పాన్ ఇండియా మూవీగా విడుదలై ఘనవిజయాలతో పాటు జాతీయ అవార్డులను గెలుపొందిన ‘ఆర్‌ఆర్‌ఆర్’తో పాన్ వరల్డ్ స్టార్‌గా ఎదిగిన స్టార్ హీరో మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్.. తాజాగా చరణ్ అందుకు తగ్గట్లు తన ఫ్యూచర్ ప్రాజెక్ట్‌ల ఎన్నిక విషయంలో ఆలోచిస్తూ అడుగులు వేస్తున్నారు. లేటెస్ట్ గా చెర్రీ ‘ఉప్పెన’ ఫేం బుచ్చిబాబు దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే రామ్‌చరణ్ విషయంలో ఆసక్తికరమైన ఓ వార్త ఫిలిం నగర్ వర్గాల్లో …
Read More »ఓటీటీలోకి జైలర్
ప్రముఖ దర్శకుడు నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కి సీనియర్ నటుడు.. ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో రమ్యకృష్ణ,తమన్నా ,సునీల్,శివరాజ్ కుమార్ తదితరులు ప్రధానపాత్రలో నటించిన పాన్ ఇండియా చిత్రం జైలర్ . మ్యూజిక్ బ్రాండ్ అంబాసిడర్ అనిరుధ్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని కళానిధి మారన్ నిర్మించాడు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.650 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది ఈ చిత్రం. ఇక తమిళంలో ఈ మార్క్ అందుకున్న …
Read More »పెళ్లి పీటలు ఎక్కిన ప్రముఖ కమెడియన్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ కమెడియన్ మహేశ్ విట్టా తన ప్రియురాలు శ్రావణిని పెళ్లి చేసుకున్నారు.ఏపీలో వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులో జరిగిన ఈ వేడుకకు జబర్దస్త్ కమెడియన్లతోపాటు పలువురు నటులు హాజరయ్యారు. యూట్యూబ్ వీడియోలతో పేరుపొందిన మహేశ్.. బిగ్బాస్-3లో దాదాపు 60 రోజులు ఉన్నారు. ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నారు. కృష్ణార్జున యుద్ధం, శమంతకమణి, టాక్సీవాలా, ఛలో, కొండపొలం, అల్లుడు అదుర్స్ తదితర చిత్రాల్లో నటించారు.
Read More »నా లక్ష్యం అదే-జబర్దస్త్ నవీన్
ప్రముఖ తెలుగు ఛానెల్ ఈటీవీలో ప్రసారమయ్యే ‘జబర్దస్త్’ షో ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న కమెడియన్.. నటుడు గడ్డం నవీన్. ప్రస్తుతం ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా తన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న నవీన్ తన జబర్దస్త్ మరియు సినీ ప్రయాణం గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆయన మాట్లాడుతూ ” తాను ఇండస్ట్రీలోకి వచ్చి 25 ఏండ్లవుతున్నది. నాకు జబర్దస్త్ షో లైఫ్‌నిచ్చింది. దాంతో …
Read More »పెళ్లి గురించి తమన్నా సంచలన వ్యాఖ్యలు
మూడు పదుల వయసులో కూడా యువతను మత్తెక్కిస్తోన్న హాట్ బ్యూటీ.. మిల్క్ సుందరి తమన్నా.. తాను సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి పద్దెనిమిదేండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఓ ప్రముఖ మీడియా ఛానెల్ ఇంటర్వూ ఇచ్చింది. ఆ ఇంటర్వూలో పలు విషయాల గురించి మాట్లాడిన ఈ ముద్దుగుమ్మ తాజాగా తన వివాహం గురించి ఓ కీలక అప్డేట్ ను తెలియజేసింది ఈ మిల్క్ బ్యూటీ. ఆ ఇంటర్వూలో మాట్లాడుతూ “తనకు పెళ్లి …
Read More »బాలకృష్ణ గురించి శ్రీలీల సంచలన వ్యాఖ్యలు
టాలీవుడ్ సీనియర్ హీరో.. నటుడు నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం భగవంత్ కేసరి. ఈ చిత్రంలో హాటెస్ట్ హీరోయిన్ క్రేజీ గర్ల్ శ్రీలీల బాలయ్య బాబుకు కూతురుగా నటిస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఓ పాటను ఆ చిత్రం యూనిట్ విడుదల చేసింది. ఈ పాటలో బాబాయి కూతుళ్ల హంగామా మాములుగా లేదు. నందమూరి అభిమానులు కూడా ఆ పాటలోని వీరిద్దరి జోష్ కి ఫిదా …
Read More »యాదాద్రిలో రౌడీ ఫెలో
ఖుషీ మూవీ హిట్ కొట్టడంతో మంచి జోష్ లో ఉన్నాడు రౌడీ ఫెలో.. యంగ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ . సమంత హీరోయిన్ గా దర్శకుడు శివ నిర్వాణ నేతృత్వంలో నవీన్ యర్నేని ,వై రవిశంకర్ నిర్మాతలుగా వచ్చిన ఖుషీ మూవీ బ్లాక్ బాస్టర్ అయింది. దీంతో హీరో విజయ్ దేవరకొండ తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ ,దర్శకుడు శివ, నిర్మాతలు నవీన్ యర్నేని,రవిశంకర్ లతో కల్సి యాదాద్రి …
Read More »రజనీకాంత్ కు గవర్నర్ పదవి..?
సూపర్ స్టార్.. సీనియర్ హీరో రజనీ కాంత్ గవర్నర్ గిరి పట్టనున్నదా..?. అందుకే ఇటీవల జైలర్ మూవీ సాకుతో రజనీకాంత్ యూపీ సీఎం యోగిని కలిశారా ..?. అంటే రజనీ సోదరుడు చేసిన వ్యాఖ్యలు నిజమే అని చెప్పకనే చెబుతున్నాయి. రజనీకాంత్ కు గవర్నర్ గిరి వార్తలపై ఆయన సోదరుడు సత్యనారాయణ మాట్లాడుతూ” రజనీకి గవర్నర్ పదవి వ్యవహారం ఆ దేవుడి చేతుల్లో ఉంది. అయితే రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చే …
Read More »పెళ్లి పీటలు ఎక్కనున్న నగ్మా
మీరు చదివింది అక్షరాల నిజమే.. దాదాపు యాబై ఏండ్లకు దగ్గరలో ఉన్న ఒకప్పటి హాటెస్ట్ నేటి సీనియర్ నటి.. పొలిటీషియన్ అయిన నగ్మా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నారు. దీని గురించి స్వయంగా నగ్మానే చెప్పారు. ఓ ప్రముఖ టీవీ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ దాదాపు నలబై ఎనిమిదేండ్ల తర్వాత నాకు ఓ తోడుకావాలన్పిస్తుంది. ఇన్నేండ్లు కొన్ని కారణాల వల్ల పెళ్లి చేసుకోలేదు. నాకు ఇప్పుడు పిల్లలుండాలని ఆశ …
Read More »పెళ్లి గురించి బేబీ మూవీ హీరోయిన్ వైష్ణవి సంచలన వ్యాఖ్యలు
యూట్యూబర్ గా పరిచయమై స్టార్ హీరోల మూవీస్ లో చిన్న చిన్న పాత్రలల్లో నటించి మెప్పించి ఓ మూవీలో కీరోల్ హీరోయిన్ గా అవకాశం దక్కించుకుని యువత మదితో పాటు తెలుగు సినిమా ప్రేక్షకుల గుండెల్లో గుడి కట్టుకున్న లేటెస్ట్ హాట్ బేబీ వైష్ణవి. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి బంఫర్ హిట్ కొట్టిన కలెక్షన్ల సునామీ బేబీ మూవీలో హీరోయిన్ గా నటించింది వైష్ణవి. ఈ చిత్రం …
Read More »