Home / Tag Archives: karthikeya

Tag Archives: karthikeya

100కోట్ల క్లబ్ లో కార్తికేయ – 2

యువహీరో నిఖిల్‌, స్టార్ హీరోయిన్.. హాట్ భామ  అనుపమ పరమేశ్వరన్‌ జంటగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొంది ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన చిత్రం  ‘కార్తికేయ-2’.. ఈ చిత్రం వందకోట్ల వసూళ్ల క్లబ్‌లో చేరింది. ఈ సందర్భంగా మొన్న  శుక్రవారం ఏపీలోని కర్నూల్‌లో నిర్వహించిన సమావేశంలో నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ ‘మా సినిమాకు ఇంతటి భారీ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు, డిస్ట్రిబ్యూటర్స్‌కు కృతజ్ఞతలు’ అన్నారు. నిఖిల్‌ మాట్లాడుతూ …

Read More »

దుమ్ము లేపుతున్న ‘కార్తికేయ‌-2’ ట్రైలర్

తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే  మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘కార్తికేయ‌-2’ ఒకటి. మాములుగానే ఒక‌ హిట్ట‌యిన సినిమాకు సీక్వెల్ తెర‌కెక్క‌తుందంటే ప్రేక్ష‌కుల‌లో భారీ అంచ‌నాలు ఉంటాయి. అలాంటిది బ్లాక్ బాస్ట‌ర్ హిట్ట‌యి, పైగా థ్రిల్ల‌ర్ జాన‌ర్‌లో అయితే ఇక ఆ సినిమాపై అంచ‌నాలు ఒక రేంజ్‌లో ఉంటాయి. ప్రస్తుతం అలాంటి అంచ‌నాల‌తోనే విడుద‌ల‌కు సిద్ధ‌మైంది కార్తికేయ‌-2. 2017లో ఎలాంటి అంచ‌నాల్లేకుండా విడుద‌లై బాక్సాఫీస్ ద‌గ్గర కాసుల వ‌ర్షం కురిపించిన‌ కార్తికేయ చిత్రానికి …

Read More »

‘Rx 100’ కాంబో మళ్లీ వస్తోందా..?

తెలుగులో ఘనవిజయం సాధించిన  ‘Rx 100’ కాంబో వస్తోందా..?..ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో వచ్చి చక్కర్లు కొడుతోంది. అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ గుమ్మకొండ – పాయల్ రాజ్ పుత్ హీరోహీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘Rx 100’. బోల్డ్ కంటెంట్‌తో రొమాంటిక్ లవ్‌స్టోరిగా వచ్చిన ఈ సినిమా మంచి కమర్షియల్ హిట్ సాధించింది. ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్స్ అయ్యారు దర్శకుడు అజయ్ భూపతి..హీరోహీరోయిన్లు కార్తికేయ …

Read More »

మరింత అందంగా లావణ్య త్రిపాఠి

కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న చిత్రం ‘చావు కబురు చల్లగా’. కౌశిక్‌ పెగళ్లపాటి దర్శకుడు. అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న చిత్రమిది. ఇందులో లావణ్య త్రిపాఠి మల్లిక అనే హైదరాబాదీ బస్తీ అమ్మాయిగా కనిపించనుంది. మంగళవారం లావణ్య పుట్టినరోజు సందర్భంగా కొత్త లుక్‌ను విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘కార్తికేయ గత చిత్రాలకి ఈ చిత్రం పూర్తి భిన్నంగా ఉండాలనుకున్నాం. బస్తీబాలరాజు కార్తికేయ పాత్ర, మల్లికగా …

Read More »

కంటతడి పెట్టిన మెగాస్టార్..కారణం తెలిస్తే తట్టుకోలేరు ?

మెగాస్టార్ చిరంజీవి..ఈయన పేరు యావత్ ప్రపంచానికి గుర్తుంటుంది. ఆయన ఎన్నో కష్టాలు పడి, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఒక శక్తిగా ఎదిగి ఇప్పుడు అందరికి ఆదర్శంగా నిలిచారు. దేశంలోని ఫిలిమ్ ఇండస్ట్రీ మొత్తం ఆయనంటే గౌరవం. అలాంటి వ్యక్తి ఒకరివల్ల యావత్ ప్రజానీకం సాక్షిగా కంటతడి పెట్టుకున్నారు. ఇంతకు ఎందుకు, ఏమిటీ అనే విషయానికి వస్తే..జీతెలుగు సినీ అవార్డ్స్ 2020 ఈవెంట్ జనవరి 25,26 తేదీలలో జరగనుంది. ఇందులో భాగంగానే …

Read More »

సీక్వెల్ లో అనుపమ పరమేశ్వరన్

తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస మూవీలతో.. వరుస హిట్లతో దూసుకుపోతున్న అందాల రాక్షసి అనుపమ పరమేశ్వరన్. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగు ,తమిళ,కన్నడం భాషాల్లో నటిస్తూ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ సరిగ్గా ఐదేళ్ల కిందట విడుదలైన కార్తికేయ మూవీ సీక్వెల్ లో నటించనున్నారు అని ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. యువహీరో నిఖిల్ హీరోగా.. చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన ఈ …

Read More »

చావు కబురు చల్లగా చెప్పబోతున్న హీరో…!

హీరో కార్తికేయ కథా నాయకుడిగా అల్లు అరవింద్‌ సమర్పణలో ‘బన్నీ’ వాసు ఓ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమా కు ‘చావు కబురు చల్లగా’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. దీనిలో కార్తికేయ బస్తీ బాలరాజు పాత్రలో కనిపించబోతున్నాడు.  ఈ సినిమాతో కౌశిక్‌ పెగళ్లపాటి దర్శకునిగా పరిచయం కాబోతున్నారు. సునీల్ రెడ్డి సహనిర్మాతగా వ్యవరించబోతున్నారు. ఈ సినిమా చిత్రీకరణ మొదటి షెడ్యూల్ వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. ఓ …

Read More »

గుణ 369 హిట్టా, ఫట్టా..?

ఆర్‌ఎక్స్‌ 100 హీరో కార్తికేయ ఆ సినిమాతో తనదైన శైలిలో సూపర్ హిట్ కొట్టి మంచి పేరు సంపాదించాడు. ఆ తరువాత వచ్చిన హప్పీ చిత్రం లో మల్లా కొంచెం జోరు తగ్గింది. అయితే ప్రస్తుతం ఈరోజు గుణ 369 తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కార్తికేయ. ఈ చిత్రం మంచి యాక్షన్ ఎంటర్టైనర్ గా రిలీజ్ అయ్యింది. మరి ఈ చిత్రం హిట్ టాక్ అందుకుందా లేదా అనేది …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat