Home / Tag Archives: hospital (page 2)

Tag Archives: hospital

సీజనల్ వ్యాధులు ఏమి ఏమి ఉంటాయి?

సీజనల్ వ్యాధులు ఏమి ఏమి ఉంటాయి.. వాటి లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మలేరియా: చలి, జ్వరం, తలనొప్పి, దగ్గు, వాంతులు, కడుపునొప్పి, విరేచనాలు. డయేరియా: విరేచనాలు, కడుపునొప్పి, వికారం. టైఫాయిడ్: జ్వరం, నీరసం, కడుపునొప్పి. కలరా: నీళ్ల విరేచనాలు, వాంతులు, కాళ్లు లాగడం. డెంగీ: హఠాత్తుగా జ్వరం, తల, కండరాలు, కీళ్ల నొప్పులు, ఆకలి తగ్గిపోవడం, వాంతులు, ఒంటిపై ఎర్రటి మచ్చలు.  కామెర్లు: జ్వరం, అలసట, కడుపునొప్పి, మూత్రం …

Read More »

ఆసుపత్రిలో దీపిక పదుకొణె – ఎందుకంటే..?

బాలీవుడ్ కి చెందిన సీనియర్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె ఆసుపత్రిలో చేరిందని తెలియడంతో ఆమెకు ఏమైందని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఆమెకు టాచీ కార్డియా అనే సమస్య ఎదురైందట. అంటే.. హఠాత్తుగా గుండె వేగంగా కొట్టుకోవడం. ఒత్తిడి, మానసిక సంఘర్షణలు, అతి వ్యాయామం, కెఫీన్ అధికంగా తీసుకోవడం, హర్మోన్ సమస్యలు వంటి కారణాల వల్ల సమస్య వస్తుందని వైద్యులు అంటున్నారు. ప్రభాస్ ‘ప్రాజక్టు కె’ షూటింగ్ కోసం దీపిక …

Read More »

మెదక్ లో 17 కోట్ల రూపాయలతో మాతా శిశు అరోగ్య కేంద్రం

మెదక్ లో 17 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన మాతా శిశు అరోగ్య కేంద్రం ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు, అనంతరం దళిత బంధు లబ్ధి దారులకు యూనిట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ హేమలత శేఖర్ గౌడ్, జిల్లా కలెక్టర్ హరీశ్ స్థానిక నేతలు, అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ …

Read More »

ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో అక్కడక్కడే ఆరుగురు మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలోని డిఒరియాలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా మరికొంతమందికి తీవ్ర గాయాలు అయ్యాయి. గౌరీబజార్ -రుద్రాపూర్ రోడ్డు మార్గంలోని ఇందూపూర్ కాళీ మందీర్ మలుపు వద్ద ఆర్ధరాత్రి SVU-బస్సు రెండు ఢీకొనడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. అయితే సంఘటనా స్థలంలోనే ఐదుగురు మరణించగా.. ఓ …

Read More »

రాడ్ మార్ష్ గుండెపోటుతో మృతి

ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్, వికెట్ కీపర్ రాడ్ మార్ష్ (74) గుండెపోటుతో మృతి చెందాడు. మార్ష్ 1970 నుంచి 84 వరకు 96 టెస్టులు, 92 వన్డేలు ఆడాడు. కీపర్ టెస్టుల్లో 355 మందిని ఔట్ చేశాడు. అతడి రిటైర్మెంట్ వరకు ఇదే ప్రపంచ రికార్డు. ఆస్ట్రేలియా తరపున టెస్టుల్లో సెంచరీ చేసిన తొలి వికెట్ కీపర్ కూడా ఇతడే. కోచ్గా, కామెంటేటర్, 2014 నుంచి 2016 వరకు ఆస్ట్రేలియా …

Read More »

శరీరంలో రక్త ప్రసరణను ఇలా పెంచుకోవచ్చు

శరీరంలో రక్త ప్రసరణను ఇలా పెంచుకోవచ్చు ఈ మద్యం తాగడం మానేయాలి ఈ నీరు ఎక్కువగా తాగాలి ఈ నట్స్ ఎక్కువగా తీసుకోవాలి ఇ చక్కెర, కెఫిన్ పదార్థాలను తినడం తగ్గించాలి. ఉప్పు వాడకం తగ్గించాలి. డార్క్ చాక్లెట్లను తినాలి * గ్రీన్ టీ తాగాలి * పుచ్చకాయ, దానిమ్మ ఎక్కువగా తీసుకోవాలి

Read More »

అధిక ఉప్పు తింటున్నారా..?

అధిక ఉప్పు వల్ల మెదడులో మంట, నొప్పి, దురద వంటివి కలిగి పిచ్చిగా ప్రవర్తిస్తామట. ఎలుకలపై చేసిన ప్రయోగం ద్వారా ఈ విషయం వెల్లడైంది. అందుకే ఉప్పు ఎక్కువగా తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల శరీరం డీహైడ్రేషన్కు గురవుతుంది. ఇక వేసవిలో సాల్ట్ను దాదాపు పూర్తిగా తగ్గించడం బెటర్. ఉప్పు తక్కువగా తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెజర్ కూడా కంట్రోల్లో ఉంటుంది. ఇది ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది.

Read More »

బొప్పాయితో ప్రయోజనాలు ఎన్నో..?

ఒత్తిడి జీవితం, మారిన జీవనశైలి, హార్మోన్లలో మార్పులు, ఆహార అలవాట్ల వల్ల మహిళల్లో పీరియడ్స్ సమయానికి రావు. అయితే బొప్పాయిలో ఉండే కెరోటిన్.. ఈస్ట్రోజెన్ హార్మోన్ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఇది సహజంగా పీరియడ్స్ వచ్చేలా చేస్తుంది. అలాగే కొత్తిమీరలో ఉండే అపియోల్, మిరిస్టిసిన్ గర్భాశయం సంకోచించేలా చేసి నెలసరికి దోహదపడుతుంది. వీటితోపాటు అల్లం-లవంగం వాము తీసుకుంటే మంచిది.

Read More »

నిమ్మరసం తాగడం వల్ల లాభాలెన్నో..?

నిమ్మరసం తాగడం వల్ల జీర్ణక్రియ రేటు పెరుగుతుంది. అలాగే ఇది వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తుంది. నిమ్మలో ఉండే సిట్రిక్ యాసిడ్ క్యాలరీలను బర్న్ చేస్తూ.. కొవ్వును నిల్వ ఉండకుండా చేస్తుంది. క్రమం తప్పకుండా లెమన్ జ్యూస్ తాగితే జలుబు, ఫ్లూ, ఇతర ఇన్ఫెక్షన్లు దూరమవుతాయి. అయితే దీని ప్రయోజనాలు పొందాలంటే నిల్వ చేసిన నిమ్మరసం తాగకూడదు.

Read More »

నిలకడగా దాదా ఆరోగ్యం

యాంజీయోప్లాస్టీ చేయించుకున్న బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీని బుధవారం డిశ్చార్జ్‌ చేస్తామని ఉడ్‌ల్యాండ్‌ హాస్పిటల్‌ ఎండీ, సీఈవో డాక్టర్‌ రూపాలీ బసు తెలిపారు. 48 ఏళ్ల గంగూలీ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆమె చెప్పారు. ‘వైద్య పరంగా సౌరవ్‌ ఆరోగ్యం ఎంతో బాగుంది. హాయిగా నిద్రపోయాడు, అల్పాహారం తీసుకొన్నాడు. మాతో కూడా మాట్లాడాడు. ఎంతో అనుభవజ్ఞులైన 15 మంది డాక్టర్ల బృందం గంగూలీ డిశ్చార్జ్‌పై నిర్ణయం తీసుకొంద’ని రూపాలీ మీడియాకు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat