Home / Tag Archives: healthy food (page 11)

Tag Archives: healthy food

మెంతులతో ఎంతో మేలు..?

మెంతులతో ఎంతో మేలు ఉందంటున్నరు నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం  రక్తంలో చక్కెర స్థాయిని క్రమబద్దీకరిస్తాయి అజీర్తి, కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తాయి రాత్రి మెంతులు నానబెట్టిన నీటిని పరగడుపున తాగితే అజీర్తి సమస్య తగ్గుతుంది చెంచా మెంతులను రోజూ ఉదయం, రాత్రి తింటే జీర్ణశక్తి పెరుగుతుంది, విరోచనాలు తగ్గుతాయి వీటిలోని ఫైబర్ కడుపు నిండిన భావన కల్గిస్తుంది. దీంతో తక్కువ ఆహారం తీసుకోవడంతో ఊబకాయ సమస్య తగ్గుతుంది

Read More »

మెదడు పనితీరు నెమ్మదిస్తే ఇది చేయాలి..?

సహజంగా మన మెదడు పనితీరు నెమ్మదిస్తే  కొన్నిసార్లు మతిమరుపు, ఆలోచనల్లో తడబాటు వంటి సమస్యలు పెరుగుతాయి. వయసు, పౌష్టికాహారలోపం కూడా కొన్నిసార్లు ఇందుకు కారణమే. ఈ ఇబ్బందులను అధిగమించాలంటే స్ట్రాబెర్రీ, నారింజ మొదలైన పండ్లు తినాలి. వీటిలో ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అలాగే.. మిరియాలు, బ్లూబెర్రీలు, బ్లాక్ బెర్రీలు, చెర్రీ పండ్లలో ఉండే పోషకాలు మెదడు పనితీరు మెరుగుపరుస్తాయి.

Read More »

ఉదయం నిద్రలేవగానే  వీటిని చూడకూడదు. చూస్తే ఇక అంతే..?

ఈరోజుల్లో నిద్రలేవగానే చాలా మంది మొబైల్ ఫోన్స్ చూడటం.. ఎఫ్బీ మొదలు ట్విట్టర్.. మెసెంజర్ మొదలు వాట్సాప్ వరకు అన్ని సోషల్ మీడియా వేదికల్లో విజృంభిస్తుంటారు. అంతే కాకుండా నిద్ర లేవగానే అద్దం చుడటం లాంటివి ఏన్నో చేస్తుంటారు. ఈ సందర్భంగా నిద్రలేవగానే  వీటిని అస్సలు చూడకూడదు. చూస్తే అంతే..అందుకే ఎవి చూడకూడదో తెలుసుకుందాం ఇప్పుడు. > సింక్లో ఉన్న గిన్నెలను.. > ఆగిపోయిన గడియారాన్ని.. > జంతువుల చిత్రాలను చూడకూడదు. …

Read More »

ప్రతి రోజు రోజూ తప్పనిసరిగా బ్రేక్ ఫాస్ట్ చేయాలి.

ఎంత బిజీగా ఉన్న కానీ ప్రతి రోజు రోజూ తప్పనిసరిగా బ్రేక్ ఫాస్ట్ చేయాలి. ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ తీసుకునే ఆహారంలో ఏమి ఏమి ఉండాలో ఒక లుక్ వేద్దాం . 1. పండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. 2. తెల్లబియ్యం బదులు ముడి బియ్యం, చక్కెర బదులు పండ్లు తినాలి. 3. పీచు ఎక్కువగా …

Read More »

చలికాలంలో చేప నూనె వాడితే..?

ప్రస్తుతం ఎక్కడ చూసిన కానీ అందర్ని చలి తీవ్రంగా వణికిస్తుంది. అయితే చలికాలంలో చేప నూనె వాడితే బాగుంటదని నిపుణులు అంటున్నారు. చలికాలంలో ఫిష్ ఆయిల్ తో  రోజు  వంట చేసుకుంటే మంచిదట. * గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. పెరగకుండా స్థాయి నిలువరిస్తుంది. * కంటి సంబంధింత వ్యాధులు రాకుండా దోహదపడుతుంది. * ఫిష్ ఆయిల్లో నొప్పి నివారణ లక్షణాలుంటాయి. * శారీరక, మానసిక వృద్ధికి తోడ్పడుతుంది. * గర్భిణులు …

Read More »

బరువు తగ్గడానికి అది కూడా చేయాలా..?

చాలామంది బరువు తగ్గడానికి చపాతీలు తింటుంటారు. అయితే డైలీ ఇవి తింటే బోర్ కొడుతుంది. అందుకే వాటి ప్లేస్లో సజ్జ రొట్టెలు చేర్చండి. వీటిలో ప్రొటీన్స్, ఫైబర్, మినరల్స్ ఉంటాయి. అలాగే ఇది గ్లూటెన్ రహిత ఆహారం. దీని వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు బ్యాలెన్స్ అవుతాయి. అలాగే గ్యాస్ట్రిక్, మలబద్ధకం సమస్యలు రావు. సజ్జ రొట్టె ఆలస్యంగా జీర్ణం అవుతుంది కాబట్టి త్వరగా ఆకలి వేయదు. ఫలితంగా బరువు …

Read More »

ఇమ్యూనిటీ పెరగాలంటే..?

శరీరంలో ఇమ్యూనిటీ పెరగాలంటే ఆహారంతో పాటు జ్యూస్లు కూడా తీసుకోవాలి. ముఖ్యంగా పుచ్చకాయ, టొమాటో, ఆరెంజ్, ద్రాక్ష, నిమ్మ, యాపిల్, బీట్రూట్, క్యారట్ జ్యూస్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వీటిలో ఉండే విటమిన్ ఏ, సి, మెగ్నీషియం, క్యాల్షియం, జింక్.. ఇన్ఫెక్షన్లు, జలుబు, దగ్గును తగ్గించడంలో ఉపయోగపడతాయి.

Read More »

గోంగూర ఉపయోగాలివే..

గోంగూర ఉపయోగాలివే.. – గోంగూరలో పొటాషియం, ఐరన్ లాంటి ఖనిజ లవణాలుంటాయి. దీనివల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. -రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది. మధుమేహాన్ని నియంత్రిస్తుంది. – విటమిన్ ఎ, బి 1, బి 2, బి 9, సి ఎక్కువగా ఉంటుంది. – విటమిన్ ఎ తో కంటి సమస్యలు, బి కాంప్లెక్స్లో -దంత సమస్యలు దూరమవుతాయి. – ఎముకలు పటిష్టమవుతాయి. – ఫోలిక్ యాసిడ్, మినరల్స్ అధికంగా …

Read More »

కొత్తిమీరతో అనేక ప్రయోజనాలు

కొత్తిమీరతో ప్రయోజనాలు చాలా ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. కొత్తిమీర కంటి చూపును పెంచడంలో సాయపడుతుంది కొత్తిమీర ఆకుల్లో మెగ్నీషియం, కాల్షియం, విటమిన్ ఎ, విటమిన్ సి వంటి పోషకాలు ఉన్నాయి కొత్తిమీర తినడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సాయపడుతుంది కొత్తిమీర తినడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుంది

Read More »

శరీరంలో రక్త ప్రసరణను ఇలా పెంచుకోవచ్చు

శరీరంలో రక్త ప్రసరణను ఇలా పెంచుకోవచ్చు ఈ మద్యం తాగడం మానేయాలి ఈ నీరు ఎక్కువగా తాగాలి ఈ నట్స్ ఎక్కువగా తీసుకోవాలి ఇ చక్కెర, కెఫిన్ పదార్థాలను తినడం తగ్గించాలి. ఉప్పు వాడకం తగ్గించాలి. డార్క్ చాక్లెట్లను తినాలి * గ్రీన్ టీ తాగాలి * పుచ్చకాయ, దానిమ్మ ఎక్కువగా తీసుకోవాలి

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat