Home / Tag Archives: jobs (page 10)

Tag Archives: jobs

సీఎం జగన్ మరో కీలక నిర్ణయం.. మళ్లీ వార్డు వాలంటీర్ల పోస్టుల భర్తీ..!

ఏపీలో జగన్ సర్కార్ రాష్ట్రవ్యాప్తంగా 1.34 లక్షల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. అయితే వీరిలో వార్డు, వాలంటీర్ల పోస్టులు ఖాళీగా మిగిలిపోయాయి. రాష్ట్రంలో మొత్తం వార్డు వాలంటీర్లు 70, 888 మంది ఉండగా, ప్రస్తుతం 51, 718 వాలంటీర్లు మాత్రమే పని చేస్తున్నారు. వార్డు సచివాలయ ఉద్యోగాలకు అర్హత సాధించినా..కొందరు వివిధ కారణాలతో ఉద్యోగాలలో చేరలేదు..మరి కొంత మంది తప్పుకున్నారు. అలా 19, …

Read More »

నిరుద్యోగ యువతకు శుభవార్త

ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు ఇది ఖచ్చితంగా శుభవార్తనే. స్టాప్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్ సీ) కంబైన్డ్ గ్రాడ్యూయేట్ లెవల్(సీజీఎల్) ఎగ్జామిషన్ 2019-20నోటిఫికేషన్ ను విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ కూడా మొదలయింది. కేంద్రంలోని పలు మంత్రిత్వ శాఖలు,విభాగాలు సంస్థల్లో ఉన్న వివిధ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఇందులో చాలా పోస్టులకు డిగ్రీ అర్హతగా ఉంది. డిగ్రీ చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులు కూడా …

Read More »

ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఖరీఫ్ ప్రణాళికపై మంత్రుల సమీక్ష

ఉమ్మడి కరీంనగర్ జిల్లా హరీష్ ప్రణాళికపై మంత్రులు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్. తెలంగాణ రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు..   ఈ సమావేశానికి కరీంనగర్ జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్. సివిల్ సప్లై కమిషనర్ అకున్ సబర్వాల్. జిల్లా అధికారులు హాజరయ్యారు. రైతులకు ఎలాంటి …

Read More »

ఇంటర్ తో ఉద్యోగాలు

మీరు ఇంటర్మీడియట్ పూర్తి చేశారా.. మీకు చదువుకునే స్థోమత లేదా.. ఇంటర్మీడియట్ అర్హతతో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా.. అయితే ఇది మీకోసమే. వచ్చే ఏడాది జూలై నెలలో ప్రారంభం కానున్న 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కోర్సు కోసం అవివాహితులైన పురుష అభ్యర్థుల నుంచి ఇండియన్ ఆర్మీ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. 16.5-19.5 సంవత్సరాల మధ్య ఉన్న వారు దీనికి ఆర్హులు. నవంబర్ 13వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు …

Read More »

ఏపీపీఎస్సీపై ముఖ్యమంత్రి జగన్ చరిత్రాత్మక నిర్ణయం..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాడు. 2020 జనవరి నుండి ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ అయ్యే ఉద్యోగాలకు ఇంటర్వ్యూల విధానాన్ని రద్దు చెయ్యాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఏపీపీఎస్సీ నిర్వహించే ప్రతి పరీక్షలో ప్రఖ్యాత ఐఐటీ, ఐఐఎం భాగస్వామ్యం తీసుకునేలా ఆలోచన చేయాలని సీఎం ఆదేశించారు. ఏపీపీఎస్సీ నిర్వహించే ప్రతి నోటిఫికేషన్‌ కోర్టు కేసులకు దారితీస్తుందన్న అధికారులు ఇకపై ఎలాంటి తప్పులు జరగకూడదన్నారు. అత్యవసర …

Read More »

ఏపీలో నిరుద్యోగుల తలరాత మారినట్టే..భారీ నోటిఫికేషన్

ఏపీ నిరుద్యోగులకు ఏపీ సర్కార్ తీపికబురు చెప్పింది. ఇదివరకు ప్రకటించినట్టుగానే పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి రెడీ అవుతోంది. అయితే ఇప్పటికే పోస్టుల భర్తీకి అన్ని విధాలుగా గ్రీన్ సిగ్నల్ లభించడంతో నిరుద్యోగ సమస్యకు చెక్ పెట్టేందుకు అదికారులు సిద్దమౌతున్నారు. ఇప్పటికే ప్రతి గ్రామ పంచాయితీని సచివాలయంగా మార్చి అక్కడ దాదాపు 10 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. అలా రాష్ట్రం మొత్తం దాదాపు 1.27 లక్షల మందికి ఉద్యోగాలు …

Read More »

తెలంగాణలో ఉద్యోగాల జాతర

తెలంగాణ రాష్ట్రంలో మరో ఉద్యోగాల జాతర మొదలు కానున్నది. ఇప్పటికే పలు శాఖాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తున్న ప్రభుత్వం తాజాగా విద్యుత్ శాఖాలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్దమైంది. అందులో భాగంగా టీఎస్ఎస్పీడీసీఎల్ మొత్తం 3,025 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల పదో తారీఖు నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఈ నెల …

Read More »

ఆర్టీసీలో ఉద్యోగాలకు అర్హతలివే

తెలంగాణ ఆర్టీసీలో కొత్తగా చేపట్టే ఉద్యోగాల భర్తీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ విధివిధానాలు రూపొందించింది. దీనిలో భాగంగా కండక్టర్ పోస్టులకు పదో తరగతి అర్హతగా కమిటీ ప్రతిపాదించింది. ఇక డ్రైవర్ పోస్టులకు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ తో పాటుగా పద్దెనిమిది నెలలు పాటు భారీ వాహానం నడిపిన అనుభవం ఉండాలని కమిటీ సూచనలు తెలిపింది. అయితే డ్రైవర్ పోస్టులకు కనీస వయస్సు 22ఏళ్ళు. కండక్టర్ పోస్టులకు …

Read More »

ఆ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 శాతం…!

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రోజుకో సంచలన నిర్ణయం తీసుకుంటూ..ప్రజలకు దగ్గరవుతున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రభుత్వ కాంట్రాక్టుల్లో , నామినేటెడ్ పనుల్లో , నామినేటెడ్ పదవుల్లో మహిళలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 శాతం కేటాయిస్తామని సంగతి తెలిసిందే. ఈ మేరకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 శాతం కేటాయిస్తూ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందు కోసం..రాష్ట్ర స్థాయిలో …

Read More »

తెలంగాణ విద్యుత్ శాఖలో పెరిగిన ఉద్యోగాలు

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న మొత్తం 2,939ఉద్యోగాల భర్తీకై ఇటీవల టీఎస్ఎస్పీడీసీఎల్ నోటిఫికేషన్ జారీ చేసింది. తాజాగా దీనికి సంబంధించి మరో ఎనబై ఆరు పోస్టులను పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనను విడుదల చేసింది. ఇందులో జూనియర్ లైన్ మెన్స్ పోస్టులు 62కి పెరిగాయి.జేపీఓ పోస్టులు 01,జూనియర్ అసిస్టెంట్లు పోస్టులు 23కి పెరిగాయి. అయితే ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ ఈ నెల …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat