Home / Tag Archives: huzurnagar

Tag Archives: huzurnagar

చంద్రబాబుకు హ్యాండ్ ఇచ్చిన బాలయ్య…టీడీపీలో తర్జనభర్జన..!

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు హుజూర్‌నగర్ నియోజకవర్గం హాట్‌టాపిక్‌గా మారింది. పీసీపీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి సొంత ఇలాకా అయిన హుజూర్‌నగర్‌లో జరుగుతున్న ఉప ఎన్నికలు ఇప్పుడు కాకపుట్టిస్తున్నాయి. హుజూర్‌నగర్‌లో 3 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచిన ఉత్తమ్‌కుమార్ రెడ్డి నల్గొండ ఎంపీ స్థానానికి ఎన్నిక కావడంతో హుజూర్‌నగర్‌లో 8 నెలల్లోనే ఉప ఎన్నికలు వచ్చాయి. ఈ ఉప ఎన్నికలకు పోలింగ్ అక్టోబర్ 21 న జరుగునుంది. ప్రధాన పోటీ …

Read More »

హుజూర్ నగర్లో టీఆర్ఎస్ దే గెలుపు

తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల ఇరవై ఒకటో తారీఖున జరగనున్న హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో భాగంగా మంత్రి సత్యవతి రాథోడ్ ఈ రోజు శుక్రవారం నేరేడుచర్ల మండలంలోని తండాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తమ తండాల్లో రోడ్డు లేవని, ఇండ్లు లేవని కనీసం ఒక్క నాయకుడు కూడా మా కోసం రాలేదని ఈ రోజు మంత్రి స్వయంగా మీరు వచ్చినందుకు తండావాసులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి …

Read More »

హుజూర్ నగర్ ఉప ఎన్నిక.. సీఈసీ సంచలన నిర్ణయం

తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఈనెల ఇరవై ఒకటో తారీఖున ఉప ఎన్నిక జరగనున్న సంగతి విధితమే. ఈ ఉప ఎన్నికల బరిలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ తరపున మాజీ ఎమ్మెల్యే ఎన్ పద్మావతి రెడ్డి,అధికార టీఆర్ఎస్ తరపున శానంపూడి సైదిరెడ్డి లను నిలిపింది. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంచలన నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ప్రస్తుతం సూర్యాపేట జిల్లా ఎస్పీగా …

Read More »

హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో 251మంది సర్పంచుల నామినేషన్

తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చే నెల అక్టోబరులో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఈ ఎన్నికల బరిలోకి దిగడానికి అధికార ప్రతిపక్ష పార్టీలైన టీఆర్ఎస్ ,కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేశాయి. టీఆర్ఎస్ తరపున శానంపూడి సైదిరెడ్డి,కాంగ్రెస్ తరపున ఎంపీ,టీపీసీసీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి అయిన పద్మావతి రెడ్డిని బరిలోకి దించుతున్నట్లు ఆయా పార్టీలు ప్రకటించాయి. …

Read More »

టీఆర్ఎస్ గెలిస్తే హుజూర్‌నగర్‌కు లాభం.. కాంగ్రెస్ గెలిస్తే ఉత్తమ్‌కు లాభం…మంత్రి కేటీఆర్..!

హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే ఉత్తమ్ కి లాభం టీఆర్ఎస్ గెలిస్తే హుజూర్‌నగర్ కి లాభం ఇదే మా నినాదం అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. బుధవారం తెలంగాణభవన్‌లో మంత్రి కేటీఆర్ మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ హుజూర్‌నగర్ ఉప ఎన్నికల గురించి స్పందించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ట్రక్కు గుర్తు వల్లనే టిఆర్ఎస్ ఓడింది కాని…సాంకేతికంగా మేము అప్పుడే గెలిచామని …

Read More »

హుజూర్ నగర్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీకళారెడ్డి

తెలంగాణ రాష్ట్రంలోని పలు రాజకీయ పార్టీలు ఎదురుచూస్తున్న హుజూర్ నగర్ నియోజకవర్గ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ రానే వచ్చింది. నిన్నటి నుండి ఈ ఎన్నికల బరిలోకి దిగేవారి నుండి నామినేషన్లను స్వీకరిస్తుంది ఎన్నికల సంఘం. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గత ఎన్నికల్లో బరిలోకి దిగి కేవలం ఆరు వేల ఓట్ల తేడాతోనే ఓడిపోయిన శానంపూడి సైదిరెడ్డిని ముఖ్యమంత్రి,గులాబీ దళపతి కేసీఆర్ ఖరారు చేసి బీఫారం అందించారు. కాంగ్రెస్ …

Read More »

హుజూర్ నగర్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల

తెలంగాణలోని నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు ఈ రోజు సోమవారం నోటిఫికేషన్ విడుదలయింది. ఈ ఎన్నికకు ఈ రోజు నుంచే నామినేషన్లు స్వీకరించనున్నట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. ఈ నెల ముప్పై తారీఖు వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. అయితే అక్టోబర్ 3వ తేది నామినేషన్ల ఉపసంహారణకు అఖరి గడవు. అక్టోబర్ 21న ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. అదే నెల ఇరవై నాలుగో తేదీన ఉప …

Read More »

తెలంగాణలో మరో ఎన్నికల సమరం

తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ,టీపీసీసీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేయడంతో హుజూర్ నగర్ కు ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో అసెంబ్లీ స్థానికి వచ్చే నెల అక్టోబర్ 21న ఉప ఎన్నిక జరగనున్నదని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ ఆరోరా తెలిపారు. ఆయన ఇంకా మాట్లాడుతూ”ఈ నెల ఇరవై మూడున దీనికి సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. …

Read More »

కోదాడ, హుజూర్‌నగర్‌లో గులాబీ పరుగులు

సూర్యాపేట జిల్లాలో గులాబీ జెండా రెప‌రెప‌లాడుతోంది. ఎన్నికల కదనరంగంలోకి టీఆర్‌ఎస్ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు దూకి ముమ్మరంగా ప్రచారాలు చేస్తున్నారు. ప్రధానంగా జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు గత ఎన్నికల్లో సూర్యాపేట, తుంగతుర్తి టీఆర్‌ఎస్ విజయం సాధించగా కోదాడ, హుజూర్‌నగర్‌లలో కాంగ్రెస్ గెలిచింది. రాజకీయాలకు సం బంధం లేకుండా ప్రతీ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం వందల కోట్లు వెచ్చించి అభివృద్ది, సం క్షేమ కార్యక్రమాలు చేపడుతుండడంతో ప్రజలు టీఆర్‌ఎస్ పక్షాన చేరారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat