Home / Tag Archives: hindhi movies (page 2)

Tag Archives: hindhi movies

తన అభిమానులకు హీరో విజయ్ వార్నింగ్.. ఎందుకంటే..?

తమిళ  పవర్ స్టార్ విజయ్ దళపతి హీరోగా నటించిన బీస్ట్ చిత్రం ఈనెల 13న ప్రపంచ వ్యాప్తంగా   విడుదల కానుంది. ఈ తరుణంలో తన అభిమానుల విషయంలో హీరో విజయ్ ముందు జాగ్రత్తగా కొద్దిగా తొందర పడ్డాడు. దేశంలో ముఖ్యంగా రాష్ట్రంలో పలు రాజకీయ పార్టీలను, పదవుల్లో ఉన్న వారిని, అధికారుల్ని.. ఇలా ఎవ్వరినీ విమర్శించ వద్దని అభిమానులను హెచ్చరించాడు. మీడియాలో, సోషల్ మీడియాలో ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని సూచించాడు. …

Read More »

సరికొత్తగా కండల వీరుడు సల్మాన్ ఖాన్

దాదాపు మూడు దశాబ్ధాల స్టార్డమ్ అతని సొంతం. హిట్ సినిమాలే తప్పా ప్లాప్స్ లేని స్టార్ హీరో..ఇప్పటికి అతను మోస్ట్ వాంటేడ్ బ్యాచిలరే. ఇంతకు ఎవరు ఆయన అనుకుంటున్నారా.. అతనే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్. ఇప్పటిదాక హీరోగా అలరించిన సల్మాన్ ఖాన్ ఇక నుండి మెగా ఫోన్ పట్టుకుని స్టార్ట్ కెమెరా యాక్షన్ కట్ అని చెప్పబోతున్నారని బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తొన్న సమాచారం . ఇందులో భాగంగా …

Read More »

భాయ్ ప్రెండ్ తో బ్రేకఫ్ చెప్పిన శ్రద్ధా కపూర్

ఒకవైపు అందాలను ఆరబోస్తూ.. మరోవైపు చక్కని అభినయాన్ని ప్రదర్శిస్తూ బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ఇమేజ్ ను సంపాదించుకున్న హాట్ బ్యూటీ శ్రద్ధాకపూర్. తాను నటించిన తొలి చిత్రం నుండే ఇటు అందంతో పాటు అటు నటనతో ఎంతోమంది అభిమానుల మదిని దోచుకుంది ఈ ముద్దుగుమ్మ. కోట్ల మంది అభిమానుల మదిని దోచుకున్న ఈ ముద్దుగుమ్మ మాత్రం ఒకరికి మాత్రం సొంతమైంది. గత నాలుగేండ్ల నుండి రోహన్ శ్రేష్ఠతో ప్రేమలో …

Read More »

సరికొత్తగా సమంత

వరుస సినిమాల్లో విభిన్న పాత్రలతో ఆకట్టుకుంటున్న సమంత మరో నెగెటివ్ రోల్లో అభిమానులను అలరించనుందట.’పుష్ప’లో ఐటం సాంగ్ చేసి ఫ్యాన్స్ను ఉర్రూతలూగించగా.. హాలీవుడ్ మూవీ ‘అరెంజ్మెంట్స్ ఆఫ్ లవ్’లో బై-సెక్సువల్ పాత్ర పోషిస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది. ఇక తాజాగా విఘ్నేష్ శివన్ డైరెక్షన్లో విజయ్ సేతుపతి, నయనతార జంటగా తమిళ్ తెరకెక్కుతున్న ‘కాత్తువాక్కుల రెండు కాదల్’ సినిమాలో సామ్ నెగెటివ్ షేడ్స్లో నటించనుందట.

Read More »

హీరోగా సిద్ శ్రీరామ్

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరికి లేని మెస్మరైజ్  వాయిస్ తో ఎంతో మందిని మంత్రముగ్ధుల్ని చేసిన సెన్సేషనల్ సింగర్ సిద్ శ్రీరామ్ త్వరలోనే హీరోగా తెరపై కనిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మణిరత్నం డైరెక్ట్ చేసిన ‘కడలి’ మూవీ ద్వారా సిద్ గాయకుడిగా పరిచయం కాగా.. ఇప్పుడు ఆయన చిత్రంతోనే హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నట్లు కోలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పటికే స్క్రిప్ట్ పూర్తయిందని, హీరోగా నటించేందుకు సిద్ కూడా …

Read More »

బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్‌కి గాయాలు

బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్‌కి గాయాలయ్యాని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అభిషేక్ ‘బాబ్ బిశ్వాస్’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే ఆయన తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నట్టు బీ టౌన్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆయననని చూసేందుకు తండ్రి అమితాబ్ బచ్చన్, సోదరి శ్వేతా బచ్చన్ ఆసుపత్రికి వెళ్ళినట్టు తెలుస్తోం

Read More »

నేనేమి మాట్లాడిన దేశం కోసమే-కంగనా

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సీని టార్గెట్ చేసింది. తన ట్విట్టర్ ఖాతాను షాడో బ్యాన్ చేయడంతో కంగనా స్పందించింది. ‘జాక్ చాచా భావవ్యక్తీకరణ చేసినందుకు నా ఖాతాను షాడో బ్యాన్ చేశారు. నన్ను చూసి భయపడుతున్నారు. నన్ను బ్యాన్ చేయలేరు. ఫాలోయర్లను పెంచుకోవడానికో, నన్ను నేను ప్రమోట్ చేసుకునేందుకో ఇక్కడ లేను. నేను ఏది మాట్లాడినా దేశం కోసమే. దాన్ని సహించలేకపోతున్నారు అని ట్వీట్ …

Read More »

శభాష్ సోనూ

బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ వలస కార్మికులపట్ల తనకున్న ఔదార్యాన్ని మరోసారి చాటుకున్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వలస కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ఇప్పటికే పలు రైళ్లు, బస్సులు ఇతర రవాణా వ్యవస్థలను ఏర్పాటు చేశాడు సోనూసూద్. ‌ తాజాగా 20 వేల మందికి ఢిల్లీ సమీపంలోని నోయిడాలో ఆశ్రయం కల్పించనున్నట్లు సోమవారం తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ ద్వారా ప్రకటించారు.‘‘20 వేల మంది వలస కార్మికులకు వసతి, గార్మెంట్‌ …

Read More »

ముద్దుల ప్రాక్టీస్ కోసం జరీనాను ఇంటికి రమ్మన్న దర్శకుడు

సినిమా ఇండస్ట్రీ అంటేనే లైంగిక వేధింపులు అని అందరూ అంటుంటారు. చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి బడా హీరోయిన్ వరకు అందరూ ఏదోక దశలో ఈ సంఘటనలకు బాధితులవుతుంటారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో, కండల వీరుడు సల్మాన్ ఖాన్ సరసన నటించి వీర్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ జరీన్ ఖాన్. సల్మాన్ ఖాన్ అండదండలతో ఈ ముద్దుగుమ్మ చాలా చిత్రాల్లో నటిస్తుంది. అంత పెద్ద స్టార్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat