Home / Tag Archives: health style

Tag Archives: health style

ఉప్పు వినియోగం పెరగడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర  ఆందోళన

ప్రపంచ వ్యాప్తంగా ఉప్పు వినియోగం పెరగడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర  ఆందోళన వ్యక్తం చేసింది. 2030 నాటికి ఉప్పు మోతాదును తగ్గించాలనే లక్ష్యానికి దూరంగా చాలా దేశాలు ఉన్నాయని తెలిపింది. అధిక మొత్తంలో ఉప్పును తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులతో పాటు మూత్రపిండాల వ్యాధులు, ఒబెసిటీ, గ్యాస్ట్రిక్ క్యాన్సర్, అకస్మాత్తు మరణాలు సంభవిస్తాయని హెచ్చరించింది.

Read More »

శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న వారికి శుభవార్త

ప్రస్తుత ఆధునీక యుగంలో బిజీబిజీ జీవిన శైలీలో చాలా మంది  శ్వాసకోశ వ్యాధుల (యూఆర్‌టీఐ)తో బాధపడుతున్న సంగతి విదితమే. అయితే ఇలాంటి వారికి నిజంగా ఇది శుభవార్త. వైద్య చరిత్రలోనే అత్యంత దీర్ఘకాలిక వ్యాధులను ఆయుర్వేద డ్రగ్‌ ఫిఫట్రాల్‌ సమర్థవంతంగా ఎదుర్కొంటున్నదని తాజాగా పరిశోధకులు గుర్తించారు. మొత్తం 203 మంది యూఆర్‌టీఐ రోగులకు రోజుకు రెండుసార్లు ఫిఫట్రాల్‌ డ్రగ్‌ను ఇచ్చారు. డ్రగ్‌ ఇచ్చిన మొదటి, నాలుగు, ఏడో రోజున వారికి …

Read More »

ఆరోగ్యంగా ఉండాలంటే ఏమి చేయాలి..?

ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర చాలా అవసరం. సరైన నిద్ర లేకపోతే దాని ప్రభావం మనసుపై పడుతుంది. రాత్రి వేళ ఫోన్ పక్కనపెట్టి నిద్రపై దృష్టి పెట్టాలి. నట్స్, డార్క్ చాక్లెట్, ఓట్స్, బెర్రీస్, అరటి వంటివి ఆహారంలో చేర్చుకోవాలి. చక్కెర, కెఫిన్ ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. నిద్రకు ముందు వీటిని అస్సలు తీసుకోవద్దు. మానసిక ప్రశాంతతకు వ్యాయామం అవసరం. రోజూ కనీసం ఓ అరగంటైనా వ్యాయామం …

Read More »

ఇవి కలిపి తింటున్నారా..?

కొన్ని ఆహారాలు కలిపి వండటం, ఒకేసారి తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. కడుపు నొప్పి, ఉబ్బరం, విరేచనాలు, కళ్లు తిరగడం లాంటి ఇబ్బందులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం. 1. తేనె- నెయ్యి 2. పాలు- పుచ్చకాయ 3. చికెన్- బంగాళాదుంప 4. చికెన్ పండ్లు 5. తేనె- ముల్లంగి దుంప 6. చేపలు- పాలు

Read More »

షుగరు తగ్గించే చిట్కాలు మీకోసం..

షుగరు తగ్గించే చిట్కాలు మీకోసం.. మీకు షుగర్ ఉంటే తగ్గించుకోండి ఇవి పాటించి. *తక్కువ కార్బోహైడ్రేట్లు ఉండే ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. *ఆకుకూరలు అధికంగా తినాలి. *కూరలలో తక్కువ పిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్లు ఉంటాయి. కాబట్టి కూర ఎక్కువగా తిని అన్నం తక్కువగా తినాలి. *రాత్రి టిఫిన్తో పాటు గుమ్మడి గింజలు, పుచ్చ గింజలు, బాదం పప్పు, పొద్దుతిరుగుడు గింజలు తినాలి. *జామకాయ, దానిమ్మ, రేగుపండ్లు, కమలాపండు తినాలి. …

Read More »

ఉదయం లేవగానే ముఖం ఉబ్బుతుందా..?

 ఉదయం లేవగానే కొంతమందికి ముఖం ఉబ్బుతుంది. డయాబెటిస్, బీపీ వంటి సమస్యలున్న వారికి వారు వేసుకునే మందుల వల్ల ఉదయం ముఖం ఉబ్బే అవకాశం ఉంది. స్టెరాయిడ్లు వాడే వారిలోనూ ఈ మార్పు కనిపిస్తుంది. సైనసైటిస్ సమస్య ఉన్న వారిలో ముఖం ఉబ్బినట్లు కనిపిస్తుంది. కారణం ఏదైనా సరే ముఖం ఉబ్బినట్లు కనిపిస్తే అలసత్వం చేయకండి. వెంటనే డాక్టర్ వద్దకు వెళ్లి తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

Read More »

వేసవిలో కర్బూజ తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు

ప్రస్తుతం ఎక్కడ చూసిన ఎండలు మండుతున్నాయి. అందుకే వేసవిలో కర్బూజ తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. డీహైడ్రేషన్, ఎండ దెబ్బ బారిన పడకుండా ఉంటారు. శరీరం తేమగా ఉంటుంది. ఇది శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. హైబీపీని తగ్గించి గుండెను సురక్షితంగా ఉంచుతుంది. కంటి చూపు మెరుగు పరిచి కళ్ల సమస్యలను తగ్గిస్తుంది. కర్బూజ తీసుకోవడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుంది. నిద్ర …

Read More »

అజీర్తికి చెక్ పెట్టండిలా!

అజీర్తికి చెక్ పెట్టండిలా! . జీర్ణవ్యవస్థ చురుగ్గా పని చేయాలంటే పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు అధికంగా తినాలి. . దోసకాయలు తరచూ తినడం ద్వారా జీర్ణ వ్యవస్థకు అవసరమైన ఎంజైమ్లు లభిస్తాయి. . పైనాపిల్లో లభించే డైజెస్టివ్ ఎంజైమ్లు, ప్రోటీన్లు, పిండి పదార్ధాలు.. ఆహారం తేలిగ్గా అరిగేలా చేస్తాయి. • కివీ పండ్లలో ఉండే లక్షణాలు కడుపుకు చాలా మంచివి. • బొప్పాయి కూడా అజీర్ణ …

Read More »

బాల్యం జీవితానికి గొప్ప పునాది-Special Story

మనిషి సంఘ జీవి . చీమలు, చెదలు, తేనెటీగలు లాంటి జీవులు కూడా పరస్పర చర్య కొనసాగిస్తూ సంఘాలుగా వ్యవస్తీకృతం అయివుంటాయి కానీ వాటి సంఘ జీవనానికి ఆలంబన సహాజిత ప్రవర్తన . మానవ సమాజం దేహం అయితే అందులోని ప్రాణం సంస్కృతి . సంస్కృతి లేనిదే సమాజం లేదు . సమాజం లేకుండా సంస్కృతికి మనుగడ లేదు . సాంస్కృతి అనేది నేర్చుకొన్న లేదా అనుకరించే ప్రవర్తన . …

Read More »

ఖర్జూరం తింటే

ఖర్జూరం తింటే అనేక లాభాలున్నాయి… గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది దంతక్షయాన్ని నిరోధిస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది.  ఎముకలను దృఢపరుస్తుంది. రక్తహీనతను నివారిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది రేచీకటిని నివారిస్తుంది. శరీరానికి ఐరన్ అందిస్తుంది. ఆ పెద్ద పేగు సమస్యలు తగ్గిస్తుంది.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat