Home / Tag Archives: Indian politician (page 3)

Tag Archives: Indian politician

కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్  మరోసారి సంచలన వ్యాఖ్యలు

కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీకి చెందిన ఫైర్ బ్రాండ్ లీడర్ , కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్  మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఉత్తరప్రదేశ్ రాష్ట్రం తరహాలో బీహార్  రాష్ట్రంలోనూ మసీదులు, మదర్సాలపై  సర్వే చేయాలని గిరిరాజ్ సింగ్ నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘‘బీహార్ రాష్ట్రంలోని సీమాంచల్ రీజియన్‌లోని ముస్లిం ప్రాబల్య ప్రాంతాల్లో ఉన్న మసీదులు, మదరసాలు ఎవరు నిర్వహిస్తున్నారు? అందులో ఎవరు నివాసముంటున్నారు? అనే సమాచారం …

Read More »

చంద్రబాబుకు భద్రత పెంపు

 ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత, మాజీ సీఎం.. టీడీపీ అధినేత నారా  చంద్రబాబు నాయుడుకు ఉన్న ప్రస్తుత భద్రతను భారీగా పెంచారు. ఇప్పటివరకు ఎనిమిది మంది ఎన్‌ఎస్జీ కమాండోలు సెక్యూరిటీ ఉంది. దాన్ని  నేటి నుంచి అదనంగా నలుగురిని నియమించారు. దీంతో మొత్తం 12 మంది నేషనల్‌ సెక్యూరిటీ గార్డులు (NSG) పెంచారు. బాబు రోడ్ షో నిర్వహిస్తున్న తన సొంత నియోజకవర్గమైన  కుప్పంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా మూడంచెల …

Read More »

కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్.. మాజీ సీఎం గుడ్ బై

కాంగ్రెస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి.. తాజాగా ఆ పార్టీకి చెందిన అత్యంత సీనియ‌ర్ నేత.. ముఖ్యమంత్రిగా పని చేసిన అత్యంత అనుభవం ఉన్న  గులాంన‌బీ ఆజాద్‌ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఆయ‌న ఈరోజు శుక్రవారం కాంగ్రెస్  పార్టీ స‌భ్య‌త్వానికి రాజీనామా చేశారు. జ‌మ్మూక‌శ్మీర్ రాష్ట్ర  మాజీ సీఎం ఆజాద్‌.. పార్టీకి చెందిన అన్ని పోస్టుల నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు వెల్ల‌డించారు. కాంగ్రెస్ అధ్య‌క్షురాలు సోనియా గాంధీకి అయిదు పేజీల …

Read More »

కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్

దాదాపు నూట ముప్పై ఏడేండ్లు ఉన్న పార్టీ… స్వతంత్ర భారతాన్ని అతి ఎక్కువ కాలం పాలించిన ఏకైక పార్టీ … ఈ దేశానికి ఎంతో మంది ప్రధానులను.. రాష్ట్రాలకు ముఖ్యమంత్రులను అందించిన పార్టీ.. అదే కాంగ్రెస్ పార్టీ.. అంతటి ఘనమైన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజురోజుకు మరీ దిగజారిపోతుంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ స్టీరింగ్ …

Read More »

రాష్ట్రపతుల ప్రమాణం జులై 25నే ఎందుకు జరుపుకుంటారో తెలుసా..?.

మన దేశంలో రాష్ట్రపతుల ప్రమాణం జులై 25నే ఎందుకు జరుపుకుంటారో తెలుసా..?. తెల్వదా అయితే ఇప్పుడు తెలుసుకుందాం. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొట్ట మొదటి సారిగా మన దేశపు తొలి రాష్ట్రపతి డా.రాజేంద్రప్రసాద్ 1950 జనవరి 26న ప్రమాణం చేశారు. తర్వాత వచ్చిన ఆరుగురు రాష్ట్రపతులు పూర్తికాలం పదవిలో కొనసాగలేదు. 1977 జులై25న నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతిగా ప్రమాణం చేశారు. అప్పటి నుంచి అందరూ(జ్ఞాని జైల్సింగ్ మినహా) …

Read More »

సభకు ఫుల్ గా తాగోచ్చిన  బీజేపీ అధ్యక్షుడు

ఇటీవల జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో భారత రాష్ట్రపతిగా  ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము గెలుపొందిన సంగతి విధితమే. అయితే ఈ తరుణంలో తమ పార్టీ నిలబెట్టిన అభ్యర్థి భారత రాష్ట్రపతిగా  గెలుపొందిన క్రమంలో  గుజరాత్ రాష్ట్రంలో ఆ రాష్ట్ర పార్టీ శాఖకి సంబంధించి చోటాడేపూర్ జిల్లా బీజేపీ  ఏర్పాటు చేసిన విజయోత్సవ వేడుకల సభకు  జిల్లా బీజేపీ అధ్యక్షుడు రష్మికాంత్ ఫుల్లుగా తాగొచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్, టీఆర్ఎస్ …

Read More »

మంత్రి జయరామ్ అవినీతిపై ఈడీ విచారణ చేయాలి-టీడీపీ నేత డిమాండ్

ఏపీ కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ అవినీతిపై ఈడీ విచారణ చేయాలని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ నేత వర్ల రామయ్య కోరారు. ‘గత నెలలో కొన్ని బదిలీలకు సంబంధించి మంత్రి జయరామ్ చెప్పారు..అందుకే జాయింట్ కమిషనర్ శ్రీనివాస్ ప్రత్యేకంగా జీవో ఇచ్చారు. ఇందులో మంత్రి సొంత మనుషులను వారు కోరుకున్న చోటుకు బదిలీ చేశారు. ఈ వ్యవహారంలో రూ. లక్షల్లో నగదు చేతులు మారింది. దీనిపై సీఎం …

Read More »

ఆస్పత్రిలో చేరిన పంజాబ్ రాష్ట్ర సీఎం భగవంత్ మాన్

పంజాబ్ రాష్ట్ర సీఎం భగవంత్ మాన్ కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరారు. ఆయన ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో జాయిన్ అయినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. కడుపులో ఇన్ఫెక్షన్ రావడంతో సీఎంకు నొప్పి వచ్చినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు.

Read More »

సీఎం షిండేకు ఆయన సతీమణి లతా వినూత్నంగా స్వాగతం

మ‌హారాష్ట్ర సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత ఏక్‌నాథ్ షిండే తొలిసారి థానేలోని త‌న నివాసానికి వెళ్ళిన ఆయ‌న‌కు గ్రాండ్‌గా వెల్క‌మ్ ద‌క్కింది. డ్ర‌మ్స్‌తో ఆయ‌న‌కు స్వాగ‌తం ప‌లికారు. అయితే ఆయ‌న భార్య ల‌తా ఏక్‌నాథ్ షిండే బ్యాండ్ వాయిస్తూ భర్త‌కు వెల్క‌మ్ చెప్పింది. స్వంత ఇంటికి సీఎం ఏక్‌నాథ్ వ‌స్తున్న నేప‌థ్యంలో ఆయ‌న నివాసం వ‌ద్ద బ్యాండ్‌ను సెట‌ప్ చేశారు. ఈ సంద‌ర్భంగా ఏక్‌నాథ్ స‌తీమ‌ణి ల‌తా కూడా బ్యాండ్ …

Read More »

నాకో లవ్ లెటర్ అందింది-శరద్ పవార్

మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ పడిపోయిన రోజే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు ఐటీ నోటీసులు వచ్చాయి. నిన్న రాత్రి తనకు ఆదాయపు పన్ను విభాగం నుంచి నోటీసులు అందాయని ఆయన తన అధికారక ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. ‘నాకో లవ్ లెటర్ అందింది. 2004, 09, 14, 20 ఎన్నికల్లో నేను సమర్పించిన అఫిడవిట్లకు సంబంధించి ఐటీ నుంచి ప్రేమ లేఖ వచ్చింది’ అని తెలిపారు. కేంద్రానికి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat