Home / Tag Archives: kcr (page 59)

Tag Archives: kcr

చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే గొప్ప మహనీయుడు NTR

చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే గొప్ప మహనీయుడు…మకుటం లేని మహారాజు శ్రీ నందమూరి తారక రామారావు అని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. NTR శతజయంతి సందర్బంగా ఆదివారం ట్యాంక్ బండ్ వద్ద గల NTR ఘాట్ లోని ఆయన సమాది వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం చిత్రపురి కాలనీ వద్ద, కూకట్ పల్లిలోని మోతీ …

Read More »

వాలీ బాల్ టౌర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 5వ డివిజన్ ప్రగతి నగర్ లో వీర్ భగత్ సేవక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాలీ బాల్ టౌర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా గెలుపొందిన జట్టుకు ట్రోఫీ అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక డిప్యూటీ మేయర్ దన్ రాజ్ యాదవ్, కార్పొరేటర్ చల్లా ఇంద్రజిత్ రెడ్డి, …

Read More »

టీఎస్ఎస్‌పీడీసీఎల్ ఏఈ, జేఎల్ఎమ్ ఫ‌లితాలు విడుద‌ల‌

టీఎస్ఎస్‌పీడీసీఎల్ ఏఈ, జేఎల్ఎమ్ ఫ‌లితాలు విడుద‌ల అయ్యాయి. ఏప్రిల్ 30వ తేదీన ఏఈ, జేఎల్ఎమ్ ఉద్యోగ నియ‌మాకాల‌కు రాత ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన విష‌యం విదిత‌మే. ప‌రీక్ష నిర్వ‌హించిన నెల రోజుల్లోపే ఫ‌లితాలు విడుద‌ల చేశారు. రాత ప‌రీక్ష ఫ‌లితాల కోసం tssouthernpower.cgg.gov.in అనే వెబ్‌సైట్‌ను లాగిన్ అవొచ్చు.

Read More »

బీజేపీకి ప్ర‌జ‌లు త‌గిన బుద్ధి చెబుతారు

ప్ర‌జ‌ల చేత ఎన్నుకోబ‌డిన ప్ర‌భుత్వం కింద‌నే అధికారులు ప‌ని చేయాల్సి ఉంటుంద‌ని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునే ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ పాటించ‌కుంటే ఎలా? అని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్ర‌శ్నించారు. అలంకార‌ప్రాయ‌మైన గ‌వ‌ర్న‌ర్ వ్య‌వ‌స్థ‌తో ఏదో చేయాల‌నుకుంటున్నార‌ని విమ‌ర్శించారు. ఈ దేశాన్ని ఎక్క‌డికి తీసుకుపోతున్నారు.. ఏం చేయ‌ద‌లుచుకున్నార‌ని కేసీఆర్ అడిగారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ఢిల్లీ, పంజాబ్ సీఎంలు అర‌వింద్ కేజ్రీవాల్, భ‌గ‌వంత్ మాన్‌తో క‌లిసి ముఖ్య‌మంత్రి కేసీఆర్ మీడియాతో మాట్లాడారు.క‌ర్ణాట‌క‌లో …

Read More »

టీఎస్ ఎంసెట్ -2023 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుద‌ల

టీఎస్ ఎంసెట్ -2023 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుద‌లైంది. ఉన్న‌త విద్యామండ‌లి చైర్మ‌న్ ప్రొఫెస‌ర్ ఆర్ లింబాద్రి అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన స‌మావేశంలో ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ఖ‌రారు చేశారు. ఈ కౌన్సెలింగ్ ద్వారా ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్ర‌వేశాలు చేప‌ట్ట‌నున్నారు. ఇప్ప‌టికే ఎంసెట్ ఫ‌లితాలు విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఫ‌స్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ జూన్ 26 నుంచి జులై 19వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. ఫ‌స్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ జూన్ 26 …

Read More »

రేవంత్‌రెడ్డి ఒక బ్రోకర్‌, బ్లాక్‌మెయిలర్‌

టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ..మాజీ మంత్రి సి లక్ష్మారెడ్డి మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి ఒక బ్రోకర్‌, బ్లాక్‌మెయిలర్‌ అని విరుచుకుపడ్డారు. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలో ఏర్పాటు చేసిన 100 పడకల ఆస్పత్రిని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితో కలిసి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. జడ్చర్లలో 100 పడకల ఆస్పత్రి నిర్మించుకోవడం చాలా సంతోషకరంగా …

Read More »

వైద్యాన్ని మరింత చేరువ చేసేందుకే బస్తీ దవాఖానలు : ఎమ్మెల్యే కేపి వివేకానంద్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 15వ డివిజన్ బాచుపల్లి రాజీవ్ గాంధీనగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక మేయర్ కొలన్ నీలా గోపాల్ రెడ్డి గారు, డిప్యూటీ మేయర్ దన్ రాజ్ యాదవ్ గారు, డిఎంహెచ్ఓ శ్రీనివాస్ గారు, కమిషనర్ రామకృష్ణ రావు గారు, కార్పొరేటర్ సుజాత గారితో కలిసి ప్రారంభించారు. …

Read More »

ధరణి లేకుంటే దారుణమే

‘కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్‌ను బంగాళాఖాతంలో కలిపేస్తాం’ సీఎల్పీ నేత భట్టివిక్రమార్క చేసిన వ్యాఖ్య ఇది. మొన్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ కూడా ఇట్లాగే మాట్లాడారు. కాంగ్రెస్‌కు ఎందుకు ధరణిపై కక్ష?.ఇంతకుముందు కాంగ్రెస్‌ హయాంలో పేద రైతుల భూ రికార్డులు పట్వారీలు, వీఆర్‌ఏలు, వీఆర్వోలు, గిర్దావర్లు, తహసిల్‌దార్ల ఇండ్లల్ల ఉంటుండె. ఇప్పుడవి రైతు కంటిచూపు పరిధిలో ఉన్నయి. కంప్యూటర్‌ మౌస్‌ క్లిక్‌ చేస్తే చాలు, ఫోన్‌ మీద …

Read More »

తెలంగాణకు,దేశానికి శ్రీరామరక్ష గులాబీ జెండా

ప‌సివాళ్ళు ఏం చేసినా ఆనందంగా అనిపిస్తుంది. పెద్ద‌వాళ్లు ఏం చేసినా అభిమానంగా ఉంటుంది. ఆ ఇద్ద‌రూ క‌లిసి ఏదైనా చేస్తే అది అత్యంత సంతోషాన్నిస్తుంది. ఇలాంటి ఘ‌ట‌నే ఒక‌టి పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గం పెద్ద వంగ‌ర‌లో శుక్ర‌వారం జ‌రిగిన ఆత్మీయ స‌మ్మేళ‌నంలో చోటు చేసుకుంది. బిఆర్ ఎస్ ఆత్మీయ స‌మ్మేళ‌నాల్లో భాగంగా పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గం పెద్ద వంగ‌ర‌లో మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ఆత్మీయ స‌మ్మేళ‌నంలో ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఎదురుగా …

Read More »

వాసవి క్లబ్ సేవలు అభినందనీయం.

సామాజిక సేవలో వాసవి క్లబ్ సేవలు అభినందనీయమని కోదాడ అభివృద్ధి ప్రధాత,శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ గారు అన్నారు. శనివారం కోదాడ పట్టణంలోని నయా నగర్ లో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సిమెంట్ బెంచ్ ల పంపిణీలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. స్వచ్ఛంద సంస్థలు సామాజిక సేవలో ముందుండాలన్నారు. స్వచ్ఛంద సంస్థలకు తెలంగాణ ప్రభుత్వం తగిన గుర్తింపుని ఇస్తుందన్నారు. వాసవి క్లబ్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat