Home / Tag Archives: it company

Tag Archives: it company

రానున్న ఐదేళ్లలో 50 లక్షల ఉద్యోగాలు

రానున్న ఐదేళ్లలో భారత్లో ఐటీ కంపెనీలు 50 లక్షల మంది ఉద్యోగులను నియమించుకుంటాయని.. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ రాకేష్ ఝనన్వాలా ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో హైరింగ్ ప్రక్రియ 31 శాతం పెరగనుందన్న ట్యాగ్ సర్వే” ఆధారంగా 50 లక్షల ఐటీ కొలువులు వస్తాయని రాకేష్ అంచనా వేశారు. కొవిడ్ తర్వాత కొత్త ప్రాజెక్టుల్లో ఉద్యోగుల అవసరం పెరగడంతో కంపెనీలు హైరింగ్ ప్రక్రియను వేగవంతం చేశాయి.

Read More »

హైదరాబాద్‌కు మరో ప్రఖ్యాత అంతర్జాతీయ కంపెనీ

అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించడంలో దేశంలోనే అగ్రగామిగా ఉన్న హైదరాబాద్‌కు మరో ప్రఖ్యాత కంపెనీ రాబోతున్నది. భారత్‌లో తమ తొలి కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించబోతున్నట్టు గ్లోబల్‌ ఐటీ, ఇన్‌ఫ్రా కంపెనీ పార్క్‌ ప్లేస్‌ టెక్నాలజీస్‌ ప్రకటించింది. హైదరాబాద్‌లో అంతర్జాతీయ కంపెనీలకు నెలవుగా ఉన్న రాయదుర్గం నాలెడ్జ్‌ సిటీలో దీన్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. 150 మంది పనిచేసేలా 2,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో సువిశాలమైన శిక్షణ కేంద్రం, మీటింగ్‌ హాల్స్‌, జిమ్‌, …

Read More »

విప్రో కంపెనీ ఉద్యోగులకు బంఫర్ ఆఫర్

ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ అయిన విప్రో కంపెనీ ఉద్యోగులకు ఈ ఏడాది రెండోసారి జీతం పెరగనుంది. జూనియర్ ఉద్యోగులకు జీతాలను పెంచుతున్నామని.. బ్యాండ్ B3 ఉద్యోగుల (అసిస్టెంట్ మేనేజర్ మరియు దిగువస్థాయి)కు పెరిగే జీతాలు సెప్టెంబర్ 1 నుంచి అమలవుతాయని సంస్థ తెలిపింది. 2021 జనవరిలోనే ఒకసారి వీరి జీతాలు పెరగ్గా.. తాజాగా మళ్లీ పెరగనున్నాయి. మొత్తం కంపెనీ ఉద్యోగుల్లో బ్యాండ్ B3 కేటగిరీ వారు 80శాతం వరకు …

Read More »

ఖమ్మంలో ఐటీ టవర్

హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న ఐటీ పరిశ్రమ క్రమంగా జిల్లాలకు విస్తరిస్తున్నది. ఇందులో భాగంగా ఖమ్మం జిల్లా కేంద్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఐటీ టవర్‌ను మంత్రి కేటీఆర్‌ ఇవాళ ప్రారంభించారు. ఐటీ పరిశ్రమను ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించాలనే లక్ష్యంతో ఐటీ హబ్‌లో భాగంగా అత్యాధునిక హంగులతో ఈ ఐటీ సౌధాన్ని నిర్మించారు. 42 వేల చదరపు అడుగుల వైశాల్యంలో ఐదు అంతస్థుల్లో ఉన్న ఈ టవర్‌ను రూ.27 కోట్ల …

Read More »

రూ.53 వేల కోట్లు నష్టం

ప్రపంచ ప్రఖ్యాత గాంచిన ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫో సిస్ లో అనైతిక విధానాలకు పాల్పడ్డారని వార్తలు రావడంతో కంపెనీ మార్కెట్ విలువ ఒక్కరోజులోనే రూ.53 వేల కోట్లు తుడిచిపెట్టుకుపోయాయి.బీఎస్ఈలో షేర్ ధర 16% పతనమైంది. దీంతో రూ.638 దగ్గర ఉంది. అయితే 2013నుండి ఇప్పటివరకు ఒకే రోజు ఇంత భారీ స్థాయిలో ఇన్ఫోసిస్ షేర్ పతనమవ్వడం ఇదే తొలిసారి. మరోవైపు ఎన్ఎస్ఈలో కూడా 16.65% తగ్గి రూ.640వద్ద ముగిసింది.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat