Home / Tag Archives: ktr (page 234)

Tag Archives: ktr

టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్..!!

తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిండెంట్ (కార్యనిర్వాహక అధ్యక్షుడు)గా సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావును పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నియమించారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడానికి జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ప్రభుత్వ పరంగా నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు, ఎన్నికల్లో ప్రజలకిచ్చిన వాగ్ధానాలను తు.చ. తప్పకుండా అమలు చేయాల్సిన బాధ్యతలు తనపై ఉన్న దృష్ట్యా, అత్యంత నమ్మకస్తుడు, …

Read More »

టీఆర్ఎస్ గూటికి మ‌రో ఎమ్మెల్యే

తెలంగాణ రాజ‌కీయాల్లో ఎన్నికల ఫ‌లితాల ముగిసిన వెంట‌నే అదే ఒర‌వ‌డిలో కీల‌క ప‌రిణామాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా టీఆర్ఎస్ పార్టీకి మ‌రో ఎమ్మెల్యే జై కొట్టారు. రామగుండం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బ‌రిలో దిగి గెలుపొందిన‌ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ టీఆర్ఎస్ పార్టీకి త‌న మద్దతు ప్రక‌టించారు. క్యాంపు కార్యాలయంలో మంత్రి కేటీఆర్‌ను కలిసి ఈ మేర‌కు త‌న అంగీకారం తెలిపారు. మంత్రి కేటీఆర్‌ను క‌లిసిన కోరుకంటి చంద‌ర్‌ టీఆర్‌ఎస్‌కు …

Read More »

సిరిసిల్లలో కేటీఆర్‌కు వ‌చ్చే మెజార్టీ ఎంతో తెలుసా?

తెలంగాణ‌లో హోరాహోరీ పోరు సాగిన సంగ‌తి తెలిసిందే. అంద‌రి చూపు ఇప్పుడు కౌంటింగ్‌పైనే ప‌డింది. ఎవ‌రెవ‌రు గెలుస్తారు..ఏ పార్టీ అధికారంలోకి రాబోతోంది? అనే ఆస‌క్తి అంద‌రిలో నెల‌కొంది. దీనికి తోడుగా, ముఖ్యనేత‌ల‌కు ఎంత మెజార్టీ దక్కనుంద‌నే చ‌ర్చ కూడా సాగుతోంది. ఈ త‌రుణంలో కే తారకరామారావు సంచ‌ల‌న ప్రక‌ట‌న చేశారు. ప్రజలంతా టీఆర్‌ఎస్‌వైపే ఉన్నారని, వందసీట్లతో టీఆర్‌ఎస్ మరోసారి అధికారంలోకి రాబోతున్నదని విశ్వాసం వ్యక్తంచేశారు. నిశ్శబ్దవిప్లవంలో ఏకపక్ష తీర్పు రాబోతున్నదని …

Read More »

హైద‌రాబాద్‌కు ద‌క్కిన అరుదైన రికార్డ్ వెనుక కేసీఆర్ ఏం చేశారంటే…

రాష్ట్ర విభజన తర్వాత, సొంత పాలనలో హైదరాబాద్ ప్రతిష్ఠ విశ్వవ్యాప్తమైన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఆకర్షణీయ విధానాలతో అన్ని రంగాల బహుళజాతి సంస్థలు హైదరాబాద్‌లో తమ వ్యాపార విస్తరణకు పెద్దపీట వేశాయి. ఈ క్రమంలోనే ఎన్నో అంతర్జాతీయ దిగ్గజ సంస్థల కార్యాలయాలకు హైదరాబాద్ నెలవైంది. ముఖ్యంగా ఐటీ రంగంలో తన సత్తాను చాటుతుంది. దీనికి సీఎం కేసీఆర్‌, రాష్ట్ర ఐటీ ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ ఘ‌నత‌ ఉన్న సంగ‌తి …

Read More »

కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు తెలంగాణకు సీఎం అవుతానంటారేమో?

ప్రస్తుత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ వంద సీట్లు సాధించి చరిత్ర తిరగరాయడం ఖాయమని రాష్ట్ర ఆపద్ధర్మ మంత్రి కే తారకరామారావు చెప్పారు. ప్రజలు ఇప్పటికే టీఆర్‌ఎస్‌కు ఓటు వేసి అధికారంలోకి తేవాలని నిర్ణయం తీసుకున్నారని, ఎవరు ఎలాంటి జిమ్మిక్కులు, మైండ్‌గేమ్‌లు ఆడినా తెలంగాణ ప్రజల మనసును మార్చలేరు.. టీఆర్‌ఎస్ గెలుపును ఆపలేరని అన్నారు. మంత్రి కేటీఆర్ బుధవారం మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. చంద్రబాబు ఇక్కడ కూటమిలో చేరడం ద్వారా గతంలో …

Read More »

ఖ‌మ్మం వేదిక‌గా జాతీయ రాజ‌కీయాలపై సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. డిసెంబర్ 7న జరగబోయే శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం, పాలేరు నియోజకవర్గాలకు కలిపి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ ఆశీర్వాద సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.  ఒకనాడు తెలంగాణ కోసం గొంతెత్తిన. విజయం సాధించినం. ఇవాళ బ్రహ్మాండంగా బాగుపడుతున్నాం అని కేసీఆర్ తెలిపారు. ఈ …

Read More »

తెలుగు రాష్ర్టాలకు కాంగ్రెస్, బీజేపీలు తీరని నష్టాన్ని చేస్తున్నాయి…కేటీఆర్

నాలుగున్నరేండ్లలో కారు వేగం బాగుందని, సంక్షేమం, అభివృద్ధి జోడెద్దుల మాదిరిగా డ్రైవర్ ఏకాగ్రతతో కారు నడుపుతున్నారని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. ఈ సమయంలో ప్రజలు కారులో డీజిల్ పోసి వేగం ఆగకుండా చూడాలని కోరారు. కారు ఆగొద్దు.. డ్రైవర్ మారొద్దు అని పిలుపునిచ్చారు. సంక్షేమ ప్రభుత్వాన్ని ప్రజలు మరోసారి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. ఆదివారం తెలంగాణభవన్‌లో అగర్వాల్, జైన్, మహేశ్వరీలకు చెందిన వివిధ మార్వాడీ సంఘాల …

Read More »

కాంగ్రెస్ నేతలపై నమ్మకం లేకనే ఏపీ నుంచి ఇంటెలిజెన్స్ వర్గాలను చంద్రబాబు తెలంగాణకు పంపారు….కేటీఆర్

విలేకరులమంటూ ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ పోలీసులు నిన్న ధర్మపురిలో ఎన్నికల గురించి సర్వే చేస్తుండగా వారిని స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై మినిస్టర్ కేటీఆర్ ఇవాళ తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ నేతలను చంద్రబాబు నమ్మడం లేదు. కాంగ్రెస్ నేతలపై నమ్మకం లేకనే ఏపీ నుంచి ఇంటెలిజెన్స్ వర్గాలను చంద్రబాబు తెలంగాణకు పంపారు. విలేకరులమని చెప్పిన వారిని స్థానిక యువకులు …

Read More »

తెలంగాణ రాష్ట్రంతో యూరోపియ‌న్ దేశం ఒప్పందం..

తెలంగాణ రాష్ట్రంతో ఒప్పందం కుద‌ర్చుకునేందుకు ఓ యూరోపియ‌న్ దేశం ముందుకు వ‌చ్చింది. ఆవిష్కరణలకు, సాంకేతికతకు పెద్దపీట వేస్తున్న తమ దేశం తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకునేందుకు సిద్ధంగా ఉందని ఎస్టోనియా రాయబారి రిహో క్రువ్‌ వెల్లడించారు. ఈ దిశగా ఇప్పటికే చర్చలు మొదలయ్యాయని ఆయన తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తాజ్‌ దక్కన్‌ హోటల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్టోనియా దేశ స్టడీ అంబాసిడర్‌ పాయల్‌ రాజ్‌పాల్‌, వాణిజ్యం, పెట్టుబడుల సలహాదారుల …

Read More »

కూటమి గూబ గుయ్యిమనేలా ప్రజాతీర్పు

 రాష్ట్రంలో శబ్దవిప్లవం వస్తుందని, డిసెంబర్ 11న మహకూటమి గూబ గుయ్యిమనేలా ప్రజాతీర్పు ఉంటుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు. వందకు పైగా సీట్లతో టీఆర్‌ఎస్ విజయకేతనం ఎగురవేస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు. తెలంగాణ బంగారు తెలంగాణ మారే వరకు సీఎంగా కేసీఆర్ ఉంటారని చెప్పారు. జగిత్యాల జిల్లా వేములవాడ నియోజకర్గం మేడిపల్లి మండల కేంద్రంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి చెన్నమనేని రమేశ్‌బాబు నేతృత్వంలో బుధవారం ఏర్పాటుచేసిన భారీ …

Read More »