Home / Tag Archives: job notifications

Tag Archives: job notifications

నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్‌

నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్‌ చెప్పింది. 1,663 ఉద్యోగాల ఖాళీల భర్తీకి అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో ఇంజినీరింగ్‌విభాగానికి చెందినవే 1,522 ఉన్నాయి. ఇరిగేషన్‌, ఆర్‌అండ్‌బీ శాఖల్లోని ఇంజినీరింగ్‌ పోస్టులను భర్తీచేయనున్నారు. ఇరిగేషన్‌లో 704 ఏఈఈ పోస్టులు, 227 ఏఈ, 212 జూనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌, 95 టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టులు ఉన్నాయి. తాజా అనుమతులతో కలిపి ఇప్పటి వరకు మొత్తం …

Read More »

తెలంగాణలోని నిరుద్యోగులకు మరో గుడ్‌ న్యూస్‌

తెలంగాణలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరో గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఇప్పటికే వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లను ప్రభుత్వం విడుదల చేస్తోంది. పోలీసుశాఖలోని భారీగా ఉన్న ఖాళీల భర్తీకి సోమవారం నోటిఫికేషన్లు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. మంగళవారం గ్రూప్‌-1 ఉద్యోగాల నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఎంతో మంది నిరుద్యోగులు గత కొన్నేళ్లు శిక్షణ పొందుతూ ఈ నోటిఫికేషన్‌ కోసం ఎదురుచూస్తున్నారు. గ్రూప్‌-1లోని 19 విభాగాలకు చెందిన 503 పోస్టులను ఈ …

Read More »

అదిరిపోయే గుడ్‌ న్యూస్‌.. పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఆగయా

తెలంగాణలోని నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న పోలీసు ఉద్యోగాల నియామకాలకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. వీటిలో కానిస్టేబుల్‌, ఎస్సై పోస్టులు ఉన్నాయి. పోలీసుశాఖలోని వివిధ విభాగాల్లో వీటిని భర్తీ చేయనున్నారు. 16,027 కానిస్టేబుల్‌, 587 ఎస్సై, 414 సివిల్‌ ఎస్సై, 66 ఏఆర్‌ఎస్సై, 5 రిజర్వ్‌ ఎస్సై, 23 టీఎస్‌ఎస్‌పీ ఎస్సై, 12 ఎస్పీసీఎఫ్‌ ఎస్సై పోస్టులతో పాటు అగ్నిమాపకశాఖలో 26 …

Read More »

తొలుత ఆ మూడుశాఖల్లో నియామకాలు పూర్తిచేస్తాం: మంత్రి సబిత

రాష్ట్రంలో 91వేల ఉద్యోగాల భర్తీకి ప్రకటన చేసేముందు తెలంగాణ ప్రభుత్వం ఎంతో కసరత్తు చేసిందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఉద్యోగార్థుల శిక్షణకు ఉస్మానియా, కాకతీయ, మహత్మాగాంధీ, పాలమూరు, తెలంగాణ, శాతవాహన యూనివర్సిటీల్లో ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణా కేంద్రాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తొలుత పోలీసు, విద్య, వైద్యశాఖల్లోని ఖాళీలను భర్తీచేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించినట్లు ఆమె చెప్పారు. ఈ మూడు శాఖల్లోనే …

Read More »

తెలంగాణ టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల..

టీచర్ల నియామకానికి ముందు నిర్వహించే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌) పరీక్ష నోటిఫికేషన్‌ను తెలంగాణ ప్రభుత్వం రిలీజ్‌ చేసింది. టెట్‌ నిర్వహణకు ప్రభుత్వ పర్మిషన్‌ ఇచ్చిన నేపథ్యంలో తాజాగా నోటిఫికేషన్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. ఎల్లుండి నుంచి ఏప్రిల్‌ 16 వరకు అప్లికేషన్లను స్వీకరించనున్నారు. ఆన్‌లైన్‌ ద్వారా అప్లికేషన్లను తీసుకోనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. జూన్‌ 12న టెట్‌ ఎగ్జామ్‌ను నిర్వహించనున్నారు.  ఇటీవల సీఎం కేసీఆర్‌ ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీలో ప్రకటన …

Read More »

దేశాన్ని బాగుచేయ‌డం కేసీఆర్ వ‌ల్లే అవుతుంది: శ్రీనివాస్‌గౌడ్

హైద‌రాబాద్‌: బీజేపీకి చిత్త‌శుద్ధి ఉంటే తెలంగాణ మాదిరిగా దేశాన్ని అభివృద్ధి చేయాల‌ని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఉద్యోగాల భ‌ర్తీపై సీఎం కేసీఆర్ ప్ర‌క‌ట‌న చేసిన నేప‌థ్యంలో గ‌న్‌పార్క్ వ‌ద్ద టీఆర్ ఎస్ ఆధ్వ‌ర్యంలో సంబురాలు నిర్వ‌హించారు.  అమ‌ర‌వీరుల స్తూపం వ‌ద్ద‌ కేసీఆర్ చిత్ర‌ప‌టానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సంద‌ర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ పేద‌ల‌కు ఉప‌యోగ‌ప‌డే ఒక్క ప‌థ‌కాన్ని కూడా బీజేపీ తీసుకురాలేద‌ని ఆరోపించారు. మ‌త‌క‌ల‌హాలు సృష్టించి రాజ‌కీయాలు చేస్తున్నార‌న్నారు. ఏడేళ్ల‌లో …

Read More »

నిరుద్యోగుల‌కు ఇది గోల్డెన్ ఆప‌ర్చ్యునిటీ: మంత్రి కేటీఆర్‌

హైద‌రాబాద్‌: రాష్ట్రంలో 80వేల పైచిలుకు ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్లు విడుద‌ల చేస్తున్న‌ట్లు శాస‌న‌స‌భ వేదిక‌గా సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించార‌ని.. దీన్నినిరుద్యోగ యువ‌త సద్వినియోగం చేసుకోవాల‌ని మంత్రి కేటీఆర్ సూచించారు. ఏడేన్న‌రేండ్లుగా యువ‌త ఉద్యోగాల కోసం ఎదురు చూసిందని.. అలాంటి వారు ఆనంద‌ప‌డే రోజు ఇది అని చెప్పారు. సీఎం కేసీఆర్ చేసిన ఉద్యోగాల భ‌ర్తీ ప్ర‌క‌ట‌న వారికి గోల్డెన్ ఆప‌ర్చ్యునిటీ అన్నారు. నిజాం కాలేజ్‌లో నిర్వ‌హించిన గ్యాడ్యుయేష‌న్ డే కార్య‌క్ర‌మానికి కేటీఆర్ …

Read More »

తెలంగాణలో త్వరలో ప్ర‌భుత్వ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్లు

తెలంగాణ రాష్ట్రంలో త్వ‌ర‌లోనే ప్ర‌భుత్వ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్లు విడుద‌ల కానున్న‌ట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు ఆదివారం ట్విట్టర్ వేదిక‌గా ప్రజలతో #askktr పేరిట ముచ్చ‌టించారు. క్రికెట్‌, సినిమా, రాజ‌కీయాలు, పెట్టుబ‌డులు, వ్యాక్సినేష‌న్‌, ఉద్యోగాలు వంటి ప‌లు అంశాల‌పై నెటిజ‌న్లు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి స‌మాధాన‌మిచ్చారు. నెటిజ‌న్ల ప్ర‌శ్న‌ల‌కు మంత్రి ఈ విధంగా స్పందించారు. దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ కొరత ఉన్న మాట వాస్తవమే అన్నారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat