Home / Tag Archives: irctc

Tag Archives: irctc

రైళ్లకు చివరి బోగీ వెనుక ‘X’ గుర్తు ఎందుకుంటుంది..?

మనం ప్రయాణించే రైళ్లకు చివరి బోగీ వెనుక ‘X’ గుర్తును గమనించే ఉంటారు. రైళ్ల చివర ఈ గుర్తు ఎందుకు ఉంటుందో అనే విషయంపై రైల్వే శాఖ ఇటీవల వివరణ ఇచ్చింది. రైలు అన్ని బోగీలతో ప్రయాణించిందని.. మధ్యలో బోగీలు ఎక్కడా విడిపోలేదని అధికారులు నిర్ధారించుకునేందుకు వీలుగా ఈ గుర్తును చివరి బోగీకి పెడతారట.

Read More »

రైల్వే ప్రయాణికులకు బిగ్ షా

దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే ప్రయాణికులకు ఇండియన్ రైల్వే షాకిచ్చింది. ఈ ఒక్కరోజే బుధవారం నాడు దేశ వ్యాప్తంగా ఉన్న పలు రాష్ట్రాల్లో రాకపోకలు జరపాల్సిన మొత్తం 173 రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. మరమ్మతుల పేరుతో ఏకంగా నూట డెబ్బై మూడు రైళ్లను రద్దు చేయడంతో రైల్వే ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగింది. వీటితో పాటు మరో ముప్పైదు రైళ్ల గమ్యస్థానాల స్టేషన్లను మారుస్తూ రైల్వే …

Read More »

రైల్వే ప్రయాణికులకు శుభవార్త

భారతీయ రైల్వేలో ప్రయాణించే ప్రయాణికులకు ఇండియన్ రైల్వే శుభవార్తను తెలిపింది. ఇందులో భాగంగా రైళ్లలో ఏసీ బోగీల్లో ప్రయాణించే ప్రయాణికులకు ఇంతకుముందులాగా దుప్పట్లు,రగ్గులు అందజేయనున్నట్లు ప్రకటించింది. నిన్న మొన్నటి వరకు ప్రజలను పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి వల్ల అప్పటి వరకు ఉన్న ఈ సదుపాయాన్ని నిలిపివేశారు. తాజాగా దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రభావం తగ్గిపోవడంతో రైల్వే సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఆదేశాలని …

Read More »

జ‌గిత్యాలకు కిసాన్ రైలు

తెలంగాణలోని జ‌గిత్యాల మామిడికి ఉత్త‌ర భార‌త‌దేశంలో మంచి డిమాండ్ ఉంది. మంచి రంగు, రుచి, వాస‌న ఉండ‌టంతో.. ఇక్క‌డ కొనుగోలు చేసిన మామిడిని వ్యాపారులు ఢిల్లీ, యూపీ, హ‌ర్యానా, పంజాబ్, జ‌మ్మూక‌శ్మీర్‌కు త‌ర‌లిస్తుంటారు. అయితే డిజీల్, పెట్రోల్ ధ‌ర‌లు అమాంతం పెర‌గ‌డంతో.. రైలు మార్గంలో మామిడికాయ‌ల‌ను త‌ర‌లించేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఈ క్ర‌మంలో ఇవాళ సాయంత్రం 5 గంట‌ల‌కు జ‌గిత్యాల – లింగంపేట రైల్వే స్టేష‌న్‌కు కిసాన్ రైలు చేరుకోనుంది. తిరిగి రాత్రి …

Read More »

ఆగస్టు 12వరకు రైళ్లు రద్దు

దేశంలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న వేళ రైల్వే శాఖ మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. టైం టేబుల్‌ ఆధారిత అన్ని రెగ్యులర్‌ ప్రయాణికుల రైలు సర్వీసులను (మెయిల్‌/ ఎక్స్‌ప్రెస్‌, ప్యాసింజర్‌, సబర్బన్‌ రైళ్లు) ఆగస్టు 12 వరకు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో జులై 1 నుంచి ఆగస్టు 12 మధ్య చేసుకున్న అన్ని టిక్కెట్లు రద్దవుతాయని రైల్వే బోర్డు గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది.

Read More »

బ్రేకింగ్..ఇండియన్ రైల్వేలో పెరిగిన భోజనం, టిఫిన్ ధరలు…!

త్వరలో రైల్వే చార్జీలు పెంచేందుకు మోదీ సర్కార్ సిద్ధమవుతున్న వేళ..అంతకు ముందే ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఆహార పదార్థాల ధరలు పెంచి ప్రయాణీకులకు షాక్ ఇచ్చింది. తాజాగా డిసెంబర్ 24 న ఇండియన్ రైల్వే స్టేషన్లలలోని ఫుడ్ సెంటర్లలో ఆహార ధరలను ఐఆర్‌సీటీ పెంచింది. దీంతో స్టాక్ ఎక్సేంజీలో ఐఆర్‌సీటీసీ షేర్లు ఒక్కసారిగా దూసుకెళ్లాయి. సవరించిన ధరలు రైల్వే స్టేషన్లలోని ఫుడ్ సెంటర్లలో అందుబాటులోకి వస్తాయి. …

Read More »

రైల్వే ప్రయాణికులకు దిమ్మతిరిగే షాక్

మీరు రైల్వేలో ప్రయాణిస్తారా.?. మీ దినసరి జీవితం రైలు ప్రయాణంతోనే మొదలవుతుందా..?. అయితే ఇది మీకు సంబంధించిన వార్త. రైల్వే ప్రయాణికులకు ఐఆర్సీటీసీ బోర్డు దిమ్మతిరిగే షాకిచ్చింది. పర్యాటక,క్యాటరింగ్ రైల్వే బోర్డు డైరెక్టర్ విడుదల చేసిన సర్క్యులర్ ప్రకారం ప్రముఖ ట్రైన్లు అయిన శాతాబ్ధి,రాజధాని ,దురంతో ఎక్స్ ప్రెస్ లలోని టీ,టీఫెన్ ,భోజనం ధరలను పెంచేసింది.పెరిగిన ధరల ప్రకారంవీటిలో ఒక కప్పు టీ ధర రూ .10 నుండి రూ …

Read More »

రైల్వే ప్రయాణికులకు శుభవార్త..

రైల్వేలో ప్రయాణించే ప్రయాణికులకు ఇది ఖచ్చితంగా శుభవార్త. రిజర్వేషన్ చార్టు తయారయ్యే వరకు ఎప్పుడైనా బోర్డింగ్ పాయింటును ప్రయాణికులు మార్చుకొవచ్చని ఐఆర్సీటీసీ ప్రకటించింది. ఇప్పటివరకు ప్రయాణికులు ఎంచుకున్న బోర్డింగ్ పాయింట్ కాకుండా వేర్వేరు రైల్వే స్టేషన్లలో రైలు ఎక్కాలంటే ఇరవై నాలుగు గంటల ముందు మార్చుకోవాల్సిన పరిస్థితి ఉండేది. అయితే, ఇప్పటి నుండి దానిని మారుస్తూ కొత్త విధానాన్ని ఐఆర్సీటీసీ అమల్లోకి తెచ్చింది. చార్ట్ ప్రిపేరయ్యే వరకు బోర్డింగ్ పాయింట్ …

Read More »

డోన్ -గుంటూరు ప్యాసింజర్ ట్రైన్ లో దారుణం ..!

ఏపీలో డోన్ నుండి గుంటూరు వెళ్ళే ప్యాసింజర్ ట్రైన్లో ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది .ఈ క్రమంలో డోన్ నుండి గుంటూరు బయలుదేరిన ప్యాసింజర్ ట్రైన్ ను గుండ్లకమ్మ రైల్వే స్టేషన్ దగ్గర పరిశీలించారు . వైసీపీ ఎమ్మెల్యే ఆర్కేపై టీడీపీ సర్కారు కుట్ర ..! ఈ నేపథ్యంలో ట్రైన్లో ని బాత్రూం ను పరిశీలించగా అందులో రైలు గార్డు కేవీ రావు అనుమానాస్పదంగా మృతి చెంది ఉన్నాడు .దీంతో …

Read More »

దురంతో ట్రైన్లో పోలీస్ దారుణం -బాత్రూమ్లో యువతిని 3గంటలపాటు ..!

ఏ ఆపదైన వస్తే యువతిని కాపాడే పోలీస్ దారుణానికి పాల్పడితే ..రక్షించాల్సిన రక్షక భటుడే భక్షించడానికి ప్రయత్నం చేస్తే ఆ యువతి ఏమి చేయాలి ..ఎలా రక్షించుకోవాలి ..అలాంటి దారుణమైన సంఘటన దురంతో ట్రైన్లో చోటు చేసుకుంది .అసలు విషయానికి వస్తే పూణే నుండి దేశ రాజధాని ఢిల్లీ కు బయలుదేరిన ట్రైన్లో కామర్స్ చదివే యువతి దురంతో ట్రైన్ ఎక్కింది . ఆమెకు సమీపంలో కూర్చున్న ట్రైన్లోని సంజయ్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat