Home / Tag Archives: Kamal Haasan

Tag Archives: Kamal Haasan

షర్మిలకు కారు కొనిచ్చిన కమల్ హాసన్

తమిళనాడులోని కొయంబత్తూరు సిటీ తొలి మహిళా బస్సు డ్రైవర్ అయిన షర్మిల గాంధీపురం నుంచి సోమనూర్ రూట్​లో ఓ ప్రైవేట్ బస్సుకు డ్రైవర్‌‌‌‌గా పనిచేస్తోంది. ఎంతో నైపుణ్యంతో బస్సు నడుపుతూ అందరి ప్రశంసలు పొందుతోంది. ఈ నేపథ్యంలో షర్మిల నడుపుతున్న బస్సులో డీఎంకే ఎంపీ కనిమొళి శుక్రవారం ప్రయాణించారు. అనంతరం ఆ యువతి డ్రైవింగ్‌ నైపుణ్యాన్ని, ధైర్యాన్ని మెచ్చుకున్నారు. ప్రైవేట్‌ బస్సు డ్రైవర్‌ అయిన తండ్రి సమక్షంలో షర్మిలను ఎంపీ …

Read More »

బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తున్న కమల్‌ ‘విక్రమ్‌’ కలెక్షన్స్‌

ప్రముఖ నటుడు, సీనియర్‌ హీరో కమల్‌హాసన్‌ కథానాయకుడిగా నటించిన ‘విక్రమ్‌’ మూవీ సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తోంది. భారీ వసూళ్లతో కమల్‌ కెరీర్‌లోనే ఈ మూవీ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. కలెక్షన్స్‌తో బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.300కోట్ల వసూళ్లను దాటేసింది. కేవలం 16 రోజుల్లోనే ఈస్థాయిలో కలెక్షన్స్‌ రాబట్టింది. దీనిలో సగం ఒక్క తమిళనాడు నుంచే వచ్చాయి. మరిన్ని రికార్డులనూ ఈ సినిమా బద్దలుకొట్టనుంది. గ్యాంగ్‌స్టర్‌ నేపథ్యంలో రూపొందిన ‘విక్రమ్‌’ …

Read More »

రాజకీయ యాత్రను ప్రారంబించిన కమల్‌హాసన్..!

ఈ రోజు నుండి తన రాజకీయ యాత్రను ప్రారంభిస్తానని ప్రముఖ నటుడు కమల్‌హాసన్ ప్రకటించిన విషయం తెలిసిందే.అన్నటుగానే ఈ రోజు అయన తన యాత్రను రామేశ్వరంలోని అబ్దుల్ కలాం నివాసం నుంచి కమల్‌హాసన్ రాజకీయ యాత్రను ప్రారంభించారు. యాత్రలో భాగంగా ఈ రోజు రామేశ్వరం, పరమకొడి, మదురైలో జరిగే బహిరంగ సభల్లో కమల్ పాల్గొని ప్రసంగించనున్నారు.కాగా ఇవాళ సాయంత్రం మదురైలో జరిగే సభలో పార్టీ పేరును, జెండా వివరాలను ప్రకటించనున్నారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat