Home / Tag Archives: help

Tag Archives: help

అదే మెగాస్టార్ గొప్పతనం

తనకు ఆర్థికంగా సాయం చేసిన మెగాస్టార్ చిరంజీవికి నటుడు పొన్నాంబళం కృతజ్ఞతలు తెలిపాడు. ‘చిరంజీవి అన్నయ్యకు నమస్కారం. చాలా థ్యాంక్స్ అన్నా. నాకు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం మీరు పంపిన రూ. 2 లక్షలు చాలా ఉపయోగపడ్డాయి. ఈ సహాయాన్ని నేనెప్పటికీ మరిచిపోలేను. మీ పేరుతో ఉన్న ఆంజనేయ స్వామి మిమ్మల్ని చిరంజీవిగా ఉంచాలని మనసారా కోరుకుంటున్నా’ అని పొన్నాంబళం పేర్కొన్నాడు.

Read More »

కరోనా ఎఫెక్ట్ -భారత్ కు అమెరికా భారీ సాయం

ప్రస్తుతం కరోనాతో వణికిపోతున్న భారత్ కి.. అమెరికా భారీ సాయం ప్రకటించింది. అత్యవసరం కింద సుమారు రూ. 744 కోట్ల విలువైన వస్తువులను సరఫరా చేయనుంది. ఇవాళ 440 ఆక్సిజన్ సిలిండర్లు, వైద్య పరికరాలు విమానంలో రానున్నాయి. కరోనా ప్రారంభం నుంచి కోటి మంది భారతీయులకు 23 మిలియన్ డాలర్ల సాయం అందించామని… 1000 ఆక్సిజన్ కాన్సన్దేటర్లు, 1 లక్ష N95 మాస్క్లు, 9.6లక్షల ర్యాపిడ్ టెస్ట్లు పంపామని US …

Read More »

టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు “జీవీఆర్” వితరణ

తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ కు చెందిన బాలానగర్ లోని కళ్యాణి నగర్ లో నివాసముండే అవర్నాకుల స్వరూప  గుండెకు సంబందించిన మరియు డయాలసిస్ వ్యాధితో బాధపడుతుండేది. నగరంలోని ఫతేనగర్ కి చెందిన అధికార తెరాస నాయకుడు ఎర్రోళ్ల వెంకటేష్ గౌడ్ కూకట్పల్లి తెరాస సీనియర్ నాయకుడు  గొట్టిముక్కల వెంకటేశ్వర రావు(GVR) దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈరోజు (9/01) వారికీ కూకట్పల్లి తెరాస పార్టీకార్యలయం లో తాత్కాలిక వైద్య ఖర్చులకు గాను …

Read More »

ఈ మహమ్మారి నుంచి ఇండియానే దారి చూపాలి..ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌ !

ప్ర‌పంచ‌దేశాల‌కు కరోనా ఓ శాపంలా మారింది.  అనేక దేశాల్లో జ‌నం ఆ వైర‌స్‌తో వ‌ణికిపోతున్నారు. ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా మూడున్న‌ర ల‌క్ష‌ల మందికి ఆ వ్యాధి సోకింది.  కోవిడ్‌19తో సుమారు 14 వేల మంది మ‌ర‌ణించారు. మ‌న దేశం కూడా ఈ మ‌హ‌మ్మారిని నియంత్రించేందుకు అన్ని చ‌ర్య‌లు తీసుకున్న‌ది.  దాదాపు అన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్ ప్ర‌క‌టించాయి.  క‌రోనాపై మీడియా స‌మావేశం నిర్వ‌హించిన డ‌బ్ల్యూహెచ్‌వో ఎగ్జిక్యూటివ్ డైర‌క్ట‌ర్ మైఖేల్ ర్యాన్ కొన్ని …

Read More »

కరోనా ఎఫెక్ట్..ఇతర దేశాలకు సహాయం చేసే పనిలో భారత్ !

కరోనావైరస్ ప్రభావిత మాల్దీవుల నుండి మాస్క్ లు మరియు రక్షిత గేర్లతో సహాయం కోసం కేంద్ర ప్రభుత్వానికి గతంలో ఒక అభ్యర్థన వచ్చింది. దాంతో మొదటిసారి భారత వైద్య బృందం వేరే దేశానికి వెళ్ళింది. కరోనావైరస్ మహమ్మారిని ఎదుర్కోవడంలో సహాయపడటానికి వైద్యులు మరియు పారామెడిక్స్‌తో సహా రక్షణ దళాల నుండి 14 మంది సభ్యుల వైద్య బృందం మాల్దీవులకు చేరుకున్నారు. అంతేకాకుండా భూటాన్, ఇరాన్, ఇటలీ వంటి దేశాలు కూడా …

Read More »

వీడియో చూసి మహిళల కష్టాలు తీర్చిన జగన్..!

కువైట్ ఎంబసీ పునరావాస కేంద్రంలో చిక్కుకొన్న పశ్చిమగోదావరి జిల్లా మహిళలు తమ దీనావస్థపై సోషల్ మీడియాలో వీడియో వైరల్ చేసారు. బాధిత మహిళలు వీడియో పై సీఎం కార్యాలయం స్పందించింది. విడియో పై చర్యల తీసుకోవాలని డీజీపీని సీఎం ఆదేశించారు. డీజీపీ ఆదేశాలతో  రంగంలోకి దిగిన దిశా స్పెషల్ ఆఫీసర్ దీపికా పాటిల్ , పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నవదీప్ సింగ్ లు బాధితుల కుటుంబసభ్యుల నుంచి వివరాల …

Read More »

ఆ హీరో అభిమానికి దిల్ రాజు ఏడు లక్షల సాయం

టాలీవుడ్ టాప్ హీరో ప్రభాస్ అభిమానికి నిర్మాత దిల్ రాజు ఏడు లక్షల సాయం అందచేసి వారి హృదయాల్లో హీరో అయ్యాడు. ఇటీవల ప్రభాస్ నటించిన సాహో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ రోజు మహబూబ్ నగర్ తిరుమల థియేటర్ వద్ద ప్లెక్సీల ఏర్పాటు చేస్తూ ప్రమాదవశాత్తు ఓ అభిమాని కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన తెలుసుకున్న చిత్ర బయ్యర్..థియేటర్ యజమాని అయినా దిల్ రాజు …

Read More »

ఆపదలో ఉన్నవారికి ఆపద్భాందవుడు కేటీఆర్

ఆపదలో ఉన్నవారిని ఎల్లప్పుడు ఆదుకునే టియారెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. పేదరికాన్ని జయించి చదువుల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఇద్దరు విద్యార్ధినులకు కేటీయార్ ఈరోజు ఆర్థిక సాయం అందించారు. ఇద్దరు విద్యార్థినుల్లో తల్లిదండ్రులు లేని అనాధ రచన ఓకరు. రచన పరిస్థితిని మీడియా ద్వారా తెలుసుకున్న కేటీయార్ ఈ రోజు తన నివాసానికి పిలిపించుకొని అమె …

Read More »

రెండేండ్ల బాలుడికి కేటీఆర్ చేయూత.. !!

టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎదుటివారికి సాయం చేయడంలో ముందే ఉంటారు. ఇప్పటికే ట్విట్టర్ వేదికగా చిన్న పిల్లలనుంచి పండు ముసలి వాళ్ళ వరకు ఎన్నో వేళ మందికి సాయమందించారు. ఈ క్రమంలోనే తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మకాలనీకి చెందిన ధర్మతేజ ( రెండేండ్ల బాలుడు ) కి ప్రాణదానం చేశారు. పేద కుటుంబంపై పైసా భారం పడకుం డా రూ.2.70 లక్షలకుపైగా వెచ్చించి …

Read More »

ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ భరోసా……..పేదవాడికి అండగా ఉంటానని హామీ

అడుగడుగునా జగన్ కు ప్రజా ఆదరణ పెరుగుతూ వస్తుంది..ప్రజా సమస్యలను వింటూ ముందుకు సాగుతున్నారు.చితికిపోతున్న కుల వృత్తులకు మళ్లీ జీవం పోయడానికి కృషి చేస్తానని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. పేదలందరికీ అండగా నిలుస్తానన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, పేదలకు కంటకంగా మారిన ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 281వ రోజు సోమవారం విజయనగరం …

Read More »