Home / Tag Archives: helicopter

Tag Archives: helicopter

గోదావరి నదిలో చిక్కుకున్న మేకల కాపర్లు.. హెలికాప్టర్‌తో ఒడ్డుకు..

భారీ వర్షాలకు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. చెన్నూరు మండలం సోమన్‌పల్లి వద్ద నదిలో చిక్కుకున్న ఇద్దరు మేకల కాపరులను హెలికాప్టర్‌ ద్వారా సుక్షితంగా ఒడ్డుకు చేర్చారు. మేకల కాపరులు వెనక్కి వచ్చే సమయానికి వరద ముంచెత్తడంతో నదిలో చిక్కుకున్నారు. అక్కడ సమీపంలో ఉన్న వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి సహాయం కోసం ఎదురు చూశారు. వరద పెరిగిపోవడంతో వారిని కాపాడేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఈ విషయాన్ని …

Read More »

ఆర్మీ హెలికాప్టర్‌ కుప్పకూలిన ప్రమాదంలో ఇతనే బయటపడ్డాడు..?

ఆర్మీ హెలికాప్టర్‌ కుప్పకూలిన ప్రమాదంలో ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు. ఆయనే శౌర్యచక్ర అవార్డు గ్రహీత, ఎయిర్‌ఫోర్స్‌ గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన ప్రస్తుతం వెల్లింగ్టన్‌లోని మిలటరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ఐఏఎఫ్‌ ట్వీట్‌ చేసింది. వరుణ్‌ మంచి ధైర్యశాలి. వాయుసేనలో విశేష సేవలందించారు. ప్రస్తుతం ప్రమాదానికి గురైన హెలికాప్టర్‌కు ఆయనే కెప్టెన్‌. గతంలో సాంకేతిక సమస్యలు ఎదురైనపుడు ఆయన వాటిని ధైర్యంగా ఎదుర్కొన్నారు. గతేడాది …

Read More »

బిపిన్ రావ‌త్‌కు రేపు సైనిక లాంఛ‌నాల‌తో అంత్య‌క్రియ‌లు

హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో మృతిచెందిన త్రివిధ ద‌ళాధిప‌తి బిపిన్ రావ‌త్‌కు రేపు సైనిక లాంఛ‌నాల‌తో అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌నున్నారు. ఆయ‌న భౌతిక‌కాయాన్ని ఇవాళ సాయంత్రం ఢిల్లీకి తీసుకురానున్నారు. త‌మిళ‌నాడులోని నీల‌గిరి కొండ‌ల్లో ఉన్న కూనూరు వ‌ద్ద హెలికాప్ట‌ర్ కుప్ప‌కూలిన విష‌యం తెలిసిందే. ఆ ప్ర‌మాదంలో 13 మంది మృతిచెందారు. దాంట్లో బిపిన్ రావ‌త్ స‌తీమ‌ణి మ‌ధులిక కూడా ఉన్నారు. అయితే కోయంబ‌త్తూరు నుంచి వాయుసేన ప్ర‌త్యేక విమానంలో బిపిన్ రావ‌త్ పార్దీవ‌దేహాన్ని త‌ర‌లించ‌నున్నారు. …

Read More »

ఆర్మీ హెలికాప్టర్ [ప్రమాదంలో బ్లాక్‌బాక్స్‌ లభ్యం

తమిళనాడులోని నీలగిరి జిల్లా కూనూర్‌ వద్ద భారత వాయుసేనకు సంబంధించిన ఎంఐ17వీ5 (Mi-17V5) హెలికాప్టర్‌ కూలిపోయిన విషయం తెలిసిందే. హెలికాప్టర్‌కు సంబంధించిన బ్లాక్‌బాక్స్‌ను తమిళనాడు ఫోరెన్సిక్‌ సైన్స్‌ విభాగానికి చెందిన బృందం గుర్తించినట్లు గురువారం ప్రకటించింది. ప్రమాదం జరిగిన స్థలం నుంచి 30 అడుగుల దూరంలో బ్లాక్‌బాక్స్‌ లభ్యమైంది. అనంతరం బ్లాక్‌బాక్స్‌ను ఆర్మీ అధికారులు స్వాధీనం చేసుకొని, వెల్లింగ్టన్‌ బేస్‌ క్యాంప్‌కు తరలించారు. వింగ్‌ కమాండర్‌ ఆర్‌ భరద్వాజ్‌ నేతృత్వంలోని …

Read More »

మేడారం జాతరకు హెలికాప్టర్ సేవలు ప్రారంభం..!

హైదరాబాద్ బేగంపేట్ లోని పాత ఎయిర్ పోర్ట్‌లో మంత్రి హెలికాఫ్టర్ సేవలు ప్రారంబించారు. ఈ టూరిజం ప్యాకేజీలో భాగంగా బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి మేడారం, మేడారం నుంచి హైదరాబాద్ బేగం పేట ఎయిర్ పోర్టు వరకు  సేవలు నిర్వహిస్తున్నామన్నారు. హైదరాబాద్ నుండి 6 గురు ప్రయాణికులకు 1లక్ష 80 వేలు తో పాటు జీఎస్టీ ఉంటుందన్నారు. దీంతో పాటు మేడారం జాతర వ్యూ హెలిక్యాప్టర్ వ్యూలో చూసేందుకు ప్రతి …

Read More »

హెలికాప్టర్‌ ప్రమాదంలో లెజండరీ ప్లేయర్‌ దుర్మరణం…కోహ్లీ.. కేటీఆర్‌ ట్వీట్‌

అమెరికా లెజండరీ బాస్కెట్‌బాల్‌ ప్లేయర్‌, కోచ్‌ కోబ్‌ బ్రియాంట్‌ ఓ హెలికాప్టర్‌ ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో బ్రియాంట్‌ కుమార్తె గియానాతో పాటు మరో ముగ్గురు మృతి చెందారు. ఆదివారం తన ప్రయివేట్‌ హెలికా​ప్టర్‌లో ప్రయాణిస్తున్న బ్రియాంట్‌ లాస్‌ఏంజిల్స్‌కు 65 కిలోమీటర్ల దూరంలోని క్యాలబసస్‌లో ఒక్కసారిగా కుప్పకూలింది. హెలికాప్టర్‌ కూలుతూనే మంటల్లో చిక్కుకోవడంతో ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడలేదు. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలియాయి. ఇక ఈ ప్రమాదానికి గల …

Read More »

చంద్రబాబు వాళ్లనే పట్టించుకోలేదు.. ఇప్పుడు మిమ్మల్ని ఆదుకుంటాడనుకోవడం కచ్చితంగా ఆశ్చర్యమే

తాజా ఎన్నికల్లో ఎదురైన ఘోర ఓటమినుండి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఇంకా కోలుకోలేదు.. పైగా కొన్ని భ్రమలనుంచి టిడిపి ఇంకా బయటపడలేదు. పైగా టీడీపీ ఘోర ఓటమి ప్రభావం టిడిపి నేతలపై బాగా తీవ్రంగా పడినట్లు తెలుస్తోంది. అయితే సోషల్ మీడియాలో టిడిపి అభిమానులు మానసికంగా బాగా ఇబ్బందులు పడుతూ దారుణమైన విమర్శలు చేస్తున్నారు. తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోపాటు హోంమంత్రి మేకతోటి సుచరితపైన సోషల్ మీడియాలో …

Read More »

ఓ ఇంట్లో చిక్కకుపోయిన 26మంది..అదే ఇంటిపై హెలికాప్టర్‌తో..

భారతీయ నావికాదళం చూపిన ధైర్యం 26మంది ప్రాణాలను కాపాడింది. వారు సెకను ఆలస్యం చేసినా అందరి ప్రాణాలూ గాలిలో కలిసిపోయేవి. చాలకుడిలోని ఓ ఇంట్లో చిక్కకుపోయిన 26మందిని నాటకీయ పరిణామాల మధ్య నావికాదళం కాపాడింది. బోట్లు వెళ్లలేని ఆ ప్రాంతానికి నావికాదళం సీకింగ్‌ 42బీ హెలికాప్టర్‌తో వెళ్లింది. అయితే, చుట్టూ నీరు ఉండటంతో హెలికాప్టర్‌ను ఎక్కడ దించాలో పైలెట్‌కు అర్థం కాలేదు. కానీ, ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేసి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat