Home / Tag Archives: HEALTH (page 29)

Tag Archives: HEALTH

ఈ వార్త‌ను షేర్ చేసి ప్రాణ దాత‌లు కండి..!

ఈ ఫోటోలో క‌న‌బ‌డుతున్న వ్య‌క్తి పేరు అన్షు వినోద్ తాయేద్‌. వ‌య‌స్సు తొమ్మిది సంవ‌త్స‌రాలు. వినోద్ తాయేద్‌, రూపాలి తాయేద్.. అన్షు త‌ల్లిదండ్రులు. అయితే, అన్షు వినోద్ తాయేద్ ప్ర‌స్తుతం తీవ్ర‌మైన త‌ల‌సేమియా వ్యాధితో బాధ‌ప‌డుతున్నాడు. అన్షుకు త‌ల‌సేమియా వ్యాధి తీవ్రం కావ‌డంతో అత‌ని త‌ల్లిదండ్రులు జులై నెల‌లో అహ్మ‌దాబాద్‌లోని సోలా ప‌ట్ట‌ణ‌ ప‌రిధిలోగ‌ల కేర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్స్ (సిమ్స్‌) వైద్య‌శాల‌లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. చేతిలో …

Read More »

బాత్రూమ్ లో ప్రాణాలు విడిచి పెడుతున్నారు ఎందుకు ?..

సహజంగా రాత్రిపూట ఎప్పుడైనా వాష్ రూమ్ కి వెళ్లాల్సి వస్తే ఈ మూడున్నర నిమిషాల నియమం పాటించండి. మెలకువ రాగానే ఒక అర నిమిషం అలాగే ఉండాలి, ఆ తరువాత అర నిమిషం వరకు మంచంపై కూర్చొని వుండాలి. ఆ తర్వాత రెండున్నర నిమిషాల పాటు కాళ్ళు కిందికి వేసి కూర్చున్న తర్వాత వెళ్లాలి. ఇది పాటించడం ద్వారా అకస్మాత్తుగా సంభవించే మృత్యువును తప్పించుకోవచ్చు. ఎందుకంటే వెంటనే లేచి వెళ్లినప్పుడు …

Read More »

కరుణానిధి ఆరోగ్యం అత్యంత విషమం..అప్రమత్తమైన పోలీసులు

గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది. గత రెండు రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని చెబుతున్న కావేరి ఆసుపత్రి వైద్యులు మంగళవారం సాయంత్రం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. కరుణానిధి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వెల్లడించారు. అవసరమైన వైద్యం అందించినా ఆయన ఆరోగ్యం మెరుగుపడటం లేదని పేర్కొన్నారు. దీంతో కరుణానిధి అభిమానులు, డీఎంకే …

Read More »

కరుణానిధిని పరామర్శించిన సీఎం చంద్రబాబు..!

కావేరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డీఎంకే అధినేత కరుణానిధిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. శనివారం ఉదయం చెన్నై చేరుకున్న సీఎం చంద్రబాబు నేరుగా కావేరీ ఆస్పత్రికి చేరుకున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరుణానిధిని పరామర్శించి ఆయన ఆరోగ్య సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికిన స్టాలిన్ ఆయనకు దగ్గరుండి మరీ కరుణానిధి ఆరోగ్య పరిస్థితి వివరించారు. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి సోమిరెడ్డి …

Read More »

అధిక బరువుతో బాధపడుతున్నవారు ఇలా చేయడమే ఉత్తమం..!

సరైన పోషకాలతో కూడిన పౌష్టికాహారాన్ని రోజు నిర్ణీత సమయానికి తీసుకోవడం, నిత్యం వ్యాయామం చేయడం, వేళకు నిద్రపోవడం వంటి పనులతో ఎవరైనా అధిక బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. నేటి తరుణంలో అధిక బరువుతో బాధపడుతున్న చాలా మంది ఇలాంటి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని పాటిస్తున్నారు. అయితే కొందరు మాత్రం పలు పొరపాట్లను చేస్తుండడం వల్ల బరువు తగ్గలేకపోతున్నారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. కొందరు అధిక బరువు త్వరగా తగ్గవచ్చు …

Read More »

ఆరోగ్యాన్ని ప్రసాదించే యోగ ముద్రలు..!!

ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతతను కలిగించడంలో యోగాసనాలు విశిష్ట స్థానాన్ని ఆక్రమించాయి.అయితే యోగా సాధనకు కాల నియమం ఉంది.తెల్లవారుజామున లేదా సాయంత్రం వేళలలోనే ఆసనాలను అభ్యాసం చేస్తారు.అయితే యోగ ముద్రలకు కాలనియమం అంటూ ఏమీ లేదు.ఎప్పుడైనా ,ఎక్కడైనా ఈ ముద్రలను సాధన చేయవచ్చు. see also:రోజూ యోగా చేస్తే ఏమవుతుందో తెలుసా..? చేతివేళ్లు .అరికాళ్లలో మన శరీరంలోని నాడులన్నింటికికేంద్ర స్థానాలు ఉంటాయి.ఇందులో మన శరీరానికి అరచేయి.ప్రాతినిధ్యం వహిస్తుంది. అనగా మన …

Read More »

విశ్రాంతి అవసరమని వైద్యులు సూచిస్తున్నా…అభిమానులు, ప్రజలతో జగన్‌ పాదయాత్ర

ఏపీ ప్రతి పక్షనేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ విశ్రాంతి లేకుండా పాదయాత్ర చేస్తుండటంతో ఆరోగ్యం దెబ్బతిన్నట్టు సమచారం. నాలుగు రోజులుగా జలుబు, గొంతునొప్పి, కాళ్ళ నొప్పులు బాగా ఇబ్బంది పెడుతున్నట్లు తెలుస్తుంది. డస్ట్ ఎలర్జీ వల్లే పై సమస్యలే కాకుండా కళ్ళనుండి నీళ్ళు కూడా కారుతున్నట్లు సమాచారం. నవంబర్ 6వ తేదీన కడప జిల్లాలోని ఇడుపులపాయలో మొదలైన పాదయాత్ర ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో సాగుతున్న విషయం అందరికీ తెలిసిందే.రోజూ …

Read More »

ఈ చిట్కాల‌తో పిల్ల‌ల్లో వ్యాధి నిరోధ‌క శ‌క్తి పెర‌గ‌డం ఖాయం..!!

పిల్ల‌లు చిన్న చిన్న రోగాల‌కు చాలా ద‌గ్గ‌రంగా ఉంటారు. కారణం, వారిలో వ్యాధి నిరోధ‌క శ‌క్తి అప్పుడే వృద్ధి చెందుతుండ‌ట‌మే. చిన్నారుల‌కు వ‌చ్చింది చిన్న చిన్న వ్యాధులే అయినా.. త‌ల్లిదండ్రులు ఆందోళ‌న చెంద‌డం స‌హ‌జ‌మే. అయితే, వ్యాధికి గురైన పిల్ల‌ల‌ను హాస్పిట‌ల్‌కు తీసుకెళ్తే స‌రిపోదు.. మ‌రో ప‌ని కూడా చేయాలంటున్నారు వైద్యులు. అదే రోగ‌నిరోధక శ‌క్తి పెంపుద‌ల‌. మీ పిల్ల‌ల్లో రోగ నిరోధ‌క శ‌క్తి ఎంత మేర‌కు ఉందో తెలుసుకుంటే.. …

Read More »

ముంబాయి ఐఐటీ సంచలనం..స్మార్ట్ ఫోన్ల వలన యువత..!

నేడు ప్రతి ఒక్కరింట్లో టీవీ ఉందో లేదో కానీ స్మార్ట్ ఫోన్ మాత్రం ప్రతి ఇంటిలో కనీసం ఒక్కరికి ఉంటుంది .అంతగా స్మార్ట్ ఫోన్ నేడు మానవ దైనందిన జీవితంలో ఒక భాగమైంది .ప్రస్తుతం రోజుల్లో ఒక్క క్షణం కూడా స్మార్ట్ ఫోన్ వాడకుండా ఉండలేకపోతున్నారు . రోజుకో మోడల్ రావడం ..ధరలు కూడా తక్కువగా ఉండటంతో స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగిపోతుంది . అయితే స్మార్ట్ ఫోన్ల విరిగా …

Read More »

పెస‌ల‌ను మొల‌కెత్తిన గింజ‌ల రూపంలో తీసుకుంటే ..?

ప‌ప్పు ధాన్యాల జాతికి చెందిన పెస‌ల‌ను  పెస‌ర‌ప‌ప్పుతో ప‌లు కూర‌ల‌ను కూడా మ‌నం తింటుంటాం. అయితే ప‌ప్పే కాదు, పెస‌ల‌ను మొల‌కెత్తిన గింజ‌ల రూపంలో తింటుంటే ప‌ప్పు క‌న్నా ఇంకా ఎన్నో లాభాలు ఉంటాయి. ఆ లాభాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. మొల‌కెత్తిన పెస‌ల‌లో డైట‌రీ ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. ఇది కొవ్వును క‌రిగించేందుకు, చెడు కొలెస్ట్రాల్‌ను త‌గ్గించేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది. 2. మొల‌కెత్తిన పెస‌ల‌ను తింటే త్వ‌ర‌గా ఆక‌లి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat