Home / Tag Archives: IT Minister KTR (page 38)

Tag Archives: IT Minister KTR

మంత్రి కేటీఆర్‌ స్మార్ట్‌, యంగ్‌ లీడర్‌..!

రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి కేటీఆర్‌ స్మార్ట్‌, యంగ్‌ లీడర్‌ అని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖా మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పూరి ప్రశంసించారు. బుధవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో బిజినెస్‌ వరల్డ్‌ అవార్డును ప్రకటించిన లీడర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డును మంత్రి కేటీఆర్‌కు కేంద్ర మంత్రి అందించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కేంద్ర మంత్రి ట్వీట్‌ చేశారు. Was an honour to hand over a …

Read More »

ఢిల్లీలోమంత్రి కేటీఆర్ బిజీ బిజీ…షెడ్యూల్ ఇది

రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖా మంత్రి కేటీఆర్ బుధ‌వారం ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీలో మంత్రి కేటీఆర్ రోజంతా బిజీబిజీగా గ‌డ‌పున్నారు. ఈ  మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో మంత్రి కేటీఆర్ భేటి కానున్నారు. అనంత‌రం మ‌ధ్యాహ్నం 3.30 కి కేంద్ర కామ‌ర్స్ & ఇండస్ట్రీస్ మంత్రి సురేష్ ప్ర‌భుతో మంత్రి కేటీఆర్ స‌మావేశం అవుతారు. అనంత‌రం మ‌ధ్యాహ్నం 4.30 కి కేంద్ర ప‌ర్యావ‌ర‌ణ‌, …

Read More »

గేమింగ్ హ‌బ్‌గా తెలంగాణ..మంత్రి కేటీఆర్‌

గేమింగ్ హ‌బ్‌గా తెలంగాణ మారుతున్న‌ద‌ని రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ అన్నారు. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో గేమర్ కనెక్ట్ షో ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్ ఈ సంద‌ర్భంగా ప్ర‌సంగించారు. ఈ షో లో24 గేమింగ్ కంపెనీలు  పాల్గొన‌డం సంతోష‌క‌ర‌మ‌న్నారు. 4కే గేమ్ ఆడటంతో పాటుగా వర్చువల్ రియాలిటీ (VR) టెక్నాలజీని ఎక్స్‌పీరియన్స్ చేశారు. Minister for IT @KTRTRS at @NVIDIAGeForce’s fifth version of #GamerConnect …

Read More »

చిన్నారికి ఆరోగ్య సమస్య…మంత్రి కేటీఆర్‌ ఏమి చేశారంటే ..!

మంత్రి కేటీఆర్‌ మరోమారు తన పెద్ద మనసును చాటుకున్నారు.  ఊపిరితిత్తులు, కాలేయం వైఫల్యం కారణంగా ప్రాణాలకు ముప్పు వాటిల్లిన స్థితిలో ఉన్న చిన్నారికి పునర్జన్మ ప్రసాదించేలా చర్యలు తీసుకున్నారు. ‘కేటీఆర్‌ అన్నా..మా చెల్లి ఇటీవలే ప్రసవించింది. 3 రోజులుగా గాంధీ ఆస్పత్రిలో  ఊపిరితిత్తులు, కాలేయం వైఫల్యం కారణంగా మల్టీ ఆర్గాన్‌ ఫెయిల్యూర్‌తో ప్రమాదకరమైన స్థితిలో ఉంది. దయచేసి మీరే ఎలా అయినా..మా చెల్లిని బ్రతికించాలి ప్లీజ్‌’ అని ఓ నెటిజన్‌ …

Read More »

బ‌య్యారంలో స్టీల్ ఫ్యాక్ట‌రీ..మంత్రి కేటీఆర్ కృత‌జ్ఞ‌త‌లు

పాల్వంచలో స్క్రాబ్ బేస్డ్ స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చిన కేంద్రానికి ధన్యవాదాలని మంత్రి కేటీఆర్ తెలిపారు. పాల్వంచలో 2008లో మూతబడ్డ ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం ఆధునిక టెక్నాలజీ తో తిరిగి ప్రారంభిస్తుందని వెల్ల‌డించారు. బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలనీ కేంద్రాన్ని కోరుతున్నామ‌న్నారు. ఈ సంద‌ర్బంగా కేంద్రానికి ప‌లు సూచ‌న‌లు చేశారు. బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు రవాణా సౌకర్యం ఇబ్బంది అంటున్నారని..కానీ ప్ర‌త్యామ్యాయ్నాలు ఉన్నాయ‌ని మంత్రి కేటీఆర్ …

Read More »

JPO పోస్టుల నియామకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ సర్కారు పలు ప్రజాసంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ పలువర్గాల అభ్యున్నతికై తీవ్రంగా కృషి చేస్తుంది .ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకోసం ఉద్యోగాల భర్తీకి పలు చర్యలను తీసుకుంటుంది .ఇప్పటికే నలబై వేలకు పైగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసింది .అంతే కాకుండా దాదాపు ముప్పై వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసింది .ఈ నేపథ్యంలో తాజాగా …

Read More »

మంత్రి కేటీఆర్ మార్గ‌ద‌ర్శ‌కం…పుణేకంటే ముందు వ‌రుస‌లో హైద‌రాబాద్‌

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖా మంత్రి కేటీఆర్ మార్గ‌ద‌ర్శ‌కం విశేష ఫ‌లితాల‌ను ఇస్తోంది. గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకుంటోంది. రికార్డులు సాధిస్తోంది. తాజాగా జీహెచ్‌ఎంసీ ఆన్‌లైన్ ద్వారా భవన నిర్మాణ అనుమతులు అందించేందుకు డెవలప్‌మెంట్ పర్మిషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (డీపీఎంఎస్) పారదర్శకతను, అధికారుల్లో జవాబుదారీతనాన్ని పెంచేందుకు బల్దియా ప్రారంభించిన ఆన్‌లైన్‌లో ఇంటి అనుమతుల ప్రక్రియ విజయవంతమైంది. మొత్తం 22,246 దరఖాస్తులు రాగా 18,616 భవనాలకు అనుమతులు …

Read More »

రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ సమీక్ష

రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాను అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలిపేందుకు కృషి చేయాలని సిరిసిల్ల అధికార యంత్రాంగానికి మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ రోజు హైదరాబాద్ బేగంపేట్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన జిల్లా సమీక్ష సమావేశంలో పలు అంశాలపైన అధికారులకు మార్గనిర్ధేశనం చేశారు. భూరికార్డుల ప్రక్షాళన పూర్తి చేసిన జిల్లా కలెక్టర్ కు అయన బృందానికి మంత్రి అభినందనలు తెలిపారు. ఇప్పటికే ఓడియప్ కార్యక్రమంలో మెదటి స్థానంలో ఉన్న జిల్లా, …

Read More »

మెట్రో రైలుపై మంత్రి కేటీఆర్ స‌మీక్ష‌…కీల‌క ఆదేశాలు

హైద‌రాబాద్ మెట్రో రైలును వినియోగ‌దారుల‌కు హైద‌రాబాదీల‌కు అనుగుణంగా తీర్చిదిద్దాల‌ని మున్సిపల్ శాఖ మంత్రి కే తార‌క‌రామారావు ఆదేశించారు. ఈ మేర‌కు అధికారుల‌కు త‌గు ఆదేశాలు జారీచేశారు. హైదరాబాద్ మెట్రో రైలుపైన మంత్రి కేటీఆర్ ఈ రోజు సమీక్ష నిర్వహించారు. బేగంపేట క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో హైద‌రాబాద్ మెట్రో రైల్‌ అధికారులకు పలు అదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం మెట్రో రైలుకు వస్తున్న భారీ స్పందన నేపథ్యంలో రైళ్ళ …

Read More »

మంత్రి కేటీఆర్ గైడెన్స్‌తో దేశంలోనే రికార్డు సృష్టించిన మ‌న మీసేవా

మంత్రి కేటీఆర్ మార్గ‌ద‌ర్శ‌క‌త్వంలో తెలంగాణ రాష్ట్ర మీసేవా ఆన్‌లైన్‌ లావాదేవీల్లో దూసుకుపోతోంది. స్వల్పకాలంలోనే పదికోట్ల సేవల మార్క్‌ను దాటేసింది. తద్వారా పది కోట్ల ఆన్‌లైన్‌ లావాదేవీలు చేసిన తొలి రాష్ట్రంగా గుర్తింపు సాధించింది. రాష్ట్ర విభజనకు ముందు మీసేవలు అందుబాటులో ఉన్నప్పటికీ..తెలంగాణ ఆవిర్భావం తర్వాత సేవల్లో పెద్ద ఎత్తున వృద్ధి స్పష్టంగా కనిపించింది. ఆన్‌లైన్‌ విధానంలో మరిన్ని సేవలను అందించేందుకు తెలంగాన మీసేవా ఏర్పాట్లు చేస్తోంది.  2011 నవంబర్‌లో మీసేవా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat