర్శించారు. నిజామాబాద్‌ జిల్లా మోతెలో పీహెచ్‌సీ ప్రారంభించిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సికింద్రాబాద్‌లో జరిగిన అల్లర్లను టీఆర్‌ఎస్‌ చేయించిందంటూ బండి సంజయ్‌చేసిన ఆరోపణలపై హరీష్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్‌లో టీఆర్‌ఎస్‌ చేయిస్తే యూపీలో పోలీస్‌స్టేషన్‌పై దాడి ఎవరు చేశారని సూటిగా ప్రశ్నించారు. అగ్నిపథ్‌ విధానం యువకులకు అర్థం కాలేదంటూ …

Read More »

మోదీజీ.. ఇది గుజరాత్‌ కాదు.. పోరాటాల గడ్డ తెలంగాణ: హరీశ్‌రావు

తెలంగాణ గురించి మాట్లాడే హక్కు ప్రధాని నరేంద్రమోడీకి లేదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన 8 ఏళ్లలో రాష్ట్రానికి ఇచ్చిందేంటో ఆయన చెప్పాలని డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌ పర్యటనో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ప్రధాని విమర్శలు చేసిన నేపథ్యంలో హరీశ్‌రావు స్పందించారు. సిద్దిపేటలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందంటూ ఆ పార్టీ నేతలు పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ …

Read More »

టీఆర్‌ఎస్‌కు ప్రజలే హైకమాండ్‌: హరీశ్‌రావు

కర్ణాటక ముఖ్య‌మంత్రి పదవికి రూ. 2,500 కోట్లు ఇస్తే వస్తుందటని.. ఈ మాట కర్ణాటక బీజేపీ ఎంపీనే చెప్తున్నాడ‌ని తెలంగాణ మంత్రి హ‌రీశ్‌రావు గుర్తు చేశారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు కుర్చీ కోసం కొట్లాడుకుంటున్నాయని మంత్రి విమర్శించారు. ఒక పార్టీలో ఓటుకు నోటు.. మరో పార్టీలో సీఎం సీటుకు నోటు పంచాయితీ ఉందని ఎద్దేవా చేశారు. జయశంకర్‌ భూపాలపల్లిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాన చేసిన అనంతరం నిర్వహించిన …

Read More »

60 ఏళ్లలో 3.. ఈ ఆరున్నరేళ్లలో 33 మెడికల్‌ కాలేజీలు: మంత్రి హరీష్‌రావు

హైదరాబాద్‌: ఇతర దేశాలకు వెళ్లి మెడిసిన్‌ చదివే అవసరం లేకుండా రాష్ట్రంలోనే మెడికల్‌ కాలేజీల సంఖ్యను పెంచామని తెలంగాణ ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. శాసనసభ క్వశ్చన్‌ అవర్‌లో హరీష్‌రావు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం సహకారం అందించపోయినా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ముందుకెళ్తోందని చెప్పారు. ఉమ్మడి పరిపాలనలో ఉన్నప్పుడు ఏపీలో మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేస్తే తెలంగాణలో ఆ అవకాశమే ఉండేది కాదని చెప్పారు. ఇదే సభలో అనేక …

Read More »

సీఎం కేసీఆర్ కేబినెట్‌ విస్తరణ…కొత్త మంత్రుల శాఖలు ఇవే…!

సీఎం కేసీఆర్ కేబినెట్‌లో కేబినెట్‌లో కొత్తగా ఆరుగురికి చోటు దక్కింది. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌రావులు రెండవ సారి ప్రమాణ స్వీకారం చేశారు. కొత్తగా గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రోజు కొద్ది సేపటి క్రితం అంటే 4 గంటలకు రాజ్‌భవన్‌లో కొత్త మంత్రులచే గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ ప్రమాణ స్వీకారం చేశారు.తాజాగా కొత్త మంత్రులలో …

Read More »

తెలంగాణ కేబినెట్ విస్తరణ..కొత్తగా ఆరుగురు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం..!

సీఎం కేసీఆర్ కేబినెట్‌లో కొత్తగా ఆరుగురికి అవకాశం దక్కింది. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్‌, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌ కుమార్‌ కొత్త మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు రాజ్ భవన్ లో జరిగిన అధికారిక కార్యక్రమంలో నూతన గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ నూతన …

Read More »

తెలంగాణ కేబినెట్ విస్తరణ..వీరికేనా ఛాన్స్…!

తెలంగాణ రాష్ట్ర కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధం అయింది. సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్‌లో ఏకంగా ఆరుగురు కొత్త మంత్రులకు అవకాశం కల్పిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.ఈ రోజు ఆదివారం దశమి కావడంతో సాయంత్రం 4 గంటలకు కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు రాజ్‌భవన్‌‌లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె. జోషిని …

Read More »

తెలంగాణ‌కు నీళ్లు అడ్డుకుంటున్నామన్న బాబు కూట‌మికి ఓట్లేద్దామా?

తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పార్టీల‌ను బ‌ల‌ప‌ర్చాలో…తెలంగాణ కోసం నిరంతరం త‌పించే పార్టీకి ఓటు వేయాలనే విష‌యంలో ప్రజలకు స్వస్టత ఉంద‌ని మంత్రి హరీష్‌రావు స్వష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రైతు సమ్మేళనంలో పాల్గొన్న ఆయన…పాలమూరు -దిండి ప్రాజెక్టు అక్రమ ప్రాజెక్ట్ అని కేంద్ర మంత్రి ఉమా భారతికి చంద్రబాబు లేఖ రాశారని…అలా లేఖలు రాసిన చంద్రబాబు ఇక్కడ ఎలా ఓటు అడుగుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. …

Read More »

మంత్రి హరీష్ ఆలోచనకు ప్రాణం పోస్తున్న నంగునూరు….

తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆలోచనకు ప్రాణం పోస్తుంది నంగునూరు .నంగునూరు మండలానికి చెందిన సర్కారు పాఠశాల విద్యార్ధులు రాత్రి అనక పగలు అనక కష్టపడుతున్నారు .దీనికి మంత్రి హరీష్ రావు ప్రత్యేక చొరవ చూపడంతో పాఠశాలకు చెందిన విద్యార్ధులు ,టీచర్లుకు తోడుగా జిల్లా కలెక్టర్ వెంకట్రామి రెడ్డి సహకారంతో గ్రామంలో ఉన్న సర్కారు బడిలో వచ్చే పదో తరగతి పరీక్ష …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat