Home / Tag Archives: IT Minister KTR (page 39)

Tag Archives: IT Minister KTR

ముసలి కన్నీరు కారుస్తున్న ముసలి నక్క కాంగ్రెస్..కేటీఆర్

ఇవాళ మహబూబ్ నగర్ జిల్లలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు . జిల్లాలో పలు అభివ్రద్ది పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం మున్సిపాలిటీ గ్రౌండ్లో బహిరంగ సభ ఏర్పాటు చేసారు .. ఈ సందర్బంగా బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి 50 ఏళ్ళు అధికారం ఇస్తే చేసిందేమీ లేదన్నారు .కొలవుల కొట్లాట మీ కోసమా ..? జైపాల్ రెడ్డి కొలవు కోసమా.. లేదా జానారెడ్డి కొలవు కోసమా …

Read More »

ఫ‌లిస్తున్న మంత్రి కేటీఆర్ ప్ర‌య‌త్నం..!

త‌మ ఆకాంక్షాలను చిదిమేసుకోకుండా…విద్యార్థుల్లోని ఔత్సాహిక వ్యాపారవేత్తల నైపుణ్యానికి మెరుగులు దిద్ది వారిని తమ ఆలోచనలు ఆవిష్కరించేలా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ చేసిన ప్రయత్నం ఫలిస్తున్నది. విద్యార్థుల్లోని నైపుణ్యానికి మెరుగులు దిద్దేందుకు వారిని నైపుణ్యవంతులు చేసేందుకు ఉద్దేశించి టాస్క్‌ ద్వారా ఇంతటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలో అడ్మిషన్లు దక్కడమే కాదు…వారి ఆలోచనలు ఆవిష్కరణలు రూపంలో కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇంజినీరింగ్‌ చదువుతున్న విద్యార్థులు తమ ఆలోచనలకు ఆవిష్కరణ రూపం ఇచ్చేందుకు …

Read More »

సోషల్‌మీడియాలో దుమ్మురేపిన మంత్రి కేటీఆర్‌ ప్రసంగం..!

గ్లోబల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ షిప్‌ సమ్మిట్‌ సందర్భంగా రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి కేటీఆర్‌ చేసిన ప్రసంగం, మోడరేటర్‌గా ఆయన చేసిన సమన్వయం…సోషల్‌ మీడియాలో దుమ్మురేపింది. ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, యూట్యూబ్‌లలో పెద్ద ఎత్తున వీక్షించారు. యూఎస్‌ స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌, అమెరికా రాయభార కార్యాలయం, నీతి అయోగ్‌, మంత్రి కేటీఆర్‌, ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌లలో ఎప్పటికప్పుడూ తమ అప్‌డేట్లను పోస్ట్‌ చేయడంతో భారీ స్థాయిలో వీక్షకులు వాటికి స్పందించారు. #GES2017,#GlobalEntrepreneurshipSummit అనే హ్యాష్‌ట్యాగ్‌లతో …

Read More »

అందులో మంత్రి కేటీఆర్ పాత్ర సూపర్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం లో మూడురోజుల పటు జరిగిన ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు విజయవంతమైందని అమెరికన్ హిందూ కొయలేషన్ (ఏహెచ్‌సీ) ప్రకటించింది.ఈ సదస్సులో పాల్గొనడం గర్వంగా ఉందని, సదస్సుకు ఆమెరికా ప్రతినిధులుగా తెలుగువారు హాజరయ్యారని పేర్కొన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లుచేయడంపై ఏహెచ్‌సీ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ఇవాంకాట్రంప్ పాల్గొన్న చర్చాగోష్ఠికి తెలంగాణ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సమన్వయకర్తగా …

Read More »

కేటీఆర్‌గారు.. మీరు విశ్వవిజ్ఞానఖనిలా కనిపించారు..!

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్‌)లో అద్భుతంగా ప్రసంగించి.. చక్కని సమన్వయకర్తగా వ్యవహరించిన యువనాయకుడు, తెలంగాణ మంత్రి కే తారకరామారావుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. జీఈఎస్‌ వేదికపై ఆయన ప్రసంగం మంత్రముగ్ధుల్ని చేసిందని పలువురు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ కూడా ట్విట్టర్‌లో కేటీఆర్‌ను ప్రశంసించారు. ‘ కేటీఆర్‌గారు, ఇన్నాళ్లూ రాజకీయ పోరాట యోధునిగా, యువ నాయకునిగా తెలిసిన మీరు, …

Read More »

ఏఎస్‌ఈ సంస్థ చైర్మన్‌తో మంత్రి కేటీఆర్ భేటీ

ఇవాళ్టి నుంచి ప్రపంచ వ్యాపారవేత్తల సదస్సు(జీఈఎస్) ప్రారంభంకానుంది. హెచ్‌ఐసీసీలో సాయంత్రం సదస్సును ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. ఈ సదస్సుకు హాజరవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారు ఇవాంక ఇప్పటికే హైదరాబాద్ నగరానికి చేరుకున్న విషయం తెలిసిందే ఈ క్రమంలోసింగపూర్‌కు చెందిన సెమీకండక్టర్ల సంస్థ ఏఎస్‌ఈతో తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోనున్నది. ఇవాళ రాష్ట్ర ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో ఏఎస్‌ఈ గ్రూపు సంస్థ ప్రతినిధులు కలిశారు. …

Read More »

జీఈఎస్ ప్రతినిధులకు గొల్లభామ చీరలు..!

తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా పేరు వింటే ‘గొల్లభామ’ చీరెలు టక్కున గుర్తొస్తాయి. పాల కడవతో ఒయ్యారంగా నడచివెళ్లే గొల్లభామల బొమ్మలను చీరలోను, దాని అందమైన అంచుల్లోను రెండుదారాల అల్లిక పద్ధతిలో కలనేసి ఆకట్టుకునేలా ఉండే గొల్లభామ చేనేత చీరలు ప్రపంచానికి పరిచయం కానున్నాయి. ఈ చేనేత చీరలకు ప్రాచుర్యం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ప్రత్యేకించి మంత్రి కేటీఆర్ విశేషంగా కృషి చేస్తున్నారు. హైదరాబాద్ లో రేపటి నుంచి మూడు …

Read More »

నేను కూడా మీలానే గౌరవంగా భావిస్తున్నాను కేటీఆర్‌ బ్రదర్‌..నాని

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని  విశాఖపట్నం గీతం యూనివర్సిటీలో ఓ విద్యార్థి ఇచ్చిన ప్రెజెంటేషన్‌పై తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌, హీరో నానిలు స్పందించారు. గీతం యూనివర్సిటీలో మై రోల్ మోడల్‌ అంశంపై తనకు రోల్ మోడల్‌లుగా ఉన్న కేటీఆర్‌, నానిలపై ఓ విద్యార్థి ప్రెజెంటేషన్‌ ఇచ్చారు. విద్యార్థులకు ఓ రాజకీయనాయకుడు ఆదర్శంగా నిలవడం చూస్తుంటూ ఆశ్చర్యంగానూ, చాలా ఆనందంగానూ ఉందని సదరు విద్యార్థి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మీ పనితీరుతో …

Read More »

ఏఆర్ రెహ్మాన్ షో’ చూడాలని ఆత్రుతగా ఉంది..కేటీఆర్

 తెలంగాణ రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్…ఏఆర్ రెహ్మాన్ షో చూడాలని ఎంతో ఉత్సాహంతో ఉన్నానని  ట్వీట్ చేశారు. ‘నేను ఏఆర్ రెహ్మాన్ కు పెద్ద వీరాభిమాని, కానీ ఇప్పటి వరకు ఆయన లైవ్ షో చూడలేకపోయాను,అందుకే ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌లో జరిగే అతని షో చూడడానికి ఆత్రుతగా ఎదురు చూస్తున్నానని’ కేటీఆర్ తన ట్విట్టర్లో ఈ విధంగా రాశారు.

Read More »

మెట్రోలో కేటీఆర్‌…మంత్రుల జ‌ర్నీ…యాప్ రెడీ చేసిన మంత్రి

విశ్వ‌న‌గ‌రంగా ఎదుగుతున్న హైదరాబాద్‌లో మెట్రో ప్రారంభం పట్ల ప్రజల్లో చాలా ఉత్సుకత ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. మీడియా మెట్రో పట్ల ఇచ్చిన సానుకూల ప్రచారంతో పాజిటిన్ రెస్పాన్స్ వచ్చిందని మంత్రి కేటీఆర్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ప్ర‌జాప్ర‌తినిధుల‌తో క‌లిసి మెట్రోలో జ‌ర్నీ చేసిన మంత్రి ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడారు. మెట్రో ప్రయాణ అనుభూతి కోసం ప్రజాప్రతినిధులను తిప్పామ‌ని అన్నారు. ఈనెల‌ 28న మియాపూర్లో మ‌ధ్యాహ్నం 2.15 మెట్రో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat