Home / Tag Archives: healthy tips (page 2)

Tag Archives: healthy tips

మీకు కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తోందా?.

కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తోందా?. అయితే ఈ చిట్కాలను వాడి చూడండి.. లాభం ఉంటుంది. * ఏసీ వాడుతుంటే.. టెంపరేచర్ ను 24 డిగ్రీల వద్ద పెట్టండి * ఇంట్లో ఇతర వాడండి బల్బులు కాకుండా ఎల్ఈడీ బల్బులు * టీవీని రిమోట్తో ఆఫ్ చేసినా.. పవర్ స్విఛాఫ్  చేయండి * ఏసీ ఔట్ డోర్ యూనిట్ నీడలో ఉండేలా చూసుకోండి * ఆటోమేటిక్ పవర్ ఆఫ్ ఐరన్ బాక్స్ వాడటం …

Read More »

అమ్మాయి అందగా ఉందని ఇలా చేస్తున్నారా..?

సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తులతో చాట్ చేయొద్దని పోలీసులు సూచిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మీ వ్యక్తిగత వివరాలు, ఫోన్ నంబర్లు, ఫొటోలు షేర్ చేయొద్దని చెబుతున్నారు. సైబర్ నేరగాళ్లు అందమైన అమ్మాయిల ఫొటోలు డీపీగా పెట్టి, చాట్ చేసి వివరాలు తెలుసుకుని ఖాతా ఖాళీ చేస్తున్నారని, ఇటీవల ఇలాంటి కేసులు ఎక్కువయ్యాయని తెలిపారు. ఈ విషయాన్ని మన మిత్రులకు తెలపండి. బీ కేర్ ఫుల్.

Read More »

రోజు పుచ్చకాయ తింటే ఏమవుతుంది..?

ఎండ‌కాలంలో బయటకెళ్లితే  తినడానికి గుర్తొచ్చేది పుచ్చ‌కాయ‌. ఎండ‌కాలంలో వేస‌వి తాపాన్ని, దాహార్తిని తీర్చ‌డంలో ఇది ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. పుచ్చ‌కాయ‌లో 92 శాతం నీరే ఉండ‌టం వ‌ల్ల ఎండ వేడి నుంచి శ‌రీరానికి ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తుంది. శ‌రీరంలో వాట‌ర్ లెవ‌ల్స్‌తో పాటు షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గిపోకుండా ఉండేందుకు దోహ‌ద‌ప‌డ‌తాయి.  మిగిలిన 8 శాతంలోనూ విట‌మిన్ ఏ, బీ1, బీ6, స‌2, పొటాషియం, మెగ్నీషియం, బ‌యోటిన్‌, కాప‌ర్లు అధికంగా ఉంటాయి. ఇవి వ్యాధి …

Read More »

బాలింతలు బొప్పాయి తినోచ్చా..?

మధుమేహ రోగులతోపాటు అందరూ తినదగిన పండు బొప్పాయి. ఇందులో పోషక విలువలు అపారం. బొప్పాయి ఆకు, గింజ, పండు, కాయ.. అన్నీ విలువైనవే. పోషకాలెన్నో ఏడాదంతా దొరికే పండు ఇది. ఇందులో విటమిన్‌-ఎ,బి,సి,ఇ మాత్రమే కాదు.. మెగ్నీషియం, పొటాషియం, ఫొలేట్‌, లినోలియెక్‌ యాసిడ్‌, ఆంథాసిన్లు, బీటా కెరోటిన్లు, ఫ్లేవనాయిడ్స్‌, డైటరీ ఫైబర్స్‌… లాంటివి ఎన్నో ఉంటాయి. అందుకే బొప్పాయి అనేక వ్యాధులకు మందులా పనిచేస్తుంది. గాయాలను తగ్గిస్తుంది. కిడ్నీలతో పాటు …

Read More »

శృంగారం తర్వాత అన్ని మరిచిపోతున్నాడని…?

ఐర్లాండ్‌కు చెందిన ఓ 66 ఏండ్ల వృద్ధుడు తన భార్యతో శృంగారంలో పాల్గొన్న పది నిమిషాల తర్వాత అన్నీ మర్చిపోతున్నాడట. రెండు మూడు రోజుల క్రితం ఏం జరిగిందన్నది అతనికి అస్సలు గుర్తుకు రావడం లేదట. అరుదైన ఈ కేసు గురించి ఐరిష్‌ మెడికల్‌ జర్నల్‌లో ప్రచురించారు.ఇలా మర్చిపోవడాన్ని ట్రాన్సియెంట్‌ గ్లోబల్‌ అమ్నీషియా(టీజీఏ) అంటారని వైద్యులు తెలిపారు. ఇది అరుదైన వ్యాధి అని, 50-70 ఏండ్ల వయస్సున్నవారిలో కనిపిస్తుందని పేర్కొన్నారు. …

Read More »

ఆలుగడ్డలను తింటే ఊబకాయం వస్తుందా..?

సహజంగా చాలా మంది కూరగాయాల్లో ముఖ్యమైన ఆలుగడ్డలను ఇష్టపడతారు. కానీ వీటిని ఎక్కువగా తినాలంటే భయపడతారు. ఎందుకంటే ఆలుగడ్డలను ఎక్కువగా తినడం వల్ల  ఊబకాయం వస్తుందని ప్రచారం ఎక్కువగా ఉంది. ఆలుగడ్డలో కార్బొహైడ్రేట్స్‌ ఎక్కువ. గ్లైసిమిక్‌ ఇండెక్స్‌ కూడా ఎక్కువే అయినా.. సరైన పద్ధతిలో తింటే ఇబ్బంది లేదు. ♦ ఆలుగడ్డల్లో విటమిన్లు, మినరల్స్‌ సమృద్ధిగా ఉంటాయి. విటమిన్‌-సి, బి6, పొటాషియం, మాంగనీస్‌, మెగ్నీషియం, ఫాస్ఫరస్‌, నియాసిన్‌, ఫోలేట్‌ వంటి పోషకాలు …

Read More »

ఏ వైపు తిరిగి నిద్రపోతే మంచిది..?

సహాజంగా రాత్రివేళ అయిన పగటిపూట అయిన పడుకునే సమయాల్లో  మనం రకరకాల భంగిమల్లో నిద్రపోతాం. కుడి, ఎడమలు తిరిగి తిరిగి పడుకుంటాం. వెల్లకిలా, బోర్లా తిప్పి తిప్పి పడుకుంటాం. అయితే ఒత్తిగిలి పడుకోవడం, అందులోనూ ఎడమవైపు పడుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలంటున్నారు నిపుణులు. → మన పొట్టలో ఎడమవైపు జీర్ణాశయం, క్లోమగ్రంథి ఉంటాయి. ఎడమవైపు తిరిగి పడుకున్నప్పుడు అవి భూమ్యాకర్షణ శక్తికి లోనై వేలాడినట్టుగా అవుతాయి. దానివల్ల జీర్ణవ్యవస్థ బాగా …

Read More »

పుదీనా వల్ల లాభాలెన్నో..?

పుదీనా ఆకుల వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు వైద్యులు. మరి ఈ పుదీనా ఆకుల వలన ఉపయోగాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..?. పుదీనా ఆకుల్లో ఉండే సాలిసిలిక్ యాసిడ్ మొటిమలను నివారిస్తుంది. ఇందులోని మెంథాల్ చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. ఇది ముఖంపై మచ్చలను తగ్గిస్తుంది. చర్మం వృద్ధాప్య ప్రక్రియను నివారిస్తుంది. ఒక దోసకాయ ముక్క, 10 ఆకుల పూదీనా చూర్ణంలో తేనె కలిపి ముఖానికి అప్లై చేసి 30నిమిషాల …

Read More »

మీరు రక్త హీనతతో బాధపడుతున్నారా..?.

మీరు రక్త హీనతతో బాధపడుతున్నారా..?. ఆ సమస్య మీకు చాలా ఇబ్బందిగా ఉందా..? . అయితే ఈ వార్త మీకోసం.. రక్తహీనతతో బాధపడేవారికి బచ్చలికూర దివ్య ఔషధంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అధిక రక్తపోటు సమస్య ఉన్నవారికి బచ్చలికూర చక్కటి మెడిసిన్ పనిచేస్తుంది. ఎముకలు బలంగా తయారవుతాయి. ఇందులో ఉండే ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు, నియాసిన్, సెలీనియం నరాలు, మెదడు ఆరోగ్యానికి సాయపడుతాయి. మూత్రంలో మంట, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలతో …

Read More »

ఈ వ్యక్తులు మజ్జిగను అసలు తాగకూడదు..?

ఈ వ్యక్తులు మజ్జిగను అసలు తాగకూడదు. మరి ఎవరు తాగకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. *జలుబు, దగ్గు, గొంతునొప్పితో బాధపడేవారు మజ్జిగను అసలు తీసుకోవద్దు. *తామర, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు తాగకూడదు. *కీళ్లనొప్పులు, ఆర్థరైటిస్, కండరాల నొప్పితో ఇబ్బందిపడేవారు మజ్జిగ తాగవద్దు. *మజ్జిగలో కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. జ్వరంతో ఉన్నప్పుడు చల్లవి, పుల్లవి తీసుకోవద్దు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat