Home / Tag Archives: kangana ranouth

Tag Archives: kangana ranouth

తమిళంలో బిజీ అయిన కంగనా రనౌత్

ప్రేక్షకుల మదిని దోచుకునేలా  నటించే బాలీవుడ్‌ నటీమణులలో కంగనా రనౌత్ ఒకరు. వివాదాలకు కేరాఫ్ అడ్రెస్‌గా పలు విమర్శలు తెచ్చుకున్నా.. నటిగా మాత్రం ఆమె రేంజ్‌ వేరు. ఆమె వల్లే తను వెడ్స్‌ మను, క్వీన్‌, మణికర్ణిక వంటి సినిమాలు నిర్మాతలకు కళ్లు చెదిరే లాభాలు తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం కంగనా మూడు సినిమాలను లైన్‌లో పెట్టింది.కాగా ఈ బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్ మరో తమిళ సినిమాకు సైన్‌ చేసినట్లు తెలుస్తుంది. …

Read More »

మరో వివాదంలో కంగనా

ఎప్పుడు ఏదోక వివాదంలో ఉండకపోతే తనకు నిద్రపట్టనట్లుంది బాలీవుడ్ వివాదస్పద బ్యూటీ కంగనా రనౌత్. తాజాగా తన శత్రువులకు కృతజ్ఞతలు చెబుతున్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న గురువారం ఈ బ్యూటీ తన పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుపుకున్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో బ్యూటీ కంగనా మాట్లాడుతూ ఇన్నేండ్ల నా  జీవిత ప్రయాణంలో భాగమైన తల్లిదండ్రులు, ఆధ్యాత్మిక గురువులు, స్వామి వివేకానందతోపాటు శత్రువులనూ  గుర్తు చేసుకుంటున్నట్లు తెలిపింది. …

Read More »

మరో వివాదంలో కంగనా రనౌత్

నిత్యం ఏదోక వార్తతో వివాదానికి సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచే బాలీవుడ్ సెక్సీ హీరోయిన్.. హాటేస్ట్ భామ కంగనా రనౌత్ మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా పార్లమెంట్ సాక్షిగా ఈ హాట్ భామ వార్తల్లో నిలిచారు. తాను ప్రధాన పాత్రలో ఎమర్జెన్సీ మూవీలో నటిస్తున్న సంగతి విదితమే. దివంగత మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించిన సమయంలో నెలకొన్న పరిస్థితులను ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది.. దీంతో పార్లమెంట్ …

Read More »

కంగనా రనౌత్ పై మరో కేసు నమోదు

బాలీవుడ్ నటి.. ఎప్పుడు వివాదంలో ఉండే కంగన రనౌత్ పై మరోసారి కేసు నమోదైంది. రైతుల ఉద్యమాన్ని ‘ఖలీస్థానీ మూమెంట్’ తో పోలుస్తూ ఇటీవల ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఈ  నేపథ్యంలో ఢిల్లీ సిక్ గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ ఆమెపై ఫిర్యాదు చేసింది. దీంతో సబ్ అర్బన్ ఖార్ పోలీసులు సెక్షన్ 295A(ఉద్దేశపూర్వకంగా మత విశ్వాసాలను అవమానించడం) కింద కంగనపై కేసు నమోదు చేశారు.

Read More »

సాగు చట్టాల రద్దుపై కంగనా Hot Comments

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన సాగు చట్టాల రద్దుపై కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. కేంద్రం తీసుకున్న నిర్ణయం సిగ్గుచేటంది. నిద్రావస్థలోని దేశానికి నియంతృత్వమే సరైనదని ట్వీట్ చేసింది. ‘కేంద్రం తీసుకున్న నిర్ణయం అన్యాయం, సిగ్గుచేటు. ప్రభుత్వం.. పార్లమెంటులో చేయాల్సిన చట్టాలను.. రోడ్లెక్కిన కొందరు నిర్దేశిస్తుంటే.. ఇది కూడా మరో జిహాదీ దేశమే అవుతుంది. ఇలాగే జరగాలని ఆశించిన వాళ్లందరికీ నా శుభాకాంక్షలు’ అని పేర్కొంది.

Read More »

మరోక వివాదంలో కంగన రనౌత్

దీపావళి పండుగనాడు బాణసంచా కాల్చవద్దని కొందరు చెప్తుండటంపై బాలీవుడ్ నటి కంగన రనౌత్ ఘాటుగా స్పందించారు. ఇలా చెప్తున్నవారు పర్యావరణ పరిరక్షణ కోసం కొంత కాలంపాటు కార్లను ఉపయోగించడం మానేయాలన్నారు. సద్గురు సందేశంతో కూడిన వీడియోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.  కంగన పోస్ట్ చేసిన వీడియోలో సద్గురు తన బాల్యంనాటి దీపావళి విశేషాలను వివరించారు. తాను దీపావళికి కొన్ని నెలల ముందు నుంచే బాణసంచా కాల్చడం కోసం ఎదురు …

Read More »

కంగ‌నా ర‌నౌత్ కి ఇన్‌స్టాగ్రామ్ భారీ షాక్

బాలీవుడ్ అందాల రాక్షసి.. వివాదస్పద నటి  కంగ‌నా ర‌నౌత్ అకౌంట్‌ను ట్విట్ట‌ర్ స‌స్పెండ్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ షాక్ నుంచి కాంట్ర‌వ‌ర్సీ క్వీన్ బ‌య‌ట ప‌డ‌క ముందే, మ‌రో ప్ర‌ధాన సోష‌ల్ మీడియా మాధ్య‌మ ఇన్‌స్టాగ్రామ్ ఆమెకు షాకిచ్చింది. వివ‌రాల్లోకి వెళితే రెండు రోజుల ముందు తాను క‌రోనా బారిన ప‌డ్డానంటూ కంగ‌న పోస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే కంగ‌న త‌ప్పుడు స‌మాచారాన్ని ప్ర‌చారం చేస్తుందంటూ విమ‌ర్శ‌లు …

Read More »

కంగనా రనౌత్ కి కరోనా

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కరోనా బారిన పడింది. ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. ‘గత వారం రోజులుగా అలసటగా ఉంది. నిన్న టెస్టు చేయించగా పాజిటివ్ వచ్చింది. క్వారంటైన్లో ఉన్నాను. ఈ వైరస్కు నా శరీరంలో చోటు లేదు. దాన్ని నాశనం చేస్తాను. మీరు దానికి భయపడితే అది మిమ్మల్ని భయపెడుతుంది. హర్ హర్ మహాదేవ్’ అంటూ పేర్కొంది.

Read More »

కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు

ట్విట్టర్ తన ఖాతాను సస్పెండ్ చేయడంపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఫైరయ్యింది. ఇన్స్టాగ్రామ్ వేదికగా ట్విట్టర్పై విమర్శలు గుప్పించింది. ట్విట్టర్ అమెరికా బుద్ధి చూపించిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘నల్లజాతివారిని తెల్లవాళ్లు ఎప్పుడూ బానిసలుగానే భావిస్తారు. మనం ఏం మాట్లాడాలో కూడా వాళ్లే డిసైడ్ చేయాలనుకుంటారు. ట్విట్టర్ పోతే ఏంటీ.. నా గొంతు వినిపించేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి’ అని కంగన తెలిపింది.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat