Home / Tag Archives: Hyderabad City

Tag Archives: Hyderabad City

హైదరాబాద్‌కు భారీ వర్షసూచన..త్వరగా ఇళ్లకు చేరుకోండి..

రానున్న ఒకట్రెండు గంటల్లో హైదరాబాద్‌ నగర పరిధిలో భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలు తెలంగాణలో ప్రవేశించిన నేపథ్యంలో సోమవారం నుంచే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. హైదరాబాద్‌ సిటీలోని సోమవారం రాత్రి వర్షం కురిసింది. మంగళవారం కూడా భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణశాఖ తెలపడంతో జీహెచ్‌ఎంసీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. నగరంలోని ఉద్యోగులు, ప్రజలు త్వరగా ఇళ్లకు చేరుకోవాలని సూచించారు. మరోవైపు సహాయ …

Read More »

అద్దెకు ఇల్లు చూస్తామని వెళ్లి.. లోపల పనికానిచ్చేశారు!

ఇల్లు అద్దెకు కావాలంటూ వెళ్లిన ఓ జంట చేసిన పని ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అద్దెకు ఉండేందుకు ఇల్లు చూస్తామంటూ ఇంట్లోకి ప్రవేశించిన ఓ యువతీ యువకుడు సరస సల్లాపాలతో ఆ ఇంటి యజమానికి అడ్డంగా దొరికేశారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని ఎస్సార్‌నగర్‌ వద్ద చోటుచేసుకుంది. బైక్‌పై ఓ ఇంటి వద్దకు వెళ్లిన యువతీ యువకుడు యజమానితో మాట్లాడారు. తాము భార్యాభర్తలమని.. అద్దెకు ఇల్లు చూస్తామని చెబితే యజమాని ఓకే అన్నాడు. …

Read More »

హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం.. ఉక్కపోత నుంచి కాస్త రిలీఫ్‌

ఎండల వేడి, ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న హైదరాబాద్‌ వాసులకు కాస్త ఉపశమనం లభించింది. నగరంతో పాటు చుట్టుపక్కల పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. సికింద్రాబాద్‌, ఈస్ట్‌ మారేడ్‌పల్లి, వెస్ట్‌ మారేడ్‌పల్లి,తిరుమలగిరి, అల్వాల్‌, బోయిన్‌పల్లి, చిలకలగూడ,బేగంపేట్‌, లంగర్‌హౌస్‌, కార్వాన్‌, గోల్కొడ ప్రాంతాల్లో వర్షం పడింది. ఆర్టీసీ క్రాస్‌రోడ్డు, ముషీరాబాద్‌, చిక్కడపల్లి, కవాడిగూడ, విద్యానగర్‌, భోలక్‌పూర్‌, బీఆర్కే భవన్‌, ట్యాంక్‌బండ్‌, ఖైరతాబాద్‌, సోమాజిగూడ, పంజాగుట్ట, బేగంబజార్‌, అబిడ్స్‌, నాంపల్లి, హిమాయత్‌నగర్‌ మొదలైన చోట్ల …

Read More »

హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన.. ఇంట్లోంచి బయటకు రావొద్దు!

భాగ్యనగర వాసులకు ఊరట కలిగించే వార్త ఇది. ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్నవారికి ఇది కాస్త ఉపశమనం. రానున్న కొద్ది గంటల్లో హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. సిటీకి నార్త్‌, వెస్ట్రన్‌ ప్రాంతాల్లో మేఘాలు దట్టంగా అలముకున్నాయని.. నగర వాసులు ఇళ్లలోనే ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల్లో వరదనీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని జీహెచ్‌ఎంసీ …

Read More »

రేపు హైదరాబాద్‌లో మద్యం దుకాణాలు బంద్‌!

హనుమాన్‌ జయంతి నేపథ్యంలో హైదరాబాద్‌ నగరంలో పోలీసులు ఆంక్షలు విధించారు. హనుమాన్‌ శోభాయాత్ర జరనున్నందున సిటీ వ్యాప్తంగా మద్యం దుకాణాలు, బార్లు మూతపడనున్నాయని తెలిపారు. 16వ తేదీ (రేపు) ఉదయం 6 గంటల నుంచి 17వ తేదీ (ఎల్లుండి) ఉదయం 6 గంటల వరకు వైన్‌షాప్‌లు బంద్‌ అవుతాయని తెలిపారు. మరోవైపు హనుమాన్‌ శోభాయాత్రకి 8వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. గౌలిగూడలోని రామాలయం నుంచి తాడ్‌బండ్‌లోని హనుమాన్‌ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat