Breaking News
Home / Tag Archives: jsp

Tag Archives: jsp

షూటింగ్ లు బంద్ కదా అందుకేనా.. అయినా ఏం చేస్తున్నావో అర్ధమవుతుందా.?

జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాజకీయం ఎవరికీ అంతుచిక్కడం లేదు. కొద్దిరోజుల క్రితం రెండేళ్ల క్రితం చనిపోయిన సుగాలి ప్రీతికి సంబంధించి ధర్నాచేసిన పవన్ తాజాగా ఆ తరహా కార్యక్రమం మరొకటి చేస్తున్నారు. మన నుడి మన నది అంటూ సమీక్షలు చేస్తున్నారు జనసేనాని.. ఓవైపు స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదాపడడంతో వైసీపీ, టీడీపీలు ఎన్నికల్లో గెలిచేందుకు కసరత్తులు చేసుకుంటుండగా మరోవైపు కరోనా మహమ్మారి భయంతో ప్రజలంతా …

Read More »

పవన్ కళ్యాణ్ కట్టప్పను మించిపోయారట..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి దిగజారుడు వ్యాఖ్యలు చేసారు. ఈసారి ఏకంగా ప్రజలనే తప్పుపడుతూ ఆయన మాట్లాడారు.. ఐటీ అధికారులు చంద్రబాబు మాజీ పీఎస్‌ ఇంటిపై ఏకకాలంలో సోదాలు చేసిన విషయం అందరికి తెలిసిందే. ఇందులో భాగంగానే శ్రీనివాస్ దగ్గర నుండి ఐటీ అధికారులు పలు కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఓటు వేయడానికి ప్రజలు డబ్బు తీసుకుంటున్నారని …

Read More »

ఉన్న విషయం చెప్పుకోలేకపోవటం వల్లే పవన్ కు ఈ దుస్థితి  పట్టిందా..?

రాజకీయల్లో ఒక పార్టీ నిలబడాలంటే ప్రజల్లో నమ్మకం కలగజేయటం, ఓర్పు, మొక్కవోని దీక్ష, కార్యకర్తలు, చివరి దాకా మన వెంట నడిచే నాయకులు చాలా ముఖ్యం. ఈ దేశంలో రాజకీయ పార్టీ అధ్యక్షులు గానీ, నాయకులు గానీ రాజకీయాలతో పాటు సొంత వ్యాపారాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు.  వాళ్ళు పూర్తిగా ప్రత్యేక్ష రాజకీయంలోకి వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులుకు వ్యాపారాలు అప్పగించారు.  పవన్కళ్యాణ్ కూడా రాజకీయాల్లో సినిమాలు చేసుకుంటూ రాణించవచ్చు …

Read More »

అందరూ పవన్ కళ్యాణ్ ను వీడటానికి కారణమిదే..!

జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను ఒక్కొక్కరిగా ఆ పార్టీ నేతలంతా వీడి వెళ్ళిపోతున్నారు. గతంలో పార్టీలో కీలక పాత్ర పోషించిన అద్దేపల్లి శ్రీధర్ జనసేన అనంతరం కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ తాపం నుంచి పవన్ కళ్యాణ్ వెంట ఉండి కూడా ఆయనను వీడారు. అయితే తాజాగా జనసేన పార్టీ మొత్తానికి ఓ గొప్ప బలంగల భావిస్తున్న సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ కూడా …

Read More »

ఫిబ్రవరి 2న విజయవాడలో బీజేపీ జనసేన పార్టీ భారీ కవాతు..!

ఫిబ్రవరి రెండో తేదీన మధ్యాహ్నం రెండు గంటలకు  ప్రకాశం బ్యారేజ్ వద్దగల సీతానగరం లాకుల నుంచి బందరు రోడ్డులోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ వరకు భారీ కవాతు నిర్వహించాలని బి.జె.పి., జనసేన పార్టీలు సంయుక్తంగా నిర్ణయించాయి. అయిదు కోట్ల మంది ఆంధ్రుల శ్రేయస్సు కోసం సుక్షేత్రాలైన భూములను త్యాగం  చేసిన రైతులకు భరోసా ఇస్తూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉజ్వల భవిష్యత్తు కోసం… ఈ నిర్ణయం తీసుకున్నట్లు బి.జె.పి. రాష్ట్ర  అధ్యక్షులు  శ్రీ …

Read More »

బీజేపీ, జనసేన పొత్తుపై చంద్రబాబు స్పందన !

బీజేపీ, జనసేన పొత్తుపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ప్రముఖ వార్తాసంస్థ ఏఎన్‌ఐ‌తో ఆయన మాట్లాడుతూ.. ఏరాజకీయ పార్టీ అయినా వేరే పార్టీతో కలిసి నడవచ్చని చెప్పారు. వారి అంతర్గత నిర్ణయమన్నారు. ప్రస్తుతం జనసేన, బీజేపీ పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని, అది వారి అభీష్టమని చెప్పారు. ‘భవిష్యత్‌లో బీజేపీ, టీడీపీ మరోసారి కలిసి పనిచేసే అవకాశముందా.? అనే ప్రశ్నకు చంద్రబాబు స్పందిస్తూ.. రాజకీయాల్లో ఊహాజనిత ప్రశ్నలకు తాను …

Read More »

అడ్డంగా దొరికిపోయిన జనసేన వీరమహిళలు..వీడియో వైరల్ !

ఆంధ్రప్రదేశ్ మొన్న జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించింది. ఇక టీడీపీ విషయానికి వస్తే ఎంత దారుణంగా ఓడిపోయిందో అందరికి తెలిసిన విషయమే. ఇక జనసేన అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. కనీసం తాను పోటీ చేసిన ఒక్క చోట కూడా గెలవలేకపోయారు. అప్పుడైనా ఆయనకు అర్ధం కాలేదేమో సినిమా, రాజకీయం ఒకటి కాదని. ఇక ఓడిపోయాక అటు చంద్రబాబు ఐనా ఇటు పవన్ కళ్యాణ్ ఐనా సరే వైసీపీని …

Read More »

కర్నూలులో చంద్రబాబు, పవన్ శవయాత్రలు…!

కర్నూలులో జుడిషియల్ హైకోర్టు ను వ్యతిరేకిస్తున్న ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ల దిష్టి బొమ్మలను దగ్ధం చేస్తూ శవయాత్రను నిర్వహిస్తూ విద్యార్థి సంఘాల నాయకులు, రాయలసీ యువజన సంఘనాయకులు పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తున్నారు. 2014 ఎన్నికల ప్రచారంలో టిడిపి కర్నూలు లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తానంటూ హామీలు ఇచ్చి ఎన్నికల ప్రచారం చేశారు. వారికి పవన్ కళ్యాణ్ సైతం మద్దతు  తెలియజేశారు. …

Read More »

ఇప్పుడు ఏమంటావ్ పవన్ కళ్యాణ్..!

ప్రతిపక్ష నేత చంద్రబాబు తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకు, తన బంధువులకు, తన పార్టీ కార్యకర్తలకు అమరావతి భూములు ముట్టజెప్పి అవినీతికి పాల్పడ్డారని విమర్శలు గుప్పించారు. తాడేపల్లిగూడెం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ. రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా మూడు ప్రాంతాలను రాజధానులుగా నిర్ణయించి సీఎం జగన్ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారని అంటూ, రాజధాని విషయంలో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ కు అవగాహనలేదని ప్రజలంతా 3 రాజధానులను  స్వాగతిస్తున్నారన్న …

Read More »

జనసేన ఎమ్మెల్యే రాపాక పార్టీ మారతారా.. ?

రాపాక వరప్రసాద్ జనసేనకు ఉన్న ఒకే ఒక ఎమ్మేల్యే. ఈ మద్య రాపాక పార్టీ మారతారంటు తెగ ప్రచారం జరుగుతోంది. ఈ విషయం పై సోషల్ మీడియాలో పోస్ట్ లు దర్శనమిస్తున్నాయి. ఇలాంటి వార్తల పై జనసేన ఎమ్మేల్యే రాపాక వరప్రసాద్ స్పందించారు. ప్రస్తుతానికి తనకు పార్టీ మారే ఆలోచన లేదని ,అదంతా గిట్టని వారు చేసే ప్రచారమని ఆయన కొట్టిపారేసారు. ప్రభుత్వం ఏ మంచి పని చేసినా అభినందిస్తానని, …

Read More »